కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 13 అక్టోబర్ 2014 – 19 అక్టోబర్ 2014

11 Questions | Total Attempts: 105

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 13 అక్టోబర్ 2014 – 19 అక్టోబర్ 2014

Questions and Answers
 • 1. 
  అక్టోబర్ 9, 2014న దక్షిణాసియాలో యునిసెఫ్ గుడ్ విల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   అమీర్ ఖాన్

  • B. 

   షారుఖ్ ఖాన్

  • C. 

   ఫరాఖాన్

  • D. 

   సల్మాన్ ఖాన్

 • 2. 
  అక్టోబర్  2014లో జరిగిన ఏటిపి షాంఘై మాస్టర్స్ టెన్నిస్ ట్రోఫీని ఎవరు గెల్చుకున్నారు?
  • A. 

   రాఫెల్ నాదల్

  • B. 

   నోవాక్ జోకోవిచ్

  • C. 

   రోజర్ ఫెదరర్

  • D. 

   గిల్లెస్ సైమన్

 • 3. 
  ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ పైరసీ నిరోధానికి చర్యలను ప్రకటించిన సెర్చ్ ఇంజిన్ ఏది?
  • A. 

   ఎంఎస్ఎన్

  • B. 

   యాహు

  • C. 

   గూగుల్

  • D. 

   ఏదీ కాదు

 • 4. 
  నోబెల్ పురస్కారాలందుకున్న ఈ క్రింది వారి విభాగాలను జతపరచండి.A. కైలాష్ సత్యార్ది, మలాలా యూసఫ్జాయ్                         1. ఆర్థిక శాస్త్రంB. పాట్రిక్ మోడియనో                                                 2. భౌతికశాస్త్రంC. ఇసము ఆకసకి, హిరోషి అమనో, షుజీ నకమురా             3. రసాయన శాస్త్రంD. ఎరిక్ బెట్జిగ్, స్టీఫన్ డబ్ల్యూ హెల్ విలియం ఇ మొర్నేర్         4. ఫిజియాలజీE. జాన్ ఓ 'కీఫే, మే బ్రిట్ మోసర్, ఎడ్వార్డ్ I. మోసర్             5. శాంతిF. జీన్ టిరోలె                                                          6. సాహిత్యం
  • A. 

   A-1,B-2,C-3,D-4,E-5,F-6

  • B. 

   A-5,B-6,C-2,D-3,E-4,F-1

  • C. 

   A-3,B-4,C-6,D-1,E-5,F-2

  • D. 

   A-2,B-6,C-3,D-4,E-1,F-5

 • 5. 
  అక్టోబర్ 16, 2014న సంజయ రఘురామ్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ ఫౌండేషన్ అందించే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను అందుకున్నారు. ఆ రోజు యొక్క ప్రాశస్త్యం ఏమిటి?
  • A. 

   ప్రపంచ ఆహార దినోత్సవం

  • B. 

   ప్రపంచ పర్యావరణ దినోత్సవం

  • C. 

   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

  • D. 

   పైవేవీ కాదు

 • 6. 
  అక్టోబర్ 2014లో ఉత్తరాఖండ్ లో మరణించిన జగదీష్ శరన్ పాండే ఎవరు?
  • A. 

   సిబిఐ అధికారి

  • B. 

   మాజీ ముఖ్యమంత్రి

  • C. 

   స్వాతంత్ర సమరయోధుడు

  • D. 

   ఎవరూ కాదు

 • 7. 
  కేంద్ర అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ, న్యూఢిల్లీలో జాతీయ వాయు నాణ్యత సూచికను విడుదల చేసింది. అందులో ఎన్ని ప్రమాణాలు ఉంటాయి?
  • A. 

   ఆరు

  • B. 

   ఏడు

  • C. 

   ఎనిమిది

  • D. 

   తొమ్మిది

 • 8. 
  14 అక్టోబర్ 2014న 50000 పౌండ్ల 2014 మాన్ బుకర్ ప్రైజ్ ను ఎవరు గెలుచుకున్నారు?
  • A. 

   చేతన్ భగత్

  • B. 

   రిచర్డ్ ఫ్లనగన్

  • C. 

   పాట్రిక్ మోడియనో

  • D. 

   ఎవరు కాదు

 • 9. 
  16 అక్టోబర్ 2014 న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రారంభించిన శాటిలైట్ పేరు?
  • A. 

   IRNSS 1A

  • B. 

   IRNSS 1B

  • C. 

   IRNSS 1C

  • D. 

   IRNSS 1D

 • 10. 
  అక్టోబర్ 2014లో మరణిచిన ప్రఖ్యాత తెలుగు రచయిత్రి మరియు సంఘ సేవకురాలు ఎవరు?
  • A. 

   తురగా జానకి రాణి

  • B. 

   టి లక్ష్మి కాంతమ్మ

  • C. 

   అబ్బూరి చాయాదేవి

  • D. 

   ఎవరు కాదు

 • 11. 
  10 అక్టోబర్ 2014న, యూరోమనీ యొక్క 2014  ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అవార్డును అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు?
  • A. 

   రఘురన్ రాజన్(భారత్)

  • B. 

   జెన్స్ వియిద్మన్ (జర్మనీ)

  • C. 

   అష్రాఫ్ వాత్ర (పాకిస్తాన్)

  • D. 

   రవి మీనన్ (సింగపూర్)

Back to Top Back to top