కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : సెప్టెంబర్ 29 – అక్టోబర్ 5, 2014

10 Questions | Total Attempts: 94

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : సెప్టెంబర్ 29 – అక్టోబర్ 5, 2014

Questions and Answers
 • 1. 
  మలేసియా ఓపెన్ పురుషుల డబుల్స్  టైటిల్ ను 28 సెప్టెంబర్ 2014న గెలిచింది ఎవరు?
  • A. 

   లియాండర్ పేస్ & మార్సిన్ మట్కోవ్‌స్కీ

  • B. 

   మార్సిన్ మట్కోవ్‌స్కీ & మహేష్ భూపతి

  • C. 

   మహేష్ భూపతి & రోహన్ బొప్పన్న

  • D. 

   బ్లాక్ బ్రదర్స్

 • 2. 
  28 సెప్టెంబర్ 2014న భారతదేశ 42వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   జస్టిస్‌ RM లోధా

  • B. 

   జస్టిస్‌ హంద్యాల దత్తు

  • C. 

   జస్టిస్‌ సదాశివం

  • D. 

   జస్టిస్‌ S H కపాడియా

 • 3. 
  సెప్టెంబర్ 29 జరుపుకునే 2014 ప్రపంచ హృదయ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి?
  • A. 

   హార్ట్ ఛాయస్ నాట్ హార్డ్ ఛాయస్

  • B. 

   స్వీట్ ఛాయస్ నాట్ హాట్ ఛాయస్

  • C. 

   హార్ట్ ఛాయస్ నాట్ హాట్ ఛాయస్

  • D. 

   హాట్ ఛాయస్ నాట్ హార్ట్ ఛాయస్

 • 4. 
  సెప్టెంబర్ 27న జరుపుకున్న 2014 ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క థీమ్ ఏంటి?
  • A. 

   టూరిజం అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్

  • B. 

   స్టేట్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్

  • C. 

   పాపులేసన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్

  • D. 

   స్టేట్ అండ్ కంట్రీ డెవలప్మెంట్

 • 5. 
  29 సెప్టెంబర్ 2014న ఆంధ్ర ప్రదేశ్ (AP) ప్రభుత్వం డిజిటల్ ఏపీ ప్రాజెక్ట్ కోసం ఏ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది?
  • A. 

   గూగుల్ ఇండియా

  • B. 

   టెక్ మహేంద్ర

  • C. 

   రిలయన్స్

  • D. 

   టాటా కన్సల్టెన్సీ

 • 6. 
  27 ఆగస్ట్ 2014న కేంద్రానికి నివేదికనందించిన, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది?
  • A. 

   శివరామకృష్ణన్ కమిటి

  • B. 

   శ్రీకృష్ణ కమిటి

  • C. 

   స్వామినాథన్ కమిటీ

  • D. 

   ఏది కాదు

 • 7. 
  BIS ప్రకటించిన రాజీవ్ గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డ్స్ ను సరిపోల్చండిA. అన్నిoటా బెస్ట్ అవార్డు                1. టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, హైదరాబాద్B. పెద్ద సేవా సంస్థలు                     2. రైలు చక్రాల కర్మాగారం (రైల్వే మంత్రిత్వ శాఖ), బెంగళూరుC. పెద్ద తరహా ఉత్పత్తి పరిశ్రమ:          3. ఎలిన్ గృహోపకరణాలు ప్రెవేట్ లిమిటెడ్. సోలన్, హిమాచల్ ప్రదేశ్D. చిన్న తరహా ఉత్పత్తి పరిశ్రమలు      4. శక్తీ మసాలా ప్రైవేట్ లిమిటెడ్, ఈరోడ్, తమిళనాడు.
  • A. 

   A-1, B-2, C-3, D-4

  • B. 

   A-2, B-1, C-4, D-3

  • C. 

   A-4, B-3, C-2, D-1

  • D. 

   A-2, B-4, C-1, D-3

 • 8. 
  సెప్టెంబర్ 30, 2014న  వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్(WWF) విడుదల చేసిన 2014 లివింగ్ ప్లానెట్ నివేదిక యొక్క థీమ్ ఏమిటి?
  • A. 

   స్పీసిస్ అండ్ స్పేసేస్, పీపుల్ అండ్ ప్లేసెస్

  • B. 

   స్పీసిస్ అండ్ పీపుల్, స్పేసేస్ అండ్ ప్లేసెస్

  • C. 

   ప్లేసెస్ అండ్ స్పేసేస్, పీపుల్ అండ్ స్పీసిస్

  • D. 

   ప్లేసెస్ అండ్ పీపుల్, స్పీసిస్ అండ్ స్పేసేస్

 • 9. 
  29 సెప్టెంబర్ 2014న ప్యాసింజర్ వాహన విభాగం అధ్యక్షుడిగా టాటా మోటార్స్ లిమిటెడ్ ఎవరిని నియమించింది?
  • A. 

   మయాంక్ పారిఖ్

  • B. 

   రంజిత్ యాదవ్

  • C. 

   వారెన్ హర్రిస్

  • D. 

   పైవారు ఎవరుకాదు

 • 10. 
  అక్టోబర్ 2014లో జరిగిన 17వ ఆసియన్ క్రీడల్లో బాక్సింగ్ విభాగంలో స్వర్ణం గెలిచుకున్న క్రీడాకారిణి ఎవరు?
  • A. 

   మేరీకామ్

  • B. 

   ప్రియాంక చోప్రా

  • C. 

   అజిత పండేయ్

  • D. 

   అందరు

Back to Top Back to top