Telugu Murli Quiz 04-01-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 04-01-2015

తెలుగు ప్రశ్నా వళి 04.01.15 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బాప్ దాదా యొక్క శ్రేష్ఠ సలహా ఏమిటంటే "రోజూ అమృత వేళ దినచర్యను సెట్ చేసుకోండి". అటెన్షన్ వున్న చోట టెన్షన్ ఉండజాలదు
    • A. 

      True

    • B. 

      False

  • 2. 
     ఎప్పుడూ మాయను ఎదుర్కొనుటలో బలహీనముగా కావద్దు. దీని గురించి ఈరోజు మురళిలో బాబా చెప్పిన వాక్యాలు గుర్తించండి
    • A. 

      సర్వ ప్రాప్తులను ప్రాప్తింపచేసే బాబాను సదా సన్ముఖంగా వుంచుకోవాలి

    • B. 

      సర్వ సంభంధాలలో బాబా సదా తోడు వున్నారా అనే ఒక విషయము గుర్తు వుంచుకోవాలి

    • C. 

      సంకల్పము, మాట, కర్మ ఒకేలాగా, సమర్ధముగా ఉండాలి

    • D. 

      తన శ్రేష్ట భాగ్యము, శ్రేష్ఠ ప్రాప్తులను సదా సన్ముఖంగా వుంచుకోవాలి

  • 3. 
    పిల్లలకు ఇప్పుడు ________ లభించినది. ఈ _________ యొక్క రహస్యము ఏమిటంటే వెనుక వచ్చిన వారు "మాకు తక్కువ సమయము లబించినది" అని అనకుండా. డ్రామా అనుసరముగా ఈ సమయము సేవ కొరకు లభించినది 
    • A. 

      వరదానము

    • B. 

      ఆశీర్వాదము

    • C. 

      Extra సమయము

    • D. 

      జ్ఞానము

  • 4. 
    బాబా ఎంత శ్రేష్టముగా తయారు చేస్తున్నారు, మరి పిల్లలు తమ యొక్క చిన్న _________ లేదా సోమరితనము కారణముగా శ్రేష్ఠ స్థితి నుండి క్రిందకు దిగుతున్నారు 
    • A. 

      శ్రద్ధ

    • B. 

      పొరపాటు

    • C. 

      స్థితి

    • D. 

      ప్రతిష్ట

  • 5. 
    బాప్-దాదా చూసినటువంటి పిల్లల యొక్క హాస్యము కలిగించే విభిన్న రూపాలు 
    • A. 

      కొందరు అల్పకాలిక సుఖాన్ని యిచ్చే వస్తువుల ఆకర్షణ లోకి వచ్చి, అవినాశి ప్రాప్తిని మరిచి పొతున్నారు

    • B. 

      కొందరు బాబా స్మృతి యొక్క ఒడి నుండి దిగి, మాయ (దేహాభిమానము) అనే మట్టిలో ఆడుకుంటున్నారు

    • C. 

      కొందరు జ్ఞాన రత్నాలతో ఆడుకొనే బదులు,మట్టిలో ఆడుకుంటూ,అల్లరి సంస్కారాల కారణంగా పదేపదే మురికిగా అవుతున్నారు

    • D. 

      కొందరు బుద్ధి కనెక్షన్ జోడింప బడి ఉందని కారణంగా,సహజమైన వాటిని కూడా కష్టముగా మార్చుకొని అలసిపోయి కనబడుతున్నారు

  • 6. 
    అహంకారము సమాప్తము అయినప్పుడు, హద్దు బాద్యతలు, దేహము, బలహీన సంస్కారాల యొక్క నాది అనే అహంకారము ఉండజాలదు 
    • A. 

      True

    • B. 

      False

  • 7. 
    63 జన్మలుగా మాయా ప్రభావము లోకి వచ్చి పిల్లలు చిన్నతనము, సోమరితనము, అల్లరి పనుల ఆట చాలా కాలము ఆడినారు. వీటిని ఇప్పుడు సమాప్తి చేసి, సదా కిరీటము, సింహాసనము & తిలకదారిగా కండి.  
    • A. 

      True

    • B. 

      False