కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 27 అక్టోబర్ 2014 –2 నవంబర్ 2014

20 Questions | Total Attempts: 104

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 27 అక్టోబర్ 2014 –2 నవంబర్ 2014

Questions and Answers
 • 1. 
  భారతదేశంలో శరవేగంగా దూసుకెళ్తున్న ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ రంగంలో, 10 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్న సాఫ్ట్‌ బ్యాంకు ఏ దేశానికి చెందిన టెలికాం గ్రూపు?
  • A. 

   జపాన్

  • B. 

   చైనా

  • C. 

   థాయిలాండ్

  • D. 

   సింగపూర్

 • 2. 
  మొదటిసారి ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపిన సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అంతర్జాతీయ ఇంటర్నెట్ (అంతర్జాల) దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు?
  • A. 

   అక్టోబర్ 26

  • B. 

   అక్టోబర్ 27

  • C. 

   అక్టోబర్ 28

  • D. 

   అక్టోబర్ 29

 • 3. 
  చెక్ రిపబ్లిక్ దేశ అత్యున్నత పౌరసత్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ లయన్’ను అందుకున్న సర్ షిండ్లర్స్ నికోలాస్ వింటన్ ఏ దేశానికి చెందిన వారు?
  • A. 

   చెక్ రిపబ్లిక్

  • B. 

   అమెరికా

  • C. 

   బ్రిటన్

  • D. 

   రష్యా

 • 4. 
  ఉక్కుమనిషిగా ప్రసిద్ధిగాంచిన ‘సర్దార్ వల్లభాయ్ పటేల్’ జయంతిని పురస్కరించుకుని ఏ రోజును జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించారు?
  • A. 

   అక్టోబర్ 29

  • B. 

   అక్టోబర్ 30

  • C. 

   అక్టోబర్ 31

  • D. 

   నవంబర్ 1

 • 5. 
  తమిళనాడు రాష్ట్రానికి ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులైనది ఎవరు?
  • A. 

   సందీప్ సక్సేనా

  • B. 

   ప్రవీణ్ కుమార్

  • C. 

   మోహన్ వర్ఘీస్ చుంకత్

  • D. 

   లోకేష్ చంద్ర

 • 6. 
  28 అక్టోబర్ 2014న చిన్నారుల పేదరికం పై ‘చిల్డ్రన్ ఆఫ్ ది రిసెషన్’ అనే నివేదికను విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది?
  • A. 

   యునిసెఫ్

  • B. 

   ఐక్యరాజ్యసమితి

  • C. 

   ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • D. 

   పైవేవీ కావు

 • 7. 
  పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా వార్తల్లో నిలిచినది ఏది?
  • A. 

   నార్వే

  • B. 

   ఐస్లాండ్

  • C. 

   నెదర్లాండ్స్

  • D. 

   స్వీడన్

 • 8. 
  తెలంగాణా రాష్ట్ర శాసనసభలో ఆంగ్లో ఇండియన్ సభ్యుడిగా నియమితులైనది ఎవరు?
  • A. 

   ఫ్రాన్సిస్ స్టీఫెన్

  • B. 

   ఎల్విస్ స్టీఫెన్సన్

  • C. 

   ఎల్విస్ ప్రెస్లీ

  • D. 

   ఎవరూ కాదు

 • 9. 
  28 అక్టోబర్ 2014న ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   సూర్యప్రకాశ్‌

  • B. 

   మార్కండేయ కట్జూ

  • C. 

   మ్రినాల్ పాండే

  • D. 

   అమర్ దేవులపల్లి

 • 10. 
  28 అక్టోబర్ 2014న భారతదేశంలోని ఏ పోర్ట్, దాని ప్రాంగణంలోనే 100 స్వేచ్చాయుత వాణిజ్య మరియు గిడ్డంగుల (FTWZ) జోన్ ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది?
  • A. 

   ఎస్సార్ పోర్ట్స్ లిమిటెడ్

  • B. 

   కృష్ణపట్నం పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్

  • C. 

   కామరాజర్ పోర్ట్ లిమిటెడ్

  • D. 

   ధర్మ పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్

 • 11. 
  2014 ప్రపంచ బాలల బహుమతిని ఎవరు గెల్చుకున్నారు?
  • A. 

   మలాలా యూసఫ్జాయ్

  • B. 

   మాక్స్ వెర్స్తాపెన్

  • C. 

   ఆంగ్ సన్ సూకీ

  • D. 

   ఎవరుకాదు

 • 12. 
  1 అక్టోబర్ 2014న విడుదలైన ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ నవల రచించిన రచయిత ఎవరు?
  • A. 

   అమృత ప్రీతం

  • B. 

   సుమిత్రానందన్ పంత్

  • C. 

   చేతన్ భగత్

  • D. 

   రామచంద్ర గుహ

 • 13. 
  అటవీశాఖ అధికారులు 29 అక్టోబర్ 2014న, అంతరించిపోతున్న ఎగిరే జాతికి చెందిన ఉడతను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
  • A. 

   జార్ఖండ్

  • B. 

   ఛత్తీస్ గడ్

  • C. 

   మధ్యప్రదేశ్

  • D. 

   ఒడిశా

 • 14. 
  మహారాష్ట్ర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ ఏ పార్టీకి చెందిన వారు?
  • A. 

   శివసేన పార్టీ

  • B. 

   నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

  • C. 

   భారతీయ జనతా పార్టీ

  • D. 

   ఏదీ కాదు

 • 15. 
  ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేత ఎవరు?
  • A. 

   పంకజ్ అద్వానీ

  • B. 

   పీటర్ గిల్‌క్రిస్ట్

  • C. 

   మార్క్ సెల్బీ

  • D. 

   రాబర్ట్ హాల్

 • 16. 
  25 అక్టోబర్ 2014న, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేసిన స్టాంప్ ఎవరి స్మారకార్ధం ముద్రించబడింది?
  • A. 

   భోధి ధర్మ

  • B. 

   అనగారిక ధర్మపాల

  • C. 

   స్వామి వివేకానంద

  • D. 

   ఎవరు కాదు

 • 17. 
  గూగుల్ సీఈఓ ల్యారీ పేజ్ 26 అక్టోబర్ 2014న, ఎవరిని గూగుల్ సంస్థ ఉత్పత్తులు, సర్వీసుల ఇంఛార్జిగా నియమించారు?
  • A. 

   సుందర్ పిచయ్

  • B. 

   నికేష్ అరోరా

  • C. 

   ఒమిడ్ కోర్దేస్టని

  • D. 

   విశాల్ సిక్క

 • 18. 
  26 అక్టోబర్ 2014న స్థిరమైన అభివృద్ధి కోసం యునెస్కో, UNEP మరియు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సంయుక్తంగా స్థాపించిన ‘ఫ్యూచర్ ఎర్త్ ఎంగేజ్మెంట్ కమిటీ’ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   రాజీవ్ శుక్లా

  • B. 

   జైరాం రమేష్

  • C. 

   మల్లికార్జున ఖర్గే

  • D. 

   ప్రకాష్ జేవదేకర్

 • 19. 
  అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకటించిన అప్ డేట్ ప్రకారం, అమెరికాను అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిన దేశం ఏది
  • A. 

   చైనా

  • B. 

   జపాన్

  • C. 

   రష్యా

  • D. 

   బ్రిటన్

 • 20. 
  ఈ క్రింది వాటిని జతపర్చండి.
  1. మలాలా యూసఫ్జాయ్                                   1. ప్రసార భారతి బోర్డు చైర్మన్
  2. సూర్యప్రకాష్                                                2. ప్రపంచ బాలల బహుమతి
  3. సందీప్ సక్సేనా                                            3. తమిళనాడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
  4. సర్ షిండ్లర్స్ నికోలాస్ వింటన్                          4. చెక్ రిపబ్లిక్ పౌరసత్కారం
  • A. 

   A 1, B 2, C 3, D 4.

  • B. 

   A 2, B 1, C 3, D 4.

  • C. 

   A 3, B 2, C 1, D 4.

  • D. 

   A 4, B 2, C 3, D 1.

Back to Top Back to top