Telugu Murli Quiz 05-04-2017

5 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 05-04-2017

.


Questions and Answers
 • 1. 
  ఈ రోజుటి వరదానము 
  • A. 

   సహజయోగీ భవ

  • B. 

   నిరంతర యోగీ

  • C. 

   కర్మయోగీ భవ

 • 2. 
  -----ఆత్మ పవిత్రతా ధర్మమమును తన జీవితములో ధారణ చేస్తారు 
  • A. 

   మహాన్

  • B. 

   పవిత్ర

  • C. 

   దేవతా

 • 3. 
  పిల్లలు మీరు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని బాబా చెపుతున్నారు పాత పాపము యొక్క ఖాతాను సమాప్తి చేసుకోవాలి వ్యాపారస్తులు -----నెలల పాత ఖాతాను సమాప్తి చేస్తారు 
 • 4. 
  ఒకవేళ ఇంటి ఆయువు 100 సంవత్సరములు అని అనుకుందాము దానిలో ----సంవత్సరములు గడిచిపోతే 1/4 పాతగా అవుతుంది 
 • 5. 
  సరైన వాక్యముల పై టిక్ పెట్టండి 
  • A. 

   భోజనము చేస్తూ కూడా జ్ఞాపకము చేయాలి

  • B. 

   వ్యర్ధమాటలు మాట్లాడవద్దు

  • C. 

   జ్ఞాపకముతో పాపాల ఖాతాను సమాప్తి చేసుకోవాలి

  • D. 

   పగలు వ్యాపార వ్యవహారములు చేసుకుంటు రాత్రి తనతో తాను మాట్లాడుకోవాలి

  • E. 

   ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది కావున తిరిగి ఇంటికి వెళ్ళాలి మరణించిన తర్వాత మమత్వమును తొలగించుకోవాలి