Telugu Murli Quiz 06-03-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 06-03-2015

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బాబా జ్ఞాపకంలో ఉండేవారి గుర్తులు ఏమిటి 
    • A. 

      జ్ఞాపకం చేసే వారిలో మంచి గుణాలు ఉంటాయి

    • B. 

      వారు పవిత్రంగా అవుతుంటారు

    • C. 

      రాయల్టి నిండుతుంది

    • D. 

      ఇతరులను చూస్తూ ఉంటారు

  • 2. 
     ముందు ముందుకు వెళుతూ ఉంటే తెలుస్తుంది ---------అందరు  ఇక్కడకు వస్తే మనుష్యలు ఆశ్చర్యపోతారు 
    • A. 

      ఈ కులానికి చెందిన వారు ఎవరైతే వేరు వేరు ధర్మాలలో కి వెళ్లి పోయారో వారందరు తిరిగి వస్తారు

    • B. 

      ఎవరు ఏమి పదవి పొందుతారు

    • C. 

      ఎవరెవరు యాదార్ధరీతిగా పురుషార్ధం చేసారు

  • 3. 
    బాబా నేర్పించిన దానినే అక్కయ్యలు నేర్పిస్తారు--------అంతా బాబాది కాని అక్కయ్యలది కాదు బ్రహ్మాది కూడా----లేదు ఇతను కూడా పురుషార్ధంతో నేర్చుకున్నారు పురుషార్ధం బాగా చేస్తున్నారు అంటే తన కళ్యాణం చేసుకున్నట్టే మనకు నేర్పిస్తున్నారు కావున మనం కూడా మన కళ్యాణం చేసుకోవాలి 
    • A. 

      గొప్పతనం

    • B. 

      అద్బుతం

    • C. 

      దయ

    • D. 

      జాదుతనం

    • E. 

      కృప

  • 4. 
    విశ్వరాజ్యం పొందాలి అంటే కొంచం శ్రమ చేయవలసి ఉంటుంది పాయింట్స్ చాలా సహజం 
    • A. 

      టీచరు చెప్పిన హోంవర్క్ తప్పకుండా చేయాలి

    • B. 

      మురళి ప్రతి నిత్యం చదువుకోవాలి

    • C. 

      అంతరికముగా బాహ్యంగా సత్యత ఉండాలి

  • 5. 
     మురళి చదువు కోనివారు 
    • A. 

      వారు ఎవరి కళ్యాణం చేస్తారు?

    • B. 

      జ్ఞానంపై వారికి శ్రద్ద ఉండదు

    • C. 

      సదా పరచింతనలో మునిగి ఉంటారు

  • 6. 
    పరస్పరంలో ఒకరికొకరికి కలవకపోవడంతో పోట్లాటలు జరుగుతుంటాయి దీని గురించి బాబా ఏమి నేర్పించారు 
    • A. 

      పాత ప్రపంచంను మరిచి ఒంటరిగాకండి

    • B. 

      ఇంటిని జ్ఞాపకము చేయండి

    • C. 

      తన సుఖధామంను జ్ఞాపకము చేయండి

    • D. 

      ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడవద్దు

    • E. 

      ఒక్క బాబాతో తప్పా ఎవరితోను ప్రేమ పెట్టుకోవద్దు

    • F. 

      బాబాను జ్ఞాపకం చేస్తే పావనంగా అవుతారు

  • 7. 
    యోగమే మీకు పెద్ద ఉత్సవం దీనితోనే మీకు చాలా గొప్ప సంపాదన జరుగుతుంది వారు పండుగలను జరుపుకోవడం కోసం ఎంతో ధనం ఖర్చుపెట్టి పాడుచేస్తారు అక్కడ ఎన్నో పోట్లాటలు జరుగుతాయి పంచాయితి రాజ్యంలో అని పోట్లా టలే  
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 8. 
    సర్వశక్తులతో సంపన్నంగా ఉండటమే ఫరిస్తాస్వరూపం యొక్క విశేషత 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 9. 
    చాలా మధురంగా క్షీరఖండంవలే ఉండాలి ఎలా? ఎ విషయంపై శ్రద్ద చూపించాలి 
    • A. 

      చేసుకున్నవారు చేసుకున్నంత పొందుతారు

    • B. 

      ఈ ప్రపంచమే పతిత ప్రపంచం

    • C. 

      ఆత్మ అబద్దంగా అయింది బాబా తిరిగి సత్యంగా చేస్తున్నారు