Telugu Murli Quiz 01-09-2016

6

Settings
Please wait...
Telugu Murli Quiz 01-09-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈ రోజుటి ధారణ 
    • A. 

      ప్రియమైనసత్యయుగ రాజధానిలో వెళ్ళడము కోసము చాలా చాలా ప్రియముగా కావాలి

    • B. 

      రాజ్యపదవి కోసము తప్పకుండా పావనముగా కావాలి

    • C. 

      మొట్టమొదట పవిత్రత కాబట్టి కామము మహశత్రువుపై విజయాన్ని పొందాలి

    • D. 

      ఈపాత ప్రపంచముతో బెహద్ వైరాగిగా కావడానికి ఈ కళ్ల ద్వారా చూసే వాటినాన్నిటిని చూడనట్టుగా ఉ౦డాలి

    • E. 

      ప్రతి అడుగులో బాబా నుండి సలహా తీసుకుని నడుచుకోవాలి

  • 2. 
    తత్వాల సహితముగా మానవులందరిని పరివర్తన చేసే -----కేవలము ఒకేఒక్కటి ఉంది 
    • A. 

      యూనివర్శిటి

    • B. 

      సత్సంగము

    • C. 

      స్కూలు

  • 3. 
    ఒకసారి పడిపోయారు అంటే పడిపోయినట్టే రాజ్యము పొందుతాము అనికాదు ఎక్కితే వైకుంఠరసము(ప్రాప్తి)పడిపోతే ఎముకలు చూర చూర అవుతాయి అని సామెత ప్రసిద్ది చెందిఉందికదా----అంతస్తుల నుండి పడిపోతారు అయినా కాని కొంతమంది సత్యము వ్రాస్తారు 
  • 4. 
    బాబా అంటున్నారు దేహసహితముగా ఈ కంటికి ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని మరిచిపోండి వ్యాపార వ్యవహరములు చేయాలి పిల్లలను కూడా సంభాలన చేయాలి కాని బుద్దిని ఒక్కరితో జోడించాలి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      ఈ పాత ఛీ ఛీ ప్రపంచములో చాలా చెత్త ఉంది ఇవన్నీ జ్ఞానయజ్ఞములో స్వాహ అవుతాయి

    • B. 

      మందులు(టాబ్యాలెట్స్,టానిక్స్)ఇవ్వడానికి హాస్పటల్స్ మొదలైనవి ఏమి ఉండవు

    • C. 

      పిల్లలకు ఎలాంటి దుఖము ఉండకూడదు అని బాబా అంటారు అందుకే అంటారు ప్రకృతి ఆపదలు కుంభపోతవర్షాలు

    • D. 

      పిల్లలు వినాశనము యొక్క సాక్షాత్కారము కూడా పొందారు కాని వినాశనము జరగుతుంది అని బుద్ది చెప్పడములేదు

    • E. 

      వినాశనము యొక్క సాక్షాత్కారము జరిగితే నమ్ముతాము అనికొంతమంది అంటారు మంచిది నమ్మకండి మీఇష్టము