కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ జూన్ 30, 2014 – జూలై 6, 2014

10 Questions | Total Attempts: 186

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ జూన్ 30, 2014 – జూలై 6, 2014

Questions and Answers
 • 1. 
  ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర ఏ రాష్ట్రానికి చెందినది?
  • A. 

   ఒడిశా

  • B. 

   పశ్చిమబెంగాల్

  • C. 

   ఆంధ్రప్రదేశ్

  • D. 

   ఏది కాదు

 • 2. 
  జూన్ 30, 2014న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఐదు ఉపగ్రహాలతో నింగికి ఎగసిన రాకెట్ ఏది?
  • A. 

   పి.ఎస్.ఎల్.వి సి-22

  • B. 

   పి.ఎస్.ఎల్.వి సి-23

  • C. 

   పి.ఎస్.ఎల్.వి సి-24

  • D. 

   పి.ఎస్.ఎల్.వి సి-26

 • 3. 
  అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ అందించే లిబర్టీ మెడల్ ను 2014వ సంవత్సరానికిగాను ఎవరు అందుకున్నారు?
  • A. 

   సానియా మీర్జా

  • B. 

   సైనా నెహ్వాల్

  • C. 

   మలాలా యూసఫ్ జాయ్

  • D. 

   ఏంజెలా మెర్కెల్

 • 4. 
  భారతదేశం జూన్ 30, 2014వ తేదీన ఏ దేశస్థుల కోసం సరళతరమైన వీసా విధానాన్ని రూపొందించింది?
  • A. 

   ఆఫ్ఘనిస్తాన్

  • B. 

   పాకిస్థాన్

  • C. 

   భూటాన్

  • D. 

   బంగ్లాదేశ్

 • 5. 
  దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ బిధన్ చంద్రరాయ్ జన్మదినం సందర్భంగా జరిపే జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు?
  • A. 

   జూన్ 30

  • B. 

   జూలై 1

  • C. 

   జూలై 3

  • D. 

   జూలై 4

 • 6. 
  జూలై 1, 2014న ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం అయిన లెజియన్ ఆఫ్ హానర్ ను అందుకున్న బాలీవుడ్ నటుడు ఎవరు?
  • A. 

   అమితాబ్ బచ్చన్

  • B. 

   అమీర్ ఖాన్

  • C. 

   దిలీప్ కుమార్

  • D. 

   షారుఖ్ ఖాన్

 • 7. 
  జూలై 1, 2014న మహారాష్ట్రలోని ఏ వన్యప్రాణి సంరక్షణాలయాన్ని దేశంలో 47వ పులి సంరక్షణాలయం గా గుర్తించారు?
  • A. 

   బంరగడ్ సంరక్షణాలయం

  • B. 

   బోర్ సంరక్షణాలయం

  • C. 

   చాప్రాల సంరక్షణాలయం

  • D. 

   తడోబా జాతీయ పార్క్

 • 8. 
  రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఏ జంతువును అధికారిక జంతువుగా ప్రకటించింది?
  • A. 

   ఒంటె

  • B. 

   పులి

  • C. 

   సింహం

  • D. 

   ఏనుగు

 • 9. 
  ఇటీవల భారతీయులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాలను జారీ చేసిన దేశం ఏది?
  • A. 

   భూటాన్

  • B. 

   జపాన్

  • C. 

   వియత్నాం

  • D. 

   సింగపూర్

 • 10. 
  జూలై 4, 2014న ప్రధాని నరేంద్ర మోడీ ఉదంపూర్ కాట్రా రైల్వే లైనును ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
  • A. 

   హర్యానా

  • B. 

   హిమాచల్ ప్రదేశ్

  • C. 

   పంజాబ్

  • D. 

   జమ్మూకాశ్మీర్

Back to Top Back to top