Telugu Murli Quiz 03-05-2017

5 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 03-05-2017

.


Questions and Answers
 • 1. 
  తన ప్రతి కర్మ ద్వారా బ్రహ్మా బాబా యొక్క కర్మలను ప్రత్యక్షం చేసే వారే ----
  • A. 

   కర్మ యోగి

  • B. 

   నిరంతర యోగి

  • C. 

   సహజ యోగి

 • 2. 
  అతీయింద్రియ సుఖము గోప గోపికలు అడగండి అని మహిమ వర్ణిస్తారు ఇలా అంతిమములో జరుగుతుంది నాకు -----శాతము అతీయింద్రియ సుఖమును అనుభవము అవుతుంది అని అనలేరు ఈ సమయములో పాపాల బరువు చాలా ఉంది
 • 3. 
  ఈ రోజుటి ధారణా విషయాలలో సరైన వాటిపై టిక్ పెట్టండి 
  • A. 

   మాయ యుద్ధములో గెలవడము కొరకు జిన్ను గా అయి బాబాని వరసత్వమును జ్ఞాపకము చేయండి

  • B. 

   తలపై ఉన్న పాపాల బరువును యోగబలముతో తొలగించు కోవాలి

  • C. 

   అతీయింద్రియ సుఖంలో ఉండాలి

  • D. 

   నోటితో కేవలము బాబా బాబా అని అనవద్దు

  • E. 

   బాబాతో సత్యమైన ప్రేమ పెట్టుకోవాలి

  • F. 

   ముళ్లను పుష్పాలుగా చేసే సేవలో నిమగ్నమై ఉండాలి

  • G. 

   కనీసము 8గంటలు జ్ఞాపకము చేయాలి

 • 4. 
  మేము శ్రీమతము అనుసారముగా రాజ్యమును స్థాపన చేస్తున్నాము అని మీకు తెలుసు డ్రిల్ మొదలైనవి నేర్చుకోవడానికి వారు మైదానంలోకి వెళతారు చంపడము లేక జీవించడం అని అనుకుంటారు
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు

 • 5. 
  మనము చదువుకుంటున్నాము అని మీకు తెలుసు మనము ఈశ్వరీయ విద్యార్థులము ఇలా స్మరణ చేస్తూ ఉంటే సంతోషముతో రోమాలు పులకరిస్తాయి బాబా పిల్లలైన మనతో జ్ఞానమును ధారణ చేయిస్తున్నారు మరి మీరు ఎందుకు మరిచి పోతున్నారు
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు