Telugu Murli Quiz 02-05-2016

8 | Total Attempts: 19

Settings
Please wait...
Telugu Murli Quiz 02-05-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
 • 1. 
  ఈ రోజుటి ధారణ 
  • A. 

   ఈ వజ్రతుల్యమైనజీవితములో గవ్వల వెనుక తన సమయమును పోగొట్టుకోవద్దు

  • B. 

   మృత్యువు సన్ముఖముగా ఉంది కావున తనదంతా ఆత్మికసేవలో సఫలము చేసుకోవాలి

  • C. 

   చదువుతో మరియు చదివించేవారితో ప్రేమపెట్టుకోవాలి

  • D. 

   భగవంతుడు మాకు చదివించడానికివచ్చారు అనే సంతోషములో ఉండాలి

  • E. 

   ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పురుషార్ధము చేయాలి

 • 2. 
  -------తన తనువు మనస్సు ధనమును సఫలము చేసుకోవడం లేక సర్వఖజానాలను పెంచుకుంటారు 
  • A. 

   తెలివికలవారు

  • B. 

   యోగీలు

  • C. 

   జ్ఞానీలు

  • D. 

   పవిత్రఆత్మలు

 • 3. 
  ఈరోజుటి వరదానము 
  • A. 

   సత్యయుగవాసి భవ

  • B. 

   పరంధామనివాసి భవ

  • C. 

   ఇంద్రప్రస్థనివాసి భవ

 • 4. 
  బాబా ఇప్పుడు సత్యయుగ రాజధాని స్థాపన చేస్తున్నారు సంగమయుగములోనే స్థాపన జరుగుతుంది ఇదే సత్యమైనకుంభమేళా అని మీకుతెలుసు ఆత్మలు అనేకమంది పరమాత్మ ఒక్కరే.
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు

 • 5. 
  -----అంటే తనకు తాను ఆత్మ అనుకోకుండా దేహం అనుకుంటారు 
  • A. 

   మానవులు

  • B. 

   అసురులు

  • C. 

   ఫరిస్తాలు

  • D. 

   దేవతలు

 • 6. 
  దేహిఅభిమాని స్థితిలో ఉండండి జ్ఞానయోగాల రెక్కలు దృఢంగా ఉంటే ----అంటారు  
  • A. 

   ఇంద్రప్రస్థనివాసి

  • B. 

   భారతనివాసీలు

  • C. 

   మధుబన్ నివాసీలు

 • 7. 
  సరైన వాక్యముల పై టిక్ పెట్టండి 
  • A. 

   ఈ పాతప్రపంచం మొత్తము సమాప్తి అవుతుందిఅని మీకుతెలుసు

  • B. 

   అనేకసార్లు ఇక్కడ పాత్ర వహించాము ఇప్పుడు ఈ పాత్ర నుండి విడిపించుకోవడానికి బాబా మనకు రహస్యము చెపుతున్నారు

  • C. 

   ఈ ఆత్మికకాలేజ్ తెరవడంతో మానవులు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషవంతులుగా అవుతారు

  • D. 

   బాబా ఎప్పుడు రైట్ విషయాలే వినిపిస్తారు ఎప్పుడు రాంగ్ చెప్పరు అందుకే అతడిని ట్రూత్(సత్యమైనవారు) అంటారు

 • 8. 
  కృష్ణుడి 84జన్మలు అనండి లేక బ్రహ్మా 84జన్మలు అని అనండి విషయము ఒక్కటే బ్రహ్మా సో విష్ణువు ఈవిషయాలు అన్నీ బుద్దిలో మంచిరీతిగా ధారణ చేయాలి 
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు