కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ జూన్ 9, 2014 – జూన్ 15, 2014

10 Questions | Total Attempts: 268

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ జూన్ 9, 2014 – జూన్ 15, 2014

Questions and Answers
 • 1. 
  జూన్ 9 నుండి జూన్ 11, 2014 వరకు జరిగిన 6వ అంతర్జాతీయ అణుశక్తి ఫోరం ఆటం-ఎక్స్పో 2014 వేదిక?
  • A. 

   జెనీవా, స్విట్జర్లాండ్

  • B. 

   మాస్కో, రష్యా

  • C. 

   రియో డి జెనీరియో, బ్రెజిల్

  • D. 

   ఏది కాదు

 • 2. 
  ఆగస్ట్ 1, 2014న బాధ్యతలు చేపట్టనున్న ఇన్ఫోసిస్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు?
  • A. 

   సునీల్ దత్

  • B. 

   రాజీవ్ శర్మ

  • C. 

   పి.కే.మిశ్రా

  • D. 

   విశాల్ సిక్కా

 • 3. 
  జూన్ 10, 2014న మాజీ పాత్రికేయురాలు ఉదయతారా నాయర్ రచించిన ది సబ్స్టాన్స్ అండ్ ది షాడో పుస్తకం ఏ ప్రముఖ హిందీ నటుడి జీవితగాధ (బయోగ్రఫీ)?
  • A. 

   రాజేష్ ఖన్నా

  • B. 

   మనోజ్ కుమార్

  • C. 

   దిలీప్ కుమార్

  • D. 

   దేవానంద్

 • 4. 
  ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టును ఓడించి 2014 మహిళల హాకీ ప్రపంచ కప్ ను గెల్చుకున్న దేశం?
  • A. 

   స్విట్జర్లాండ్

  • B. 

   స్వీడన్

  • C. 

   జపాన్

  • D. 

   నెదర్లాండ్స్

 • 5. 
  తెలంగాణా రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ గా నియమించబడ్డ వారు ఎవరు?
  • A. 

   సిరికొండ మధుసూధనా చారి

  • B. 

   సంతోష్ కుమార్

  • C. 

   బి వినోద్ కుమార్

  • D. 

   హరీష్ రావు

 • 6. 
  అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏ తేదిని ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంగా జరుపుతుంది? 
  • A. 

   జూన్ 11

  • B. 

   జూన్ 12

  • C. 

   జూన్ 13

  • D. 

   జూన్ 14

 • 7. 
  అమెరికాలోని న్యూయార్క్ లో నూతన విదేశీ బ్యాంకు శాఖను ప్రారంభించిన ప్రభుత్వరంగ బ్యాంక్?
  • A. 

   కెనరా బ్యాంకు

  • B. 

   దేనా బ్యాంకు

  • C. 

   స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా

  • D. 

   ఐసిఐసిఐ బ్యాంకు

 • 8. 
  21వ శతాబ్దపు బానిసత్వం పై తొలి బానిసత్వ బిల్లును ప్రచురించిన యూరప్ దేశం? 
  • A. 

   ఫ్రాన్స్

  • B. 

   జర్మనీ

  • C. 

   స్విట్జర్లాండ్

  • D. 

   బ్రిటన్

 • 9. 
  పౌర విమానయాన రంగంలో అందించే భారతరత్న జే.ఆర్.డీ టాటా అవార్డు 2013 గ్రహీత ఎవరు?  
  • A. 

   వి.సోమసుందరం

  • B. 

   రాకేష్ పైలట్

  • C. 

   డాక్టర్ ప్రభాత్ కుమార్

  • D. 

   అలోక్ సిన్హా

 • 10. 
  జతపరచండి?1) రువెన్ రుబి రివ్లిన్                                      a)  ఈజిప్ట్ అధ్యక్షుడు2) అబ్దెల్ ఫతాః ఎల్ సిసి                                  b) ఇజ్రాయెల్ అధ్యక్షుడు3) పెట్రో పోరోషెంకో                                         c)  కొలంబియా అధ్యక్షుడు4) జువాన్ మాన్యుయెల్ సాంటోస్                   d) ఉక్రెయిన్ అధ్యక్షుడు 
  • A. 

   1-c, 2-b, 3-d, 4-a

  • B. 

   1-a, 2-b, 3-c, 4-d

  • C. 

   1-b, 2-a, 3-d, 4-c

  • D. 

   1-d, 2-b, 3-a, 4-c

Back to Top Back to top