Telugu Murli Quiz 04-07-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 04-07-2015

ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సంగమ యుగము _____________ చేసుకొనే యుగము
    • A. 

      వికర్మలను వినాశనము

    • B. 

      ఆత్మను పావనముగా

    • C. 

      స్వయమును దేవాత్మ గా

    • D. 

      ప్రపంచమును స్వర్గముగా

  • 2. 
    జీవితములో జ్ఞానమును ఎంతగా ధారణ చేస్తారో అంతగా ________ గా అవుతారు 
    • A. 

      శ్రీమంతులు

    • B. 

      పావనము

    • C. 

      ఫరిస్తా

    • D. 

      దేవతలు

  • 3. 
    ___________ సమయములో అందరికీ తీరిక ఉంటుంది 
    • A. 

      అమృత వేళ

    • B. 

      మురళి కి ముందు

    • C. 

      భోజనముకు ముందు

    • D. 

      సంగమ యుగము

  • 4. 
    జ్ఞాన రత్నాలను ధారణ చేయకుండా ఎలాంటి పిల్లలు ఉండలేరు?
    • A. 

      త్రికాల దర్శి స్తితిలో ఉండే పిల్లలు

    • B. 

      పురుషోత్తమ సంగమ యుగము ఇది అనే స్మృతిలో ఉండే పిల్లలు

    • C. 

      శ్రీమతము పై నడిచే పిల్లలు

    • D. 

      డ్రామా జ్ఞానము తెలుసుకున్న పిల్లలు

  • 5. 
    దేహి అభిమాని స్థితి మనకు వస్తే వినాశనము జరుగుతుంది.
    • A. 

      సత్యము

    • B. 

      అసత్యము

  • 6. 
    దయార్ద్ర హృదయులైన విశ్వ కళ్యాణ కారులే సర్వాత్మలపట్ల లాఫుల్ మరియు లవ్ ఫుల్ గా ఉండగలుగుతారు
    • A. 

      సత్యము

    • B. 

      అసత్యము

  • 7. 
    సఫలత ఎప్పుడు మనతో పాటుగా ఉంటుంది
    • A. 

      తనువు, మనస్సు, ధనముతో సహాయోగము ఇచ్చినప్పుడు

    • B. 

      సేవ మరియు స్థితిలో బాలన్స్ ఉంచుకొన్నపుడు

    • C. 

      నిస్వార్థ భావనతో సేవ చేసినప్పుడు

    • D. 

      బాబాను తోడు ఉంచుకొని ధైర్యముగా అడుగులు వేసినప్పుడు

  • 8. 
    పురుషార్థములో నడుస్తూ-నడుస్తూ పడిపోయినప్పుడు బాబాకు ఎందుకు చెప్పాలి?
    • A. 

      బాబా మళ్ళీ మనము తిరిగి నిలబడేందుకు జాగ్రత్త పడేలా చేస్తారు

    • B. 

      బాబాకు చెప్పనట్లైతే పాపము రెట్టింపు అవుతుంది

    • C. 

      బాబా క్షమిస్తారు

    • D. 

      బాబాకు చెప్పినట్లైతే తేలికగా అవుతారు

  • 9. 
    అన్నిటి కంటే పెద్ద పొరపాటు ఏది ?
    • A. 

      బాబాను మరచి పోవటము

    • B. 

      తండ్రిని సర్వ్య వ్యాపి అనడము

    • C. 

      కల్పము యొక్క ఆయుష్షు లక్షల సంవత్సరాలు అనడము

    • D. 

      ఇవి ఏవి కావు