కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 01 డిసెంబర్ 2014 – 07 డిసెంబర్ 2014

38 Questions | Total Attempts: 101

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 01 డిసెంబర్ 2014 – 07 డిసెంబర్ 2014

Questions and Answers
 • 1. 
  ఆంధ్ర ప్రదేశ్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డిఐ) ప్రోత్సహించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నవంబర్ 2014లో ఏ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు?
  • A. 

   జపాన్

  • B. 

   అమెరికా

  • C. 

   నార్వే

  • D. 

   న్యూజీలాండ్

 • 2. 
  మానవ మరియు ఆహార వ్యర్థాల నుండి తీసిన ఇంధనంతో నడిచే బస్సు, మొట్టమొదటిగా ఎక్కడ నుండి ప్రారంభమైంది?
  • A. 

   యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

  • B. 

   జపాన్

  • C. 

   యునైటెడ్ కింగ్డమ్

  • D. 

   స్విట్జర్లాండ్

 • 3. 
  2014, నవంబర్ లో, యునైటెడ్ కింగ్డమ్ లో భారతీయ పైలట్ మొహిందర్ సింగ్ పుజ్జి యొక్క  8 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరించింది. అతను బ్రిటన్ తరుపున ఏ యుద్ధంలో పాల్గున్నారు?
  • A. 

   మొదటి ప్రపంచ యుద్ధం

  • B. 

   రెండవ ప్రపంచ యుద్ధం

  • C. 

   ఇండో-ఆఫ్ఘాన్ యుద్ధం

  • D. 

   ఏది కాదు

 • 4. 
  నవంబర్ 2014న, గువాహటిలో నిర్వహించిన 49వ వార్షిక డీజీపీల సదస్సులో ప్రధాని ప్రసంగింస్తూ SMART పోలీసింగ్ గురించి ఉద్ఘాటించారు. ఇందులో Rను ప్రధాని ఏమి అర్థం చెప్పారు?
  • A. 

   రిలయబుల్, రెస్పాన్సివ్

  • B. 

   రివెంజ్, రెడీ

  • C. 

   రేడినేస్, రెమిడి

  • D. 

   రాకింగ్, రిలవెంట్

 • 5. 
  డిసెంబర్ 2014లో అమెరికా భూగోళ శాస్త్రజ్ఞుల బృందం, భూమి పై అత్యంత విరివిగా లభ్యమయ్యే ఖనిజంగా దేనిని గుర్తిచారు?
  • A. 

   నైట్రేట్

  • B. 

   ఫ్రోస్ఫోరస్

  • C. 

   ‘బ్రిడ్గ్మానైట్

  • D. 

   లోహం

 • 6. 
  2014 ఎకనామిక్ టైమ్స్ పురస్కారాలను, సాధించిన వ్యక్తులతో జత పరచండి.A. బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్           1 సత్య నాదెళ్ళB. కంపెనీ ఆఫ్ ది ఇయర్                   2 UK సిన్హాC. ఎమర్జింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్       3 టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్D. గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్      4  అదానీ పోర్ట్స్ అండ్ సెజ్E. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్      5 దిలీప్ సంఘ్వీ
  • A. 

   A-4;B-3;C-41;D-5;E-2

  • B. 

   A-5;B-3;C-4;D-1;E-2

  • C. 

   A-3;B-1;C-5;D-2;E-4

  • D. 

   A-1;B-2;C-3;D-4;E-5

 • 7. 
  భారత ప్రధాని నరేంద్ర మోదీ, గౌహతి నుండి మెండిపతార్ కు తొలి పాసింజర్ రైలును ప్రారంభించారు. మెండిపతార్ ఏ రాష్ట్రంలో ఉంది?
  • A. 

   మణిపూర్

  • B. 

   మేఘాలయ

  • C. 

   మిజోరాం

  • D. 

   నాగాలాండ్

 • 8. 
  2014 మకావు (చైనా) ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ విజేత పి.వి.సింధు. ఆమె ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి?
  • A. 

   టెన్నిస్

  • B. 

   మహిళల క్రికెట్

  • C. 

   బాడ్మింటన్

  • D. 

   హాకీ

 • 9. 
  30 నవంబర్ 2014న వీణాపాణి చావ్లా పుదుచ్చేరిలో మరణించారు. ఆమె ఎవరు ?
  • A. 

   సినిమా నటి

  • B. 

   గాయని

  • C. 

   క్రీడాకారిణి

  • D. 

   రంగస్థల నటి

 • 10. 
  భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఈఓ) ప్రకటించిన నిర్యత్ శ్రీ అవార్డును ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎవరు గెల్చుకున్నారు?
  • A. 

   సుజనా చౌదరి

  • B. 

   చంద్రబాబు నాయుడు

  • C. 

   వంకా రవీంద్రనాథ్

  • D. 

   చిరంజీవి

 • 11. 
  భారత రచయితలు ఝుంపా లాహిరి, శంసూర్ రెహమాన్ ఫరూకి 2015 డి.ఎస్.సి ప్రైజ్ కు షార్ట్ లిస్ట్ అయ్యారు. డి.ఎస్.సి ప్రైజ్ ప్రాముఖ్యత ఏమిటి?
  • A. 

   ఆసియాలో అతిపెద్ద సాహిత్య పురస్కారం

  • B. 

   దక్షిణాసియాలో అతిపెద్ద సాహిత్య పురస్కారం

  • C. 

   అత్యధిక ప్రైజ్ మనీ కలిగిన సాహిత్య పురస్కారం

  • D. 

   తొలి నవల రచయితలకు ఇచ్చే సాహిత్య పురస్కారం

 • 12. 
  2016 యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ ఏ దేశంలో జరగనుంది?
  • A. 

   స్వీడన్

  • B. 

   స్విట్జర్లాండ్

  • C. 

   ఫ్రాన్స్

  • D. 

   జర్మనీ

 • 13. 
  2014 అధ్యక్ష ఎన్నికల్లో తబరే రామోన్ వాజ్క్వేజ్ రోసాస్ విజయం సాధించారు. ఆయన ఏ దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టనున్నారు?
  • A. 

   ఉరుగ్వే

  • B. 

   ఉక్రెయిన్

  • C. 

   పోలాండ్

  • D. 

   చెక్ రిపబ్లిక్

 • 14. 
  వన్డేల్లో శతకం సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఖుర్రం ఖాన్ రికార్డు సృష్టించారు. ఆయన ఏ దేశానికి చెందిన వారు?
  • A. 

   పాకిస్తాన్

  • B. 

   ఆఫ్ఘనిస్తాన్

  • C. 

   యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

  • D. 

   ఇంగ్లాండ్

 • 15. 
  మాజీ ముఖ్యమంత్రి జార్బోం గామ్లిన్ 1 డిసెంబర్ 2014న గుర్గావ్ లో మరణించారు. ఆయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు?
  • A. 

   త్రిపుర

  • B. 

   సిక్కిం

  • C. 

   నాగాలాండ్

  • D. 

   అరుణాచల్ ప్రదేశ్

 • 16. 
  సింగపూర్ దేశంలో నాల్గవ అధికారిక భాష ఏది?
  • A. 

   సింహలి

  • B. 

   తమిళం

  • C. 

   చైనీస్ మాండరిన్

  • D. 

   మలాయ్

 • 17. 
  భారతదేశ రక్షణ వ్యవస్థల్లో ఒకటైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్), తన ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ తేదిన జరుపుకుంటుంది?
  • A. 

   29 నవంబర్

  • B. 

   30 నవంబర్

  • C. 

   1 డిసెంబర్

  • D. 

   2 డిసెంబర్

 • 18. 
  2014: ది ఎలెక్షన్ దట్ చేంజ్డ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు?
  • A. 

   రాజ్దీ1ప్ సర్దేశాయి

  • B. 

   దిలీప్ సర్దేశాయి

  • C. 

   ఝుంపా లాహిరి

  • D. 

   ఆశిష్ నందీ

 • 19. 
  డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు?
  • A. 

   1988

  • B. 

   1989

  • C. 

   1990

  • D. 

   1991

 • 20. 
  సీనియర్ ఐపీఎస్ అధికారి అనిల్ కుమార్ సిన్హా, 2 డిసెంబర్ 2014న దేనికి నూతన డైరెక్టర్‌గా నియమితులయ్యారు?
  • A. 

   బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్)

  • B. 

   సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్ (సి.ఆర్.పి.ఎఫ్)

  • C. 

   సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)

  • D. 

   ఏదీ కాదు

 • 21. 
  భారతదేశ ప్రభుత్వం, ఈ వీసా గా పిలిచే ఎలెక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటిఏ) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఎన్ని దేశాల పర్యాటకులకు వర్తిస్తుంది?
  • A. 

   40 దేశాల పర్యాటకులకు

  • B. 

   41 దేశాల పర్యాటకులకు

  • C. 

   42 దేశాల పర్యాటకులకు

  • D. 

   43 దేశాల పర్యాటకులకు

 • 22. 
  పారిశ్రామీకరణలో మహిళలకు భాగస్వామ్యం మరియు ప్రోత్సాహం అందించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం 2 డిసెంబర్ 2014న, 2014-15 విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీంను ప్రారంభించింది?
  • A. 

   మధ్యప్రదేశ్

  • B. 

   మహారాష్ట్ర

  • C. 

   రాజస్థాన్

  • D. 

   ఉత్తరప్రదేశ్

 • 23. 
  చమురు, గ్యాస్ రంగాల్లో సహకారం కోసం భారత్ తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశం ఏది?
  • A. 

   ఇరాన్

  • B. 

   మొజాంబిక్

  • C. 

   ఇరాక్

  • D. 

   నైజీరియా

 • 24. 
  ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎబోలా వ్యాధి కొరకు హెల్ప్ లైన్ మరియు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచింది?
  • A. 

   గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం

  • B. 

   మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం

  • C. 

   ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం

  • D. 

   తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం

 • 25. 
  సార్క్ దేశాల కూటమి యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
  • A. 

   ఖాట్మండు, నేపాల్

  • B. 

   కొలంబో, శ్రీలంక

  • C. 

   ఇస్లామాబాద్, పాకిస్థాన్

  • D. 

   ఢిల్లీ, భారతదేశం

Back to Top Back to top