Telugu Murli Quiz 03-07-2016

9

Settings
Please wait...
Telugu Murli Quiz 03-07-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    మనస్సుపూర్తిగా బాబా అని అంటే మూర్చితులైన---యొక్క కళ్ళు తెరుచుకుంటాయి 
    • A. 

      మాయ

    • B. 

      నిద్ర

    • C. 

      అభిమానము

    • D. 

      భక్తి

  • 2. 
    ఈసమయములో భాగ్యవిధాత భాగ్యమును పంచడానికి వచ్చారు భాగ్యము యొక్క భండార(ఖజాన) తెరిచిఉంది మురళిలోవర్ణించిన భాంఢారాలపై టిక్ పెట్టండి 
    • A. 

      మనస్సు

    • B. 

      ధనము

    • C. 

      రాజ్యము

    • D. 

      ప్రకృతి దాసిగా ఉండే

    • E. 

      భక్తులను తయారు చేసుకునే

  • 3. 
    ఈరోజుల్లో లౌకికపద్దతిలో గ్రహచారము కారణముగా అదృష్టము మారితుంది గ్రహచారమును తొలగించుకుని శ్రేష్ట అదృష్టమును తయారుచేసుకోవడానికి ఎంతో సమయాన్ని శక్తిని సంపత్తిని ఖర్చు చేస్తారు అయినా అల్పకాలికమైన అదృష్టము తయారు అవుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    ఈ సమయములో అందరి భాగ్యము యొక్క భండార తెరిచుకునిఉంది అందరికి ఒకేరకమైన ఛాన్స్ ఉంది ఏ విషయాలు బంధంమునకు కారణముకాదు ఏరకమైన కారణము భండార యొక్క తాళము వేయలేదు మురళిలో ఏ కారణాల గురించి వర్ణించారు 
    • A. 

      లేటుగా వచ్చిన

    • B. 

      ప్రవృత్తిలో ఉన్న

    • C. 

      తనువు యొక్క రోగము

    • D. 

      ఆయుషు

    • E. 

      స్థూలమైన డిగ్రీ లేక చదువు

  • 5. 
    ఇచ్చేవారు కూడా ఉన్నారు, భాగ్యపుఖజాన కూడా నిండుగా ఉంది సమయమునకు కూడా వరదానము లభించింది అయినా సౌభాగ్యశాలి పదమ్ భాగ్యశాలి పద్మాపదమ్ భాగ్యశాలి ఇలా ఎందుకు అవుతారు? బాబా కష్టమైనది ఏమి చెప్పడములేదు కష్టపెట్టడములేదు ఖర్చుచేయించడములేదు కేవలము ఒకేఒక శబ్ధము సర్వఖజానాల యొక్క లేక శ్రేష్టభాగ్యము యొక్క తాళముచెవి ఆ శభ్దము ఏమిటి 
    • A. 

      ట్రస్టీ (నిమిత్తము )

    • B. 

      బాబా

    • C. 

      పవిత్రత

    • D. 

      నిశ్చయబుద్ది

  • 6. 
    కొంతమందిపిల్లలు బాప్ దాదా అంటే ఇద్దరుతండ్రులకు బదులుగా ఒక్కతండ్రి ద్వారానే ఖజానాలకు యజమానిగా అయ్యే విధిని(పద్దతిని)అలవర్చుకుంటారు మాకు నిరాకారుడితో సంబంధము కావున సాకారి యొక్క అవసరము ఏముంది అనిఅంటారు కానీ సాకారి లేకుండా సర్వభాగ్యము యొక్క ఖాజాలనకు అధికారిగా కాలేరు ఎందుకు 
    • A. 

      భాగ్యవిధాత భాగ్యమును బ్రహ్మాద్వారానే పంచుతారు

    • B. 

      శివబాబా బ్రహ్మాద్వారానే స్వయము ప్రత్యక్షము అవుతారు

    • C. 

      బ్రహ్మాద్వారానే బ్రాహ్మాణులను దత్తత తీసుకున్నారు ఒంటరిగా కాదు

    • D. 

      తల్లి అయిన శివుడే తండ్రి యొక్క పరిచయాన్నిఇస్తారు

    • E. 

      బ్రహ్మాతల్లి పాలనచేసి తండ్రి యొక్క వారసత్వానికి అర్హులుగా చేస్తుంది

    • F. 

      సాకారబ్రాహ్మాబాబాతో పాటు రాజ్యభాగ్యమును పొందుతారు

  • 7. 
    మనస్సును ఆర్డర్ అనుసారముగా నడిపించుకుంటే-----స్థితిని స్వతహగా తయారు అవుతుంది 
    • A. 

      మన్మానాభవ

    • B. 

      స్వరాజ్యఅధికారి

    • C. 

      మన్ జీత్(మనస్సును గెలిచినవారు)

    • D. 

      యజమానిస్థితి

  • 8. 
    బాబా పిల్లలను ఉన్నతస్థితిలో ఉండేందుకు జాగ్రత్త పరుస్తున్నారు ఇప్పుడు ఏమాత్రము పొరపాటుచేసే సమయము కాదు ఇప్పుడు అడుగుఅడుగులో జాగ్రత్తగాఉంటూ అడుగుఅడుగులో పద్మాల సంపాదన జమా చేసుకుని పద్మాపతిగా కండి ఏవిదముగా పద్మాపదంపతి అనిపేరు ఉందో అలాంటి కర్మలు చేయండి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు