Telugu Murli Quiz 06-09-2017

4 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 06-09-2017

.


Questions and Answers
  • 1. 
    ఈ ఆట--------- విచిత్రమైనఆట  
    • A. 

      పూజ్య మరియు పూజారి

    • B. 

      జ్ఞానము మరియు భక్తి

    • C. 

      గెలుపు మరియు ఓటమి

    • D. 

      సుఖము మరియు దుఖము

  • 2. 
    ఈ రోజుటి ధారణ -----
    • A. 

      ఈ జీవితమును బాబా సేవలో ఉపయోగించాలి

    • B. 

      చాలా చాలా సుఖస్వరూపులుగా కావాలి

    • C. 

      ఎవరైనా పొరపాటుగా మాట్లాడితే మీరు శాంతిగా ఉండాలి

    • D. 

      బాబా సమానముగా అందరి గుఖమును దూరము చేయాలి

    • E. 

      తన రిజిస్టర్ ను పరిశీలించుకోవాలి దైవీగుణాలు ధారణ చేసి చరిత్రవంతులుగా కావాలి

    • F. 

      అవగుణాలు తొలగించుకోవాలి

  • 3. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      సత్యతకు గుర్తు సభ్యత

    • B. 

      సత్యతాశక్తి ఉంటే సభ్యతను ఎప్పుడూ వదలవద్దు

    • C. 

      సభ్యతకు గుర్తు నమత్ర(నిర్మాణత) అసభ్యతకు గుర్తు జిద్దుతనము(మొండితనము)

    • D. 

      సభ్యత లేకున్నా సత్యత ఉంటే సఫలత లభిస్తుంది

  • 4. 
    సంబంధ సంపర్కాలలో మరియు స్థితిలో తేలికగా ఉండాలి కానీ దినచర్యలో కాదు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు