కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 3 నవంబర్ 2014 –9 నవంబర్ 2014

26 Questions | Total Attempts: 117

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 3 నవంబర్ 2014 –9 నవంబర్ 2014

ఈ వారం కరెంట్ అఫైర్స్ క్విజ్ (3 నవంబర్ 2014 –9 నవంబర్ 2014), రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ, ఆర్ధిక, క్రీడా, సైన్సు అండ్ టెక్నాలజీ, కార్పొరేట్, పర్యావరణం వంటి అంశాల పై ఈ ప్రశ్నలు రుపొందించబడినవి. 


Questions and Answers
 • 1. 
  4 నవంబర్ 2014న సెర్న్ తొలి మహిళా చీఫ్‌గా ఫెబియోలా గియానోట్టి నియామకమయ్యారు. సెర్న్ అనేది ఏమిటి?
  • A. 

   అంతరిక్ష పరిశోధన సంస్థ

  • B. 

   పర్యావరణ కేంద్రం

  • C. 

   భౌతిక శాస్త్రంలో అత్యుత్తమ శాస్త్రీయ సంస్థ

  • D. 

   అంటార్కటికా పరిశోధన కేంద్రం

 • 2. 
  సచిన్ టెండూల్కర్ స్వీయ జీవితచరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’, పుస్తకావిష్కరణ కార్యక్రమం 5 నవంబర్ 2014న ఎక్కడ జరిగింది?
  • A. 

   న్యూఢిల్లీ

  • B. 

   ముంబై

  • C. 

   లండన్

  • D. 

   దుబాయ్

 • 3. 
  జంతుపరీక్షలో విజయవంతమైన ఉచ్ఛ్వసించగలిగే ప్రపంచపు తొలి ఎబోలా వాక్సిన్‌ ను ఎవరు పరీక్షించారు?
  • A. 

   యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు

  • B. 

   యూనివర్సిటీ ఆఫ్ డల్లాస్ శాస్త్రవేత్తలు

  • C. 

   ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధకులు

  • D. 

   పైవేవీ కావు

 • 4. 
  భారతదేశంలో తొలిసారిగా సంజయ్ కందస్వామి అనే వ్యక్తి కాలేయ మార్పిడి చికిత్సను చేసుకుని ఎన్ని సంవత్సరాలు గడిచిన కారణంగా స్మారక స్టాంపును విడుదల చేశారు?
  • A. 

   10 సంవత్సరాలు

  • B. 

   15 సంవత్సరాలు

  • C. 

   20 సంవత్సరాలు

  • D. 

   25 సంవత్సరాలు

 • 5. 
  2015 జనవరిలో జరిగే ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్’ లో ఎనిమిదవ భాగస్వామ్య దేశంగా చేరిన దేశం ఏది?
  • A. 

   జపాన్

  • B. 

   కెనడా

  • C. 

   నెదర్లాండ్స్

  • D. 

   అమెరికా

 • 6. 
  5 నవంబర్ 2014న 2014 సంవత్సర ఐసీసీ వన్డే జట్టుకు సారధిగా ఎవరు ఎంపికయ్యారు?
  • A. 

   మహేంద్రసింగ్ ధోని

  • B. 

   కుమార సంగక్కర

  • C. 

   మైకేల్ క్లార్క్

  • D. 

   ఏ.బి.డివిలియర్స్

 • 7. 
  ఇటీవలికాలంలో హంపి వద్ద హరప్పా కాలం నాటి చిత్రాలు లభ్యమయ్యాయి. హంపి ఏ రాష్ట్రంలోని ప్రాంతం (గ్రామం)  ?
  • A. 

   మహారాష్ట్ర

  • B. 

   ఆంధ్రప్రదేశ్

  • C. 

   కర్ణాటక

  • D. 

   తమిళనాడు

 • 8. 
  కేన్సర్ వ్యాధి నివారణ కోసం సెప్టెంబర్ 2014లో ప్రకటించబడిన ‘జాతీయ కేన్సర్ దినోత్సవాన్ని’ ఏ రోజున జరుపుకుంటారు?
  • A. 

   నవంబర్ 7

  • B. 

   నవంబర్ 8

  • C. 

   నవంబర్ 9

  • D. 

   ఏదీ కాదు

 • 9. 
  బెంగళూరుకు చెందిన ఓఆర్ఎస్ఎల్ కంపెనీని చేజిక్కించుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ ఏ దేశానికి చెందిన కంపెనీ?
  • A. 

   భారతదేశం

  • B. 

   చైనా

  • C. 

   ఇంగ్లాండ్

  • D. 

   అమెరికా

 • 10. 
  2013-14 యూరోపియన్ గోల్డెన్ బూట్ అవార్డును అందుకున్నది ఎవరు?
  • A. 

   లూయిస్ సువారెజ్

  • B. 

   క్రిస్టియానో రోనాల్డో

  • C. 

   పైన తెలిపిన ఇద్దరూ

  • D. 

   లియోనెల్ మెస్సి

 • 11. 
  అక్టోబర్ 2014లో ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) కొత్త అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   లోకేష్ చంద్ర

  • B. 

   కరణ్ సింగ్

  • C. 

   సురేష్ ప్రభు

  • D. 

   ఎవరు కాదు

 • 12. 
  29 అక్టోబర్ 2014న అల్ ఇండియా రేడియో దేశప్రజలకు ఉచితంగా వార్తలు అందించడానికి మరో నాలుగు భారతీయ భాషలలో ఉచిత SMS న్యూస్ సేవలను ప్రారంభించడం తో, ఇప్పుడు మొత్తం ఎన్ని భాషలలో ఈ సేవలు ప్రజలు అందిస్తున్నారు?
  • A. 

   7

  • B. 

   8

  • C. 

   9

  • D. 

   10

 • 13. 
  అంటువ్యాధులపై పోరాటానికి 2014 సంవత్సరానికి 3000 కోట్ల రూపాయిలు (500 మిలియన్ డాలర్స్) అందించనున్నట్లు ప్రకటించిన ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త ఎవరు?
  • A. 

   వారెన్ బఫెట్

  • B. 

   మార్క్ జుకేంబెర్గ్

  • C. 

   బిల్ గేట్స్

  • D. 

   సెర్గీ బ్రిన్ & లర్రి పేజ్

 • 14. 
  కేంద్ర ప్రభుత్వం, 2 నవంబర్ 2014న మోర్ముగావో పోర్టును అభివృద్ధి చేసేందుకు పలు చర్యలను ప్రకటించింది. ఈ పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది?
  • A. 

   గోవా

  • B. 

   తమిళనాడు

  • C. 

   మహారాష్ట్ర

  • D. 

   కర్ణాటక

 • 15. 
  ప్రాచీన తమిళ చక్రవర్తి రాజేంద్ర చోళ పట్టాభిషేకానికి 1000వ వార్షికోత్సవం సందర్భంగా భారత నౌకాదళంలోని ఏ నౌకను చెన్నై మీదుగా నాగిపట్టణం తీసుకురానున్నారు?
  • A. 

   INS సుమిత్ర

  • B. 

   INS సుదర్శిని

  • C. 

   INS అరిహంట్

  • D. 

   INS కోల్ కటా

 • 16. 
  సౌత్‌జోన్ క్రికెట్ జట్టు పై విజయంతో సెంట్రల్ జోన్, దులీప్ క్రికెట్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇది సెంట్రల్ జోన్ కు ఎన్నో టైటిల్?
  • A. 

   మూడవ టైటిల్

  • B. 

   రెండవ టైటిల్

  • C. 

   తొలి టైటిల్

  • D. 

   ఏదీ కాదు

 • 17. 
  అమెరిలో 13 ఏళ్ల తర్వాత పునఃప్రారంభమైన ప్రపంచ వాణిజ్య కేంద్రం ఎక్కడ ఉంది?
  • A. 

   ఒహాయో

  • B. 

   వాషింగ్టన్

  • C. 

   కాలిఫోర్నియా

  • D. 

   న్యూయార్క్

 • 18. 
  తమిళనాడు రాష్ట్ర  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా 3 నవంబర్ 2014న ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   విజయ్ కుమార్

  • B. 

   అనూప్ జైస్వాల్

  • C. 

   అశోక్ కుమార్

  • D. 

   ఆర్ శేఖర్

 • 19. 
  అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఇచ్చే ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ అవార్డును 2014 సంవత్సరానికి ఎవరికీ ప్రధానం చేసారు?
  • A. 

   నరిందర్ బత్రా

  • B. 

   టెర్రీ వాల్ష్

  • C. 

   స్టువర్ట్ గ్రింషా

  • D. 

   కీత్ అల్లెన్

 • 20. 
  3 నవంబర్ 2014న భారత్ ప్రత్యేక దళాలు మరియు శ్రీలంక సైనికుల మధ్య జరిగిన మాక్ డ్రిల్ యుద్ధం పేరు ఏమిటి?
  • A. 

   జాయింట్ ఆపరేషన్

  • B. 

   ఆపరేషన్ LTTE

  • C. 

   మిత్రశక్తి

  • D. 

   స్నేహ బంధం

 • 21. 
  3 నవంబర్ 2014న భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంపికైన జపాన్ జాతీయ ఉన్నత పురస్కారం పేరు ఏమిటి?
  • A. 

   ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్

  • B. 

   ది ఆర్డర్ ఆఫ్ రైసింగ్ సన్ గోల్డ్ & సిల్వర్ రేస్

  • C. 

   టీం యకోట కాటగిరీ III సివిలియన్ అవార్డు

  • D. 

   ఏది కాదు

 • 22. 
  తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జె 5 నవంబర్ 2014న ఎవరు శాసనసభలో ప్రవేశపెట్టారు?
  • A. 

   హరీష్ రావు

  • B. 

   తారకరామా రావు

  • C. 

   ఈటెల రాజేందర్

  • D. 

   కే చంద్ర శేఖర్ రావు

 • 23. 
  నవంబర్ 2014లో విడుదలైన 2014 ఫోర్బ్స్ ప్రపంచ అత్యంత శక్తివంతుల జాబితా లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో స్థానంలో నిలిచారు?
  • A. 

   1

  • B. 

   5

  • C. 

   32

  • D. 

   15

 • 24. 
  4 నవంబర్ 2014న దక్షిణ కరొలినా గవర్నర్ గా చెందిన రెండోసారి గెలిచిన భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ఎవరు?
  • A. 

   విన్సెంట్ షెహీన్‌

  • B. 

   నిక్కీ హేలీ

  • C. 

   బాబీ జిందాల్

  • D. 

   క్రిస్ క్రిస్టీ

 • 25. 
  5 నవంబర్ 2014న ఐసీసీ 2014 LG పీపుల్స్ ఛాయిస్ అవార్డు ఎవరు గెల్చుకున్నారు?
  • A. 

   భువనేశ్వర్ కుమార్

  • B. 

   విరాట్ కోహ్లి

  • C. 

   శిఖర్ ధావన్

  • D. 

   మొహమద్ షామీ

Back to Top Back to top