Telugu Murli Quiz 07-06-2016

9

Settings
Please wait...
Telugu Murli Quiz 07-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    మీరు మహాన్ -----ఉన్నారు మీకు భగవంతుడు చదివిస్తున్నారు ఇప్పటివరకు ఇలాంటి చదువును ఏ ఋషి మునులు కూడా చదివించలేదు 
    • A. 

      సౌభాగ్యశాలి

    • B. 

      పద్మా పదమ్ భాగ్యశాలి

    • C. 

      సదా భాగ్యశాలి

  • 2. 
    ఈరోజుటి పాట 
    • A. 

      ముఖాన్ని చూసుకో ప్రాణి

    • B. 

      మిమ్మల్ని పొంది భూమి ఆకాశము

    • C. 

      ఆకాశపు సింహాసనము వదిలి

  • 3. 
    మీరు పావనప్రపంచంలో ఎన్నిజన్మలు తీసుకున్నాము పతితప్రపంచములో ఎన్నిజన్మలు తీసుకున్నాము అనేది బాబా చెప్పారు ఇప్పుడు మరల పావనప్రపంచములో వెళ్ళాలి ఇది పాఠశాలలకు పాఠశాల యజ్ఞాలకు యజ్ఞము 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    సదా బాబా ఛత్రఛాయాలో ఉంటే-----గా అవుతారు 
    • A. 

      విఘ్నవినాశకులు

    • B. 

      నిర్విఘ్నఆత్మ

    • C. 

      విఘ్నప్రూఫ్

  • 5. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      ఇష్టదేవి భవ

    • B. 

      అష్టభుజాధారి భవ

    • C. 

      సాక్షాత్కారమూర్తు భవ

  • 6. 
    సుఖధామములో వెళ్లడానికి ఏమి చేయాలి 
    • A. 

      తన తనువు మనస్సు ధనమును స్వాహా చేయాలి

    • B. 

      డ్రామ రహస్యమును అర్ధం చేసుకోవాలి

    • C. 

      దైవిస్వభావమును తయారుచేసుకోవాలి

  • 7. 
    బాబా పి‌ల్లలుగా అయిన తర్వాత పవిత్రత ప్రతిజ్ఞ చేశారు దానికి ప్రతిఫలముగా---లభించింది 
    • A. 

      లైట్ కిరీటము

    • B. 

      మైట్ కిరీటము

    • C. 

      వజ్ర కిరీటము

  • 8. 
    ఎంతైతే సంకల్పము మాటలు కర్మలలో----ధారణ చేస్తారో అంత ఈ లైట్ కిరీటము ప్రకాశిస్తు ఉంటుంది 
    • A. 

      పవిత్రత

    • B. 

      ఆత్మిక స్థితి

    • C. 

      ఫరిస్తా స్థితి

  • 9. 
    రుద్రజ్ఞానయజ్ఞము నుండి వినాశజ్వాల ప్రజ్వరిల్లుతుంది ఈడ్రామ రహస్యము(విధి)ను పిల్లలైన మీరే తెలుసుకున్నారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు