Telugu Murli Quiz 03-03-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 03-03-2015

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
     ఈక్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి 
    • A. 

      సందేశవాహకునిగా అయి అందరికి బాబాని,వారసత్వంను జ్ఞాపకం చేయండి అనే సందేశంను అందరికి చెప్పాలి

    • B. 

      ఈపాత ప్రపంచంలో శాంతి ఏమి లేదు ఇది వికారి ప్రపంచం దీనిని మరిచి పోవాలి

    • C. 

      పావనంగా కావడం కోసం ఇంటితో పాటు బాబాను కూడా జ్ఞాపకం చేయాలి

  • 2. 
    పిల్లల ద్వారా కర్మలు సరిగా జరగనప్పుడు బాబా మీరు ---- ఉన్నారు అని అంటారు 
    • A. 

      మీరు భక్తులు లాంటివారు

    • B. 

      మీరు రాయిబుద్ది లాంటివారు

    • C. 

      మీరుమూర్ఖుల లాంటివారు

  • 3. 
    --------. దుఖం మెడకు చుట్టుకున్నట్టే ఉంది 
    • A. 

      మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అది వినాశనం జరుగుతుంది అని బాబా అర్ధం చేయిస్తున్నారు

    • B. 

      రోజంతా రామ రామ అని జపించినా దుఖం తీరదు ఇది ఉన్నదే రావణరాజ్యం

    • C. 

      ఒకవైపు శివజయంతి జరుపుతారు రెండోవైపు నామరూపాలకు అతీతుడు అని అంటారు

  • 4. 
    సత్యమైననావ కదలదు దీనిని కదిలించడానికి ఎంతో ప్రయత్నిస్తారు ఈనావలో కూర్చున్నవారే కదిలించడానికి  ప్రయత్నిస్తారు అందుకె------అని వారిని అంటారు 
    • A. 

      దేశద్రోహి

    • B. 

      దేవత

    • C. 

      బ్రాహ్మాణులు

  • 5. 
    నది పతితపావని మేము అందులో స్నానం చేసి పావనంగా అవుతాము అని అనుకుంటారు-------- అనేది భక్తి మార్గంలో ఎవరికి ఏమి తెలియదు 
    • A. 

      మాకు ఏమి కావాలి

    • B. 

      ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాము

    • C. 

      మేము దిగజారిపోతున్నాము

  • 6. 
    ఈ రోజుటి వరదానం అనుసారంగా ఏ అభ్యాసం ను నిరంతరం మరియు సహజంగా చేస్తూ ఉండాలి 
    • A. 

      మనసా కర్మణా రెండిటి సేవ ఒకే సారి చేయాలి

    • B. 

      బాబా జ్ఞాపకం

    • C. 

      సర్వ అనుభవాల అధికారం

  • 7. 
     ఇప్పుడు బాబాని స్వర్గంను జ్ఞాపకం చేస్తే అంత్ మతిసోగతి జరుగుతుంది వివాహా శుభ కార్యాలకు వెళ్ళవద్దు 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 8. 
    మాకు చదివించేవారు దేహధారి కాదు శాస్త్రాలు అన్ని చదివిఉన్నారు అని మీకు తెలుసు కావున వాటి సారమంతా మీకు వినిపిస్తున్నారు 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 9. 
     ఆకారి సాకారి చిత్రం కలిగిన వారిని 
    • A. 

      భగవంతుడు అని అనకూడదు

    • B. 

      సద్గతిదాత అని అనకూడదు

    • C. 

      గురువు అని అనకూడదు