కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ మే 26, 2014 – జూన్ 1, 2014

10 Questions | Total Attempts: 131

SettingsSettingsSettings
Please wait...
Rights Quizzes & Trivia

Questions and Answers
 • 1. 
  భారతదేశ నూతన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) గా నియమించబడ్డవారు?
  • A. 

   అజిత్ దోవల్

  • B. 

   రాజీవ్ మాథుర్

  • C. 

   సురేష్ కపూర్

  • D. 

   ఎవరూ కాదు

 • 2. 
  ఇటీవలి కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యప్రణాళికలో ఏ ఆటగాడి పై పాఠాన్ని రూపొందించారు?
  • A. 

   మహేంద్ర సింగ్ ధోని

  • B. 

   విరాట్ కోహ్లి

  • C. 

   విశ్వనాథన్ ఆనంద్

  • D. 

   సచిన్ టెండూల్కర్

 • 3. 
  భారతదేశానికి నరేంద్ర మోడీ ఎన్నో ప్రధాన మంత్రి?
  • A. 

   13వ ప్రధాన మంత్రి

  • B. 

   14వ ప్రధాన మంత్రి

  • C. 

   15వ ప్రధాన మంత్రి

  • D. 

   16వ ప్రధాన మంత్రి

 • 4. 
  ఏ ప్రసిద్ధిగాంచిన హిందీ భాష రచయిత 2013 వ్యాస్ సమ్మాన్ అవార్డును అందుకున్నారు?
  • A. 

   విశ్వనాథ్ త్రిపాఠి

  • B. 

   ప్రేమ చంద్

  • C. 

   రస్కిన్ బాండ్

  • D. 

   రామ్ విలాస్ శర్మ

 • 5. 
  ఫోర్బ్స్ మ్యాగజిన్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో అగ్రస్థానం పొందిన వారు?
  • A. 

   ఇంద్రా నూయి

  • B. 

   దిల్మా రౌసెఫ్

  • C. 

   ఏంజెలా మెర్కెల్‌

  • D. 

   సోనియా గాంధీ

 • 6. 
  ఏ రోజును గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు?
  • A. 

   మే 29

  • B. 

   మే 30

  • C. 

   మే 31

  • D. 

   జూన్ 1

 • 7. 
  ఇటీవల ముగిసిన ఐపీఎల్- 7 క్రికెట్ టైటిల్ విజేత?
  • A. 

   చెన్నై సూపర్ కింగ్స్

  • B. 

   పంజాబ్ కింగ్స్ ఎలెవన్

  • C. 

   రాజస్థాన్ రాయల్స్

  • D. 

   కోల్‌కతా నైట్ రైడర్స్

 • 8. 
  ఇటీవలి కాలంలో మహారాష్ట్ర మరియు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అంశం పై అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి?
  • A. 

   మోసపూరిత చిట్ ఫండ్ సంస్థలు

  • B. 

   విద్యుత్ ప్లాంట్ నిర్మాణం

  • C. 

   అక్రమ రవాణా బాధితుల సహాయార్ధం

  • D. 

   ఏదీ కాదు

 • 9. 
  మాలావి దేశానికి నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వారు?
  • A. 

   పీటర్ ముతారిక

  • B. 

   బింగు వా ముతారిక

  • C. 

   జోయ్స్ బండా

  • D. 

   లాజరస్ చక్వేరా

 • 10. 
  ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపకుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
  • A. 

   మే 28

  • B. 

   మే 29

  • C. 

   మే 30

  • D. 

   మే 31

Back to Top Back to top