Telugu Murli Quiz 03-02-2016

5 | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 03-02-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సత్య యుగములో ________ యొక్క ముఖము కూడా చూడరు. (ఈరోజు మురళి ఆధారముగా)
    • A. 

      జైలు

    • B. 

      టోపీ

    • C. 

      ఆయుధాలు

    • D. 

      దోమలు

  • 2. 
    సత్యమైన బ్రాహ్మణులు అనగా ____
    • A. 

      చేతులతో పని చేస్తూ బుద్ధి తో బాబా స్మృతిలో ఉండేవారు

    • B. 

      ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థము చేసేవారు

    • C. 

      సంపూర్ణముగా తయారైన వారు

    • D. 

      ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడేవారు

  • 3. 
    ఈరోజు మురళిలో బాబా ఏ సంబంధాన్ని గుర్తు చేశారు?
    • A. 

      ప్రియుడు

    • B. 

      తండ్రి

    • C. 

      టీచర్

  • 4. 
    ఈరోజు మురళీలో బాబా ఎన్ని రకాల యోగములగురించి తెలియచేసారు?
    • A. 

      2

    • B. 

      3

    • C. 

      1

    • D. 

      4