కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : అక్టోబర్ 6, 2014 – అక్టోబర్ 12, 2014

15 Questions | Total Attempts: 104

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : అక్టోబర్ 6, 2014 – అక్టోబర్ 12, 2014

Questions and Answers
 • 1. 
  భారతదేశ మార్స్ మిషన్ కు, సంబంధించి జాత్యహంకార కార్టూన్ ను వెలువరించి క్షమాపణలను చెప్పిన అమెరికన్ దినపత్రిక ఏది?
  • A. 

   ది వాల్ స్ట్రీట్ జర్నల్

  • B. 

   న్యూస్ టుడే

  • C. 

   ది న్యూయార్క్ టైమ్స్

  • D. 

   యూఎస్ఏ టుడే

 • 2. 
  6 అక్టోబర్, 2014న జాన్ ఓ కీఫ్, మే బ్రిట్ మోసర్ మరియు ఎడ్వర్డ్ ఐ మోసర్ ఏ రంగంలో 2014 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్నారు?
  • A. 

   ఫిజియాలజీ (వైద్యరంగం)

  • B. 

   రసాయన శాస్త్రం

  • C. 

   భౌతికశాస్త్రం

  • D. 

   శాంతి పురస్కారం

 • 3. 
  గడిచిన 14 ఏళ్లలో అత్యధిక పోలియో కేసులను నమోదు చేసిన దేశం ఏది?
  • A. 

   ఆఫ్ఘానిస్తాన్

  • B. 

   నైజీరియా

  • C. 

   సుడాన్

  • D. 

   పాకిస్థాన్

 • 4. 
  యూఎస్ఏ స్విమింగ్ సంస్థ, ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఏ స్విమ్మర్ పై ఆరు నెలల నిషేధం విధించింది?
  • A. 

   మైఖేల్ ఫెల్ప్స్

  • B. 

   ఇయాన్ థోర్ప్

  • C. 

   జాన్ విలియమ్స్

  • D. 

   ఎవరూ కాదు

 • 5. 
  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐటిటి) లిమిటెడ్, నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఏప్రిల్ 1, 2015న బాధ్యతలు చేపట్టనుంది ఎవరు?
  • A. 

   పిఎస్ఎన్ రావు

  • B. 

   రాహుల్ కేశవ్ పత్వర్ధన్

  • C. 

   అరవింద్ సుబ్రహ్మణ్యం

  • D. 

   గౌతమ్ రాయ్

 • 6. 
  ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
  • A. 

   అక్టోబర్ 3

  • B. 

   అక్టోబర్ 4

  • C. 

   అక్టోబర్ 5

  • D. 

   అక్టోబర్ 6

 • 7. 
  6 అక్టోబర్, 2014న బ్రిటన్ తో నూతన సంయుక్త వీసా (సింగిల్ వీసా) విధానం పై అవగాహనా ఒప్పందం చేసుకున్న దేశం ఏది?
  • A. 

   ఐర్లాండ్

  • B. 

   ఐస్ ల్యాండ్

  • C. 

   స్కాట్లాండ్

  • D. 

   ఆస్ట్రేలియా

 • 8. 
  యూఎస్ సుప్రీంకోర్టు 7 అక్టోబర్, 2014న అమెరికాలోని ఐదు రాష్ట్రాలలో దేనికి సమ్మతం తెలుపుతున్నట్లు నిర్ణయం తీసుకుంది?
  • A. 

   గే వివాహాలు

  • B. 

   మారిజువానా అమ్మకం

  • C. 

   లెస్బియన్ వివాహాలు

  • D. 

   పైవేవీ కావు

 • 9. 
  7 అక్టోబర్, 2014న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఉన్న లాల్ బహదూర్ జాతీయ అవార్డును ఎవరికి అందజేశారు?
  • A. 

   కపిల్ సిబాల్

  • B. 

   శ్యాం పిట్రోడా

  • C. 

   నందన్ నిలేకని

  • D. 

   డాక్టర్ అపతుకత శివథాను పిళ్ళై

 • 10. 
  కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేందర్ సింగ్, 7 అక్టోబర్, 2014న న్యూఢిల్లీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన 3 డి ఫీచర్ మైక్రోస్కోపును విడుదల చేశారు. దీనిని ఏ భారతీయ సంస్థ తయారుచేసింది?
  • A. 

   కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఅర్)

  • B. 

   డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

  • C. 

   డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్

  • D. 

   పైవన్నీ

 • 11. 
  సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ, ఉన్నతస్థాయి మాధవ మీనన్ పానెల్ కమిటి ఏ అంశం పై తన నివేదికను 6 అక్టోబర్, 2014న కోర్టుకు సమర్పించింది?
  • A. 

   2014 బుర్ద్వాన్ పేలుళ్లు

  • B. 

   ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్

  • C. 

   టి.వి అడ్వర్టైసింగ్ మార్గదర్శకాలు

  • D. 

   విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పై చర్యలు

 • 12. 
  ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, వైస్లిట్జ్ ఫౌండేషన్ అందించే వైస్లిట్జ్ గ్లోబల్ సిటిజెన్ అవార్డ్ 2014ను అందుకున్నది ఎవరు?
  • A. 

   డాక్టర్ అపతుకత శివథాను పిళ్ళై

  • B. 

   మాధవన్ నాయర్

  • C. 

   అనూప్ జైన్

  • D. 

   మైఖేల్ బ్లూమ్ బర్గ్

 • 13. 
  ప్రపంచ తపాలా దినోత్సవాన్ని విశ్వవ్యాప్తంగా చాలా దేశాల్లో ఏ రోజున నిర్వహిస్తారు?
  • A. 

   అక్టోబర్ 8

  • B. 

   అక్టోబర్ 9

  • C. 

   అక్టోబర్ 10

  • D. 

   అక్టోబర్ 11

 • 14. 
  గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రాంతాన్ని భారతదేశ సాంస్కృతిక రాజధానిగా చేయడం కోసం ఒక అథారిటీని ఏర్పరచి, తద్వారా దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా గుర్తింపును పొందింది?
  • A. 

   అహ్మదాబాద్

  • B. 

   బరోడా

  • C. 

   వడోదరా

  • D. 

   రాజ్ కోట్

 • 15. 
  హుదుద్ తుఫాను ఆంధ్రప్రదేశ్, ఓడిశా రాష్ట్రాలను నష్టపర్చగా, వోంగ్ఫోంగ్ గాలివానలు తుఫాను ఏ దేశాన్ని ప్రభావితం చేశాయి?
  • A. 

   జపాన్

  • B. 

   ఇండోనేషియా

  • C. 

   సింగపూర్

  • D. 

   మలేషియా

Back to Top Back to top