Telugu Murli Quiz 05-09-2016

6

Settings
Please wait...
Telugu Murli Quiz 05-09-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    పిల్లలు ఏ రోజును చాలా ఆడంబరముగా జరుపుకోవాలి 
    • A. 

      మరుజీవ జన్మ

    • B. 

      శివరాత్రి

    • C. 

      రాఖి

  • 2. 
    ఈరోజుటి పాట 
    • A. 

      సభలో దీపము వెలిగింది పర్వానీల(మీడతల)కోసము

    • B. 

      ఆకాశపుసింహాసనము వదిలి ఈ భూమిపై దిగిరండి

    • C. 

      మస్సు ఆధారము తెగిపోనీయకండి

  • 3. 
    పిల్లలు స్వయముగా అంటారు మేము ----రోజుల పిల్లలము అంటే ----రోజులుగా మేము మీ వారీగా అయ్యాము 
  • 4. 
    ఈ సమయములో మీకుతెలుసు కొంతమంది-----సంవత్సరముల నుండి తన బయోగ్రఫీ(జీవితచరిత్ర)తెలుసు నంబరువారు బుద్ది అనుసారముగా 
  • 5. 
    ఎక్కడైతే వైభవములు వైభోగములో,----రకముల భోజనము లభిస్తుందో అక్కడకు నేను రాను ఏక్కడైతే పిల్లలకు రొట్టెలు కూడా లభించవో అక్కడకు వెళ్ళి వారిని దత్తత తీసుకుని వారసత్వము ఇస్తాను 
  • 6. 
    ఏవిదముగా జన్మదినోత్సవము జరుపుకుంటారు వీరుకూడా పిల్లలుగా అవుతారు మేము మీవారీగా అయ్యాము అంటే -----రోజుల తర్వాత నామాకర్ణోత్సవము చేయాలి