కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : సెప్టెంబర్ 15– సెప్టెంబర్ 22, 2014

11 Questions | Total Attempts: 132

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : సెప్టెంబర్ 15– సెప్టెంబర్ 22, 2014

Questions and Answers
 • 1. 
  అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) అధ్యక్షుడిగా ఎవరు 12 సెప్టెంబర్ 2014న ఎన్నికైయ్యారు?
  • A. 

   ఉపేంద్ర కుమార్ సిన్హా

  • B. 

   కే రాధాకృష్ణన్

  • C. 

   నరేంద్ర అంబ్వాని

  • D. 

   ఎవరు కాదు

 • 2. 
  ఏ దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), దాని కార్యకలాపాల 150 సంవత్సరాలోత్సవం 13 సెప్టెంబర్ 2014న జరుపుకుంది?
  • A. 

   మయన్మార్

  • B. 

   బంగ్లాదేశ్

  • C. 

   నేపాల్

  • D. 

   శ్రీలంక

 • 3. 
  2014వ సంవత్సరం సెప్టెంబర్ 16న జరిగిన 'అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణా దినం' థీమ్ ఏమిటి?
  • A. 

   ది మిషన్ ఆన్ ఓజోన్

  • B. 

   ది ఓజోన్ మిషన్

  • C. 

   ది మిషన్ గోస్ ఆన్

  • D. 

   ది మిషన్ సేవియర్

 • 4. 
  2014 FIBA బాస్కెట బాల్ ప్రపంచకప్ గెలిచిన దేశం ఏది?
  • A. 

   రష్యా

  • B. 

   న్యూజీలాండ్

  • C. 

   స్పెయిన్

  • D. 

   అమెరికా

 • 5. 
  17 సెప్టెంబర్ 2014న నూతనంగా నియమితురాలైన మరియు ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు?
  • A. 

   మమత శర్మ

  • B. 

   లలిత కుమారమంగళం

  • C. 

   విమలా సీతారామన్

  • D. 

   స్మ్రితి ఇరాని

 • 6. 
  సెప్టెంబర్15, 2014న పునఃప్రారంభమైన నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) లో ఈ క్రింది వాటిలో ఏది లేదు?1. ఆయుర్వేదం, 2.యోగ అండ్ నేచురోపతి, 3.యునాని, 4. అలోపతి
  • A. 

   1 మాత్రమే

  • B. 

   2 మరియు 3

  • C. 

   4 మాత్రమే

  • D. 

   అన్ని

 • 7. 
  17 సెప్టెంబర్ 2014న క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) చైర్మన్ గా ఎవరిని నియమించారు?
  • A. 

   ఆదిల్ జైనుల్ భాయ్

  • B. 

   లలిత కుమారమంగళం

  • C. 

   కే రాధాకృష్ణన్

  • D. 

   నరేంద్ర అంబ్వాని

 • 8. 
  చైనా అధ్యక్షుడు, 2014 లో భారత పర్యటన సందర్బంగా ‘ఇంచ్ టువార్డ్స్ మైల్స్ ‘ అనే వాక్యం వార్తలకెక్కింది. దాని అర్ధం ఏమిటి?
  • A. 

   ఇంచ్ తో బిల్డ్ మైల్స్ ఆఫ్ చైనా

  • B. 

   ఇండియా అండ్ చైనా మిలేనియుం ఆఫ్ ఎక్సెప్షనల్ సినర్జీ

  • C. 

   ఇండో-చైనా మైళ్ళ ప్రయాణం

  • D. 

   ఏది కాదు

 • 9. 
  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత్ లో అమెరికా రాయబారిగాఎవరిని ప్రతిపాదించారు?
  • A. 

   రాహుల్ వర్మ

  • B. 

   రాహుల్ శర్మ

  • C. 

   రాజేష్ వర్మ

  • D. 

   స్టీఫెన్ ఎఫ్ఫిన్స్

 • 10. 
  తైవాన్ ప్రధానం చేసిన మొదటి టాంగ్ అవార్డులు ఏ ఏ విభాగాలలో ఎవరెవరికి వచ్చాయో సరిపోల్చండి.1. పర్యావరణ అభివృద్ధి                  A. గ్రో హర్లెం బ్రుండ్ట్లాండ్2. సైనోలజీ                                    B. జేమ్స్ P అల్లిసన్ మరియు తసుకు హోన్జో ఆఫ్ జపాన్3. జీవఔషధాలు సైన్స్                  C. అల్బి సాచ్స్4. మానవ హక్కులు                    D. యూ యింగ్- షి
  • A. 

   1-A, 2-B, 3-C, 4-D

  • B. 

   1-A, 2-D, 3-B, 4-C

  • C. 

   1-A, 2-C, 3-D, 4-B

  • D. 

   1-B, 2-C, 3-A, 4-D

 • 11. 
  బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు, 18 సెప్టెంబర్ 2014న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బహుకరించిన పాతకాలపు విమానం పేరేమిటి?
  • A. 

   డకోటా

  • B. 

   అగ్ని

  • C. 

   మారుతీ

  • D. 

   వాయు

Back to Top Back to top