Telugu Murli Quiz 07-02-2017

6 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 07-02-2017

ఈ రోజుటి మురళి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 


Questions and Answers
  • 1. 
    జ్ఞానసాగరుడు బాబా జ్ఞానము ను ఇచ్చి మనల్ని స్వదర్శనచక్రధారిగా త్రికాలదర్శిగా చేశారు అనే నషాలో సదా ఉండాలి మనము --------బ్రాహ్మాణులము  
    • A. 

      బ్రహ్మామావంశి

    • B. 

      విష్ణువంశీలము

    • C. 

      సత్యమైన

  • 2. 
    ----స్థితి యొక్క అభ్యాసము కలిగిన వారిని శరీర ఆకర్షణ ఆకర్షించదు 
    • A. 

      అశరీరి

    • B. 

      అతీత

    • C. 

      సాక్షి

  • 3. 
    ఉత్సాహము ఉల్లాసము బ్రాహ్మాణుల ఎగిరేకళ(ఉన్నతికళ)యొక్క రెక్కలు ఒకవేళ కార్యార్ధము క్రిందకు వచ్చినా ఎగిరేకళ యొక్క స్థితితో కర్మయోగిగా అయి కర్మలలో వస్తారు ఉత్సాహము ఉల్లాసము బ్రాహ్మణులకు చాలా పెద్దశక్తి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      శివబాబాను ప్రజాపిత అని అనరు శివబాబా ఆత్మలకు తండ్రి

    • B. 

      బాబా భారతవాసీలకు 21జన్మల వారసత్వము ఇస్తారు మరల వారు పూజ్యుల నుండి పూజారిగా అయిన తర్వాత బాబాను సర్వవ్యాపి అని బాబా నిందచేస్తారు

    • C. 

      రామరాజ్యము అని రాముడుసీతల రాజ్యమును అంటారు సూర్యవంశీల రాజ్యమును రామరాజ్యము అని అనరు

    • D. 

      ఎవరు ఎంత ఖర్చుపెట్టినా దానపుణ్యాలు చేసినా భక్తిమార్గములో ఖర్చు చేస్తూ చేస్తూ క్రిందకు దిగవలసిందే

  • 5. 
    బ్రాహ్మాణులుగా కావడము అంటే బాబాకు పిల్లలుగా కావడము మరియు జీవన్ముక్తి యొక్కవారసత్వమునకు అధికారిగా కావడము శివబాబా 21జన్మల కొరకు మీ ఒడిని నింపుతున్నారు పిల్లలైనమీరు మృత్యువుపై విజయము పొందుతున్నారు మీకు త్రికాలదర్శి యొక్క జ్ఞానము ఉంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు