కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ జూన్ 23, 2014 – జూన్ 29, 2014

10 Questions | Total Attempts: 152

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ జూన్ 23, 2014 – జూన్ 29, 2014

Questions and Answers
 • 1. 
  జూన్ 24, 2014న పోలీస్ శాఖ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్ ను కల్పిస్తూ ప్రకటన చేసిన రాష్ట్రం?
  • A. 

   తమిళనాడు

  • B. 

   గుజరాత్

  • C. 

   మహారాష్ట్ర

  • D. 

   ఏది కాదు

 • 2. 
  అంతర్జాతీయ నావికుల దినోత్సవం ఏ రోజు?
  • A. 

   జూన్ 23

  • B. 

   జూన్ 24

  • C. 

   జూన్ 25

  • D. 

   జూన్ 26

 • 3. 
  రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీ విరమణ వయస్సును 68 సంవత్సరాలకు పెంచిన రాష్ట్రం ఏది?
  • A. 

   కర్ణాటక

  • B. 

   ఆంధ్రప్రదేశ్

  • C. 

   పశ్చిమబెంగాల్

  • D. 

   ఉత్తరప్రదేశ్

 • 4. 
  యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ క్రీడాకారుడి ముఖచిత్రంతో నాణేన్ని విడుదల చేసింది?
  • A. 

   సచిన్ టెండూల్కర్

  • B. 

   విశ్వనాథన్ ఆనంద్

  • C. 

   ధ్యాన్ చంద్

  • D. 

   లియోనెల్ మెస్సీ

 • 5. 
  యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు?
  • A. 

   జూన్ 23

  • B. 

   జూన్ 24

  • C. 

   జూన్ 25

  • D. 

   జూన్ 26

 • 6. 
  కేంద్ర హోం శాఖ జూన్ 23న ఏ దేశస్థులకు వీసా ఫ్రీ ఎంట్రీ ని నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది?
  • A. 

   మయన్మార్

  • B. 

   ఆఫ్ఘానిస్తాన్

  • C. 

   బంగ్లాదేశ్

  • D. 

   భూటాన్

 • 7. 
  జూన్ 22 2014న యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను పొందిన 1000వ ప్రదేశమైన ఒకవాంగో డెల్టా ఏ దేశంలోని ప్రాంతం?
  • A. 

   కెన్యా

  • B. 

   జింబాబ్వే

  • C. 

   అల్జీరియా

  • D. 

   బోట్స్ వానా

 • 8. 
  విదేశీ సౌందర్యోత్త్పతుల సంస్థ ఐన నివియా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తన తొలి ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పనుంది?
  • A. 

   తెలంగాణా

  • B. 

   గుజరాత్

  • C. 

   ఆంధ్రప్రదేశ్

  • D. 

   మహారాష్ట్ర

 • 9. 
  ఏలియన్ల జీవితం పై పరిశోధన చేసేందుకు నాసా ఒక అత్యాధునిక టెలిస్కోపును రూపొందించనుంది? దాని పేరు ఏమి?
  • A. 

   ఎవర్ లాస్టింగ్

  • B. 

   హబుల్

  • C. 

   అట్లాస్ట్

  • D. 

   ఎటర్నల్

 • 10. 
  ఢిల్లీ నగర నేపథ్యంతో రచించబడిన ఏ బ్యాడ్ క్యారెక్టర్ పుస్తక రచయిత?
  • A. 

   దీప్తి కపూర్

  • B. 

   దివ్యా కపూర్

  • C. 

   అరవింద్ కపూర్

  • D. 

   అన్ను కపూర్

Back to Top Back to top