Telugu Murli Quiz 02-07-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 02-07-2015

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి 
    • A. 

      తన తోటివారిని నరుడి నుండి నారాయణుడిగా నారి నుండి లక్ష్మిగా అయ్యేందుకు యుక్తి చెప్పాలి

    • B. 

      భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి

    • C. 

      అందరిని పవిత్రంగా చేయాలి

    • D. 

      అందరికి సద్గతి ఇవ్వాలి

  • 2. 
    బాబా తోడు ఎప్పుడు అనుభవం జరుగుతుంది 
    • A. 

      పవిత్రంగా ఉన్నప్పుడు

    • B. 

      విషయాలు(సమస్యలు)అనే పరదా మధ్యలో లేనప్పుడు

    • C. 

      తీవ్ర పురుషార్ధి గా ఉన్నప్పుడు

    • D. 

      కర్మయోగిగా ఉన్నప్పుడు

  • 3. 
    వరదానంను అనుసరించి సరైన వాక్యాలపై టిక్ పెట్టండి 
    • A. 

      సంగమయుగంలో బాబా సేవాధారిగా వచ్చి చత్రచాయరూపంలో సదా సేవ చేస్తున్నారు

    • B. 

      జ్ఞాపకంతోనే సెకనులో తోడు యొక్క అనుభవం జరుగుతుంది

    • C. 

      బాబాను సన్ముఖంగా చూస్తూ స్వస్థితిలో ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా పరివర్తన జరుగుతుంది

  • 4. 
    ఈ రోజుటి పాట ఏమిటి 
    • A. 

      అంధులకు దారి చూపండి ప్రభు

    • B. 

      చిన్నతనం రోజులు మరిచిపోవద్దు

    • C. 

      నీవే తల్లివి నీవే తండ్రివి

    • D. 

      ఈ పాపప్రపంచం నుండి దూరంగా ఎక్కడకైనా తీసుకువెళ్ళండి

  • 5. 
    ఆత్మ ప్రవేశించినప్పుడే ఈశరీరంనకు విలువ ఉంది అలంకరణ దేహానికి కాని ఆత్మకు కాదు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    ధారణ విషయాలు ఏమిటి 
    • A. 

      బాబా ద్వారా వర్త్ పౌండ్(విలువగలవారు)గా,దేవతగా అవుతున్నాము అనే నషాలో ఉండాలి

    • B. 

      భందనముక్తులుగా అయి సేవ చేయాలి

    • C. 

      బందనాలలో చిక్కుకుని ఉండాలి

    • D. 

      జ్ఞానయోగాలలో తీవ్రంగా వెళుతూ తల్లి తండ్రి సమానంగా కింగ్ ఆఫ్ ఫ్లవర్(రాజా పుష్పము)గా కావాలి

    • E. 

      తన తోటివారి సేవ చేయాలి

  • 7. 
    జ్ఞానము అనే మూడవనేత్రం లభించినప్పుడు బుద్ది నడవడిక చాలా రిఫైన్ గా ఉంటుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 8. 
    మిమ్మల్ని 7రోజులు భట్టిలో కూర్చోపెడతారు భట్టిలో ఇటుకలు అన్నిసమానంగా కాలుతాయి భట్టి ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 9. 
    మేము ఇప్పుడు దేవతగా అవుతున్నాము అనేనషాలో ఉండాలి కాని ఈనషాకూడా నెంబరువార్ పురుషార్ధం అనుసారంగా ఉంటుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 10. 
    శరీరంకు రెండు నేత్రాలు ఉన్నాయి మూడు ఉండవు మూడవనేత్రంకు గుర్తుగా మస్తకంపై తిలకం పెడతారు కొందరు బిందువు పెట్టుకుంటారు కొందరు గీత(పొడవురేఖ)పెట్టుకుంటారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు