కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : సెప్టెంబర్ 22 – సెప్టెంబర్ 28, 2014

15 Questions | Total Attempts: 149

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : సెప్టెంబర్ 22 – సెప్టెంబర్ 28, 2014

Questions and Answers
 • 1. 
  19 సెప్టెంబర్ 2014న 800 సంవత్సరాల తర్వాత పునఃప్రారంభమైన ప్రాచీన విశ్వవిద్యాలయం ఏది?
  • A. 

   నలందా విశ్వవిద్యాలయం

  • B. 

   లేపాక్షి విశ్వవిద్యాలయం

  • C. 

   మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విశ్వవిద్యాలయం

  • D. 

   ఏది కాదు

 • 2. 
  19 సెప్టెంబర్ 2014న యునైటెడ్ కింగ్డంలోని ఏ ప్రాంతంలో స్వాతంత్ర్యం కోసం రెఫెరండం జరిగింది?
  • A. 

   స్కాట్లాండ్

  • B. 

   నార్తర్న్ ఐర్లాండ్

  • C. 

   వేల్స్

  • D. 

   ఇంగ్లాండ్

 • 3. 
  22 సెప్టెంబర్ 2014న సర్క్యులేషన్స్ ఆడిట్ బ్యూరో (ABC) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
  • A. 

   అమిత్ మాథ్యూ

  • B. 

   స్మిత పండేయ్

  • C. 

   సుశ్రుత శర్మ

  • D. 

   ఆనంద్ శర్మ

 • 4. 
  22 సెప్టెంబర్ 2014న ఫిజి ప్రధాన మంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేసారు?
  • A. 

   ఎపెలి నైలటికౌ

  • B. 

   ఎవరు కాదు

  • C. 

   వొరెకె బైనిమరామ

  • D. 

   శ్రేనాథ్ వోరేకే

 • 5. 
  సెప్టెంబర్ 2014లో అంగారక కక్ష్యలో ప్రవేశించిన భారత్ యొక్క MOM (మంగల్యాన్) మరియు అమెరికా యొక్క MOVEN ల లక్షణాల ప్రకారం ఈ క్రింది వాటికి తప్పులను ఎంచండి.A. MOM (మంగల్యాన్) ఐదవ ప్రయత్నంలో విజయవంతమైంది.B. MOM (మంగల్యాన్) మార్స్ కు 377-423 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళనుంది.C. MOVEN మొదటి ప్రయత్నంలోనే విజయవంతమైంది.D. MOVEN మార్స్ కు 150 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళనుంది.
  • A. 

   A మాత్రమే

  • B. 

   A & B

  • C. 

   A & C

  • D. 

   ఏదికాదు

 • 6. 
  23 సెప్టెంబర్ 2014న 2013 సరస్వతీ సమ్మాన్ అవార్డును ప్రముఖ హిందీ రచయిత గోవింద్ మిశ్రా ఏ నవలకు ఈ అవార్డు అందుకున్నారు?
  • A. 

   ధూల్ పూదో పర్

  • B. 

   ఐదు ట్రావెలోగ్స్

  • C. 

   పద్య సేకరణ

  • D. 

   ఇవేవి కావు

 • 7. 
  2015 ఆస్కార్ అవార్డుకు భారత నామినీగా వెళ్ళిన లయర్స్ డైస్ చిత్ర దర్శకులు ఎవరు?
  • A. 

   గీతూ మోహన్ దాస్

  • B. 

   సుభాష్ ఘై

  • C. 

   అశుతోష్ గోవరికేర్

  • D. 

   మణిరత్నం

 • 8. 
  ఈ క్రింది వాటిని సరిపోల్చండి.1..రజత్ శర్మ                 న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ చైర్మన్2. V.G మాథ్యూ             సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ3. అమిత్ మాథ్యూ          ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ చైర్మన్4. మర్వన్ ఆటపట్టు        శ్రీలంక క్రికెట్ జట్టు ముఖ్యకోచ్
  • A. 

   1-A, 2-B, 3-C, 4-D

  • B. 

   1-A, 2-C, 3-C, 4-B

  • C. 

   1-D, 2-C, 3-B, 4-A

  • D. 

   1-D, 2-B, 3-A, 4-C

 • 9. 
  2014 UN పర్యావరణ మార్పు సదస్సు ఎక్కడ జరిగింది.?
  • A. 

   స్కాట్లాండ్

  • B. 

   ఢాకా

  • C. 

   న్యూ ఢిల్లీ

  • D. 

   న్యూ యార్క్

 • 10. 
  2014 బ్రాడ్మన్ పురస్కారానికి ఎవరెవరు ఎంపికైయ్యారు?
  • A. 

   సచిన్ టెండూల్కర్ మరియు స్టీవ్ వా

  • B. 

   సునీల్ గవాస్కర్ మరియు అలిస్టర్ కుక్

  • C. 

   సచిన్ టెండూల్కర్ మరియు బ్రెట్ లీ

  • D. 

   షెన్ వార్న్ మరియు స్టీవ్ వా

 • 11. 
  15 నవంబర్ నుండి 16 నవంబర్ 2014 వరకు బ్రిస్బేన్ లో జరగనున్న G-20 సమితికి ప్రధాన మంత్రి యొక్క షెర్పాగా ఎవరు ఎంపికైయారు?
  • A. 

   సురేష్ ప్రభు

  • B. 

   మాంటెక్ సింగ్ ఆహుల్వాలియా

  • C. 

   శ్రీధరన్ శ్రీకాంత్

  • D. 

   ప్రకాష్ ద్వివేది

 • 12. 
  25 సెప్టెంబర్ 2014న తన ఉత్పదనా పరాక్రమాన్ని నిలుపుకోవడానికి తలపెట్టిన ప్రచారం పేరేమిటి?
  • A. 

   మేడ్ ఇన్ చైనా

  • B. 

   మేక్ ఇన్ చైనా

  • C. 

   ప్రొడ్యూస్ ఇన్ చైనా

  • D. 

   సెల్ ఇన్ చైనా

 • 13. 
  దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితిని 34 సంవత్సరాల నుండి 40 ఏళ్లకు సడలింపిచ్చింది?
  • A. 

   ఆంధ్ర ప్రదేశ్

  • B. 

   తెలంగాణా

  • C. 

   తమిళనాడు

  • D. 

   కేరళ

 • 14. 
  ఏ ఏ బ్యాంకులు పిల్లలు స్వతంత్రంగా బ్యాంకు ఖాతాలను నడుపుకునేందుకు అనుమతినిచ్చాయి?
  • A. 

   ఎస్బిఐ మరియు ఐసిఐసిఐ

  • B. 

   సెంట్రల్ బ్యాంకు మరియు ఐసిఐసిఐ

  • C. 

   ఎస్బిఐ మరియు ఎచ్డిఎఫ్సి

  • D. 

   సెంట్రల్ బ్యాంకు మరియు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా

 • 15. 
  ఆంధ్ర ప్రదేశ్ లో 1000 మెగావాట్ల సౌర శక్తి అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
  • A. 

   గెయిల్ ఇండియా

  • B. 

   ఓఎన్జీసి

  • C. 

   ఎన్టిపిసి

  • D. 

   ఏది కాదు

Back to Top Back to top