కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ జూన్ 16, 2014 - జూన్ 22, 2014

10 Questions | Total Attempts: 43

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ జూన్ 16, 2014 - జూన్ 22, 2014

Questions and Answers
 • 1. 
  భారతదేశంలో తొలి కిరోసిన్ రహిత నగరంగా వార్తల్లో నిలిచిన నగరం ఏది?
  • A. 

   ముంబై

  • B. 

   ఢిల్లీ

  • C. 

   చండీగఢ్

  • D. 

   ఏది కాదు

 • 2. 
  అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషణ్ (ఐఎస్ఓ) నాణ్యత సర్టిఫికేషన్ ను పొందిన ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీ?
  • A. 

   జిఎంఆర్ ఇన్ఫ్రా

  • B. 

   డిఎల్ఎఫ్ హోం డెవలపర్స్

  • C. 

   జయ ప్రకాష్ అసోసియేట్స్ (జేపి గ్రూప్)

  • D. 

   లాంకో ఇన్ఫ్రాటెక్

 • 3. 
  జూన్ 17, 2014న జరిగిన ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ (ఓ.ఎస్.సి.ఈ) - జపాన్ సమావేశ వేదిక?
  • A. 

   యోకోహామా

  • B. 

   క్యోటో

  • C. 

   టోక్యో

  • D. 

   ఒసాకా

 • 4. 
  దేశంలో మహిళల రక్షణ కోసం ప్రారంభించబడిన తొలి వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ (ఓ.ఎస్.సి.సి) ‘గౌరవి’ ని ఎక్కడ, ఎవరు ప్రారంభించారు?
  • A. 

   ముంబై, ఇర్ఫాన్ ఖాన్

  • B. 

   ఢిల్లీ, కిరణ్ బేడి

  • C. 

   అహ్మదాబాద్, అమితాబ్ బచ్చన్

  • D. 

   భోపాల్, అమీర్ ఖాన్

 • 5. 
  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్.ఐ.ఎల్) లో తొలి మహిళా బోర్డు డైరెక్టర్ గా నియమితులైనది ఎవరు?
  • A. 

   నీతా అంబానీ

  • B. 

   కోకిలా బెన్

  • C. 

   టీనా అంబానీ

  • D. 

   నీనా కొఠారి

 • 6. 
  ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏ తేదీని అంతర్జాతీయ శరణార్ధుల దినోత్సవంగా నిర్వహిస్తుంది?
  • A. 

   జూన్ 19

  • B. 

   జూన్ 20

  • C. 

   జూన్ 21

  • D. 

   జూన్ 22

 • 7. 
  జూన్ 18, 2014 న వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించిన 2014 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత ఎవరు?
  • A. 

   సంజయ రాజారాం

  • B. 

   రఘురామ్ కే రాఘవన్

  • C. 

   విజయ్ కే రాఘవన్

  • D. 

   ఎన్ ఎస్ రాఘవన్

 • 8. 
  జూన్ 21, 2014 న విడుదల చేసిన ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్ లలో విరాట్ కోహ్లిని అధిగమించి వన్డే మరియు టెస్ట్ క్రికెట్లో అగ్రస్థానాన్ని పొందిన ఆటగాడు ఎవరు?
  • A. 

   జార్జ్ బెయిలీ (ఆస్ట్రేలియా)

  • B. 

   శిఖర్ ధావన్ (ఇండియా)

  • C. 

   హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా)

  • D. 

   ఏబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)

 • 9. 
   జూన్ 21, 2014న టొరంటో (కెనడా) లోని యార్క్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నది ఎవరు?
  • A. 

   అజీమ్ ప్రేమ్ జీ

  • B. 

   ఏపిజే అబ్దుల్ కలాం

  • C. 

   రతన్ టాటా

  • D. 

   ఎవరూ కాదు

 • 10. 
  సాహిత్య రంగంలో అందించే ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారం 2013 గ్రహీత ఎవరు?
  • A. 

   కేదార్ నాథ్ సింగ్

  • B. 

   రావూరి భరద్వాజ

  • C. 

   కున్వర్ నరైన్

  • D. 

   ఎవరూ కాదు

Back to Top Back to top