Telugu Murli Quiz 02-03-2016

8

Settings
Please wait...
Telugu Murli Quiz 02-03-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బాబా యొక్క శ్రీమతం ఏమిటి(ఈరోజుటి మురళి)
    • A. 

      గృహస్థ వ్యవహార౦లో ఉంటూ నన్ను జ్ఞాపకం చేయండి మరియు అందరి జ్ఞాపకం వదలండి

    • B. 

      దేహం, దేహధర్మాలను మరిచి నన్ను జ్ఞాపకం చేయండి

    • C. 

      పాతప్రపంచం పాతసంస్కారాలను వదిలి నన్ను జ్ఞాపకం చేయండి

  • 2. 
    ఈ రోజుటి స్లోగను
    • A. 

      పవిత్రత యొక్క ప్రాక్టికల్ స్వరూపము దివ్యత

    • B. 

      సత్యవాదీల ముఖం మరియు నడవడికలో దివ్యత ఉంటుంది

    • C. 

      ఆత్మీయతయే యదార్ధమైన దివ్యత

  • 3. 
    మౌనముగా ఉండటం చాలాగొప్పగుణము మీరు మౌనముగా ఉంటూ బాబాను జ్ఞాపకంచేస్తే చాలాసంపాదన జరుగుతుంది 
    • A. 

      అవును

    • B. 

      కాదు

  • 4. 
    మీరు తయారు అయితే మొత్తము రాజధాని తయారు అవుతుంది కల్పకల్పము ఎవరైతే ఏదైతేపదవి పొందారో దాని అనుసారంగానే పురుషార్ధం జరుగుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    పతితపావనుడిని భారతదేశంలోనే పిలుస్తారు స్వయం అంటున్నారు విశ్వంలో దేవతల రాజ్యం జరుగుతుంది బాంబ్స్ అన్నీ తయారుచేస్తున్నారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    మన్మానాభవ అనే అక్షరమును--- వ్రాసారు 
    • A. 

      వ్యాసుడు

    • B. 

      శివబాబా

    • C. 

      కృష్ణుడు

    • D. 

      బ్రహ్మాబాబా

  • 7. 
    మొత్తము ఆధారము-----
    • A. 

      జ్ఞాపకం

    • B. 

      పవిత్రత

    • C. 

      ధారణం