కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 20 అక్టోబర్ 2014 – 26 అక్టోబర్ 2014

11 Questions | Total Attempts: 131

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 20 అక్టోబర్ 2014 – 26 అక్టోబర్ 2014

Questions and Answers
 • 1. 
  అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 200 ఏళ్లు పూర్తయినందుకు సూచికగా 1988లో ఏర్పాటైన లిబర్టీ మెడల్ ను 2014 సంవత్సరానికి ఎవరు పొందారు ?
  • A. 

   మలాలా యుసాఫ్జాయి

  • B. 

   సెరెనా విల్లియమ్స్

  • C. 

   సచిన్ టెండూల్కర్

  • D. 

   పంకజ్ అద్వాని

 • 2. 
  17 అక్టోబర్ 2014న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రంలోని 12 నగరాల మరియు పట్టణాల పేర్లమార్పును ప్రకటించింది?
  • A. 

   కేరళ

  • B. 

   పంజాబ్

  • C. 

   కర్ణాటక

  • D. 

   గోవా

 • 3. 
  అక్టోబర్ 2014లో రాజకీయ నిధులు దుర్వినియోగం ఆరోపణల కారణంగా పదవికి రాజీనామా చేసిన జపాన్ మంత్రి ఎవరు?
  • A. 

   యుకో ఒబుచి

  • B. 

   టారో అశో

  • C. 

   కోయ నిశికావ

  • D. 

   ఏరికో యమటాని

 • 4. 
  అక్టోబర్ 2014లో విడుదలైన ఐసిసి ర్యాంకింగ్స్ లో రెండవ స్థానం సాధించిన భారత ఆటగాడు ఎవరు?
  • A. 

   రవీంద్ర జడేజా

  • B. 

   MS ధోని

  • C. 

   శిఖార్ ధావన్

  • D. 

   విరాట్ కోహ్లి

 • 5. 
  20 అక్టోబర్ 2014న ఇండోనేషియాకు ఏడోవ అధ్యక్షునిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
  • A. 

   సుశిలో బంబంగ్ యుధోయోనో

  • B. 

   మెగావతి సుకర్నోపుత్రి

  • C. 

   జోకో విడోడో

  • D. 

   సుకర్నో

 • 6. 
  19 అక్టోబర్ 2014న మెక్సికోను తాకిన ఉష్ణమండల తుఫాను పేరు ఏమిటి?
  • A. 

   ట్రూడి

  • B. 

   హుడ్ హుడ్

  • C. 

   ఐయాన్

  • D. 

   ఏదికాదు

 • 7. 
  17 అక్టోబర్ 2014న, మొట్టమొదటిసారిగా దాదాభాయ్ నౌరోజీ పురస్కారాలను ప్రకటించిన దేశం ఏది?
  • A. 

   భారత్

  • B. 

   యునైటెడ్ కింగ్డమ్

  • C. 

   పాకిస్తాన్

  • D. 

   బంగ్లాదేశ్

 • 8. 
  ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన నేత ఎవరు ?
  • A. 

   అఖిల ప్రియ

  • B. 

   తంగిరాల సౌమ్య

  • C. 

   సౌమ్య రెడ్డి

  • D. 

   కమలమ్మ

 • 9. 
  అక్టోబర్ 2014లో బహిరంగ ప్రదేశాలలో బూర్క మరియు నిక్యబ్లపై నిషేదాన్ని ఎత్తివేసిన దేశం ఏది ?
  • A. 

   పాకిస్తాన్

  • B. 

   ఆఫ్ఘనిస్తాన్

  • C. 

   అర్మేనియా

  • D. 

   ఆస్ట్రేలియా

 • 10. 
  24 అక్టోబర్ 2014న వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫి గెలుచుకున్న ఆటగాడు ఎవరు?
  • A. 

   పంకజ్ అద్వానీ

  • B. 

   పీటర్ గిల్ క్రిస్ట్

  • C. 

   సౌరవ్ కొఠారి

  • D. 

   రాబర్ట్ హాల్

 • 11. 
  21 అక్టోబర్ 2014న భారత్ ఏ దేశంతో పవర్ వాణిజ్య ఒప్పందం (PTA) కుదుర్చుకుంది?
  • A. 

   బర్మా

  • B. 

   టిబెట్

  • C. 

   నేపాల్

  • D. 

   ఇండోనేషియా

Back to Top Back to top