Telugu Murli 01-07-2015

10

Settings
Please wait...
Telugu Murli 01-07-2015

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    శాంతి గురించి బాబా చెప్పిన వాటిలో సరైనవాటిపై టిక్ పెట్టండి 
    • A. 

      విశ్వంలో శాంతి ఎలా లభిస్తుంది అని అందరు అనడం వింటూ ఉంటారు

    • B. 

      ఈ లక్ష్మినారాయణుల రాజ్యంలో విశ్వంలో పూర్తిశాంతి ఉంది అని మీకు తెలుసు

    • C. 

      విశ్వంలో శాంతి ఇప్పుడు స్థాపన జరుగుతుంది అని మీకు తెలుసు

    • D. 

      విశ్వంలో శాంతి ఎలా ఉంది ఇప్పుడు మరల ఎలా స్థాపన జరుగుతుంది అనేది ఎవరికైనా అర్ధం చేయించడము చాలా సహజం

    • E. 

      శాంతి ఇప్పుడు విశ్వంలో నలువైపులా ఉంది

  • 2. 
    ఈ రోజుటి స్వమానం 
    • A. 

      సదా అదృష్టవాన్ భవ

    • B. 

      మాస్టర్ సర్వశక్తివాన్ భవ

    • C. 

      సదా విజయి భవ

    • D. 

      సదా నిర్విఘ్న భవ

  • 3. 
    మీరు బ్రాహ్మాణులు విశ్వంలో శాంతిస్థాపన కార్యంలో బాబాకు తోడుగా ఉన్నాము ఇలా శాంతిస్థాపన చేసే పిల్లలు చాలాశాంతి చిత్(శాంతియుతముగా)మరియు మధురంగా ఉండాలి మనం విశ్వంలోశాంతిని స్థాపన చేయడానికి నిమిత్తంగా ఉన్నాము  
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    01.07.15 స్లోగన్ ఏమిటి 
    • A. 

      సేవలో స్వార్ధం కల్తి కలిస్తే సఫలతలో కూడా కల్తి ఉంటుంది కావున నిస్వార్ధసేవాధారిగా కండి

    • B. 

      మనసా వాచా కర్మణా ఒకేసారి సేవ చేసేవారే తెలివిగలవారు

    • C. 

      శుద్దసంకల్పాల జమా ఉంటే వ్యర్ధసంకల్పాలలో సమయము వ్యర్ధంకాదు

    • D. 

      సదా బాబా యొక్క శ్రేష్టసాంగత్యంలో ఉంటే ఎవరి సాంగత్యం యొక్క ప్రభావం పడదు

  • 5. 
    ఈరోజుటి ప్రశ్న ఏమిటి 
    • A. 

      పిల్లలైన మీకు పదే పదే జ్ఞాపకంలో ఉండమని సలహా ఎందుకు ఇస్తున్నారు ?

    • B. 

      సంగమయుగి బ్రాహ్మాణులకు ఎలాంటి నిశ్చయము నషా ఉంది?

    • C. 

      సంగమయుగంలో మీరు బ్రాహ్మాణ సొ ఫరిస్తాగా కావడానికి ఎలాంటి గుప్తశ్రమ చేస్తున్నారు ?

    • D. 

      పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి మీరు ఎలాంటి సేవ చేయాలి ?

  • 6. 
    బాబా అర్ధం చేయించారు---సమయము లభించినప్పుడు బాబా జ్ఞాపకంలో ఉండండి ఉదయలేచి స్నానంచేసి ఏకాంతంలో కూర్చోండి ఇక్కడ సంపాదనే సంపాదన చేసుకోవాలి సదాఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా కావడానికే జ్ఞాపకం 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 7. 
    బాబా వచ్చారు ----
    • A. 

      ఒక్క ఆదిసనాతన దేవిదేవత ధర్మం స్థాపన చేయడానికి

    • B. 

      పిల్లలను తన తోడు తీసుకు వెళ్ళడానికి

    • C. 

      పిల్లలను పావనంగా చేయడానికి

    • D. 

      ప్రకృతిని సతోప్రదానంగా చేయడానికి

  • 8. 
    ఈ రోజుటి పాట 
    • A. 

      ఈ రోజు బాబా పాట వినిపించలేదు

    • B. 

      ఓ దూరదేశపు యాత్రికుడా

    • C. 

      రాబోయు కొత్త ప్రపంచనాకి మొగ్గలము

  • 9. 
     మధుర మైన పిల్లలు కు తెలుసు ----
    • A. 

      ఈ సమయములో విశ్వంలో శాంతిని అందరు కోరుకుంటున్నారు

    • B. 

      అందరు ఈ పాపప్రపంచం నుండి వెళ్ళాలి

    • C. 

      అందరం చాలా సుఖీగా ఉన్నాము