కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ జూన్ 2, 2014 – జూన్ 8, 2014

10 Questions | Total Attempts: 205

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ జూన్ 2, 2014 – జూన్ 8, 2014

Questions and Answers
 • 1. 
  తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2, 2014న ప్రమాణం చేసినవారు ఎవరు?
  • A. 

   కే.చంద్రశేఖర్ రావు

  • B. 

   నారా చంద్రబాబు నాయుడు

  • C. 

   వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి

  • D. 

   ఎవరూ కాదు

 • 2. 
  ప్రభుత్వోద్యోగుల పదవీవిరమణ కాలాన్ని 60 ఏళ్లకు పెంచుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది?
  • A. 

   పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం

  • B. 

   ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం

  • C. 

   తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం

  • D. 

   జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం

 • 3. 
  స్పెయిన్ రాజు పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న వారు ఎవరు?
  • A. 

   ఫ్రాన్సిస్కో ఫ్రాంకో

  • B. 

   జువాన్ కార్లోస్ 2

  • C. 

   జువాన్ కార్లోస్ 1

  • D. 

   పైవేవీ కాదు

 • 4. 
  ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
  • A. 

   జూన్ 6

  • B. 

   జూన్ 7

  • C. 

   జూన్ 5

  • D. 

   జూన్ 8

 • 5. 
  మైక్రోమాక్స్ కంపెనీ నూతన ఛైర్మన్ ఎవరు?
  • A. 

   సంజయ్ కపూర్

  • B. 

   సంతోష్ కపూర్

  • C. 

   రాజీవ్ కపూర్

  • D. 

   ప్రదీప్ జైన్

 • 6. 
  ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను తొమ్మిదవ సారి గెల్చుకున్నది ఎవరు?
  • A. 

   స్టానిస్లాస్ వావ్రింకా

  • B. 

   నోవాక్ జకోవిచ్

  • C. 

   ఆండీ ముర్రే

  • D. 

   రాఫెల్ నాదల్

 • 7. 
  ఫ్రెంచ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టైటిల్- 2014 విజేత?
  • A. 

   మరియా షరపోవా

  • B. 

   సెరెనా విలియమ్స్

  • C. 

   అగ్నిస్కా రద్వాన్‌స్కా

  • D. 

   అన్నా ఇవనోవిచ్

 • 8. 
  భారత సొలిసిటర్ జనరల్‌గా నియమించబడ్డవారు?
  • A. 

   రంజిత్ కుమార్

  • B. 

   రజత్ సిన్హా

  • C. 

   విక్రమ్ శర్మ

  • D. 

   సోమ సుందరం

 • 9. 
  ఈజిప్ట్ నూతన రాష్ట్రపతిగా ప్రమాణం చేసినది వారు?
  • A. 

   పీటర్ ముతారిక

  • B. 

   అబ్దెల్ ఫతాః ఎల్ సిసి

  • C. 

   అద్లీ మంసౌర్

  • D. 

   మహమ్మద్ మొర్సీ

 • 10. 
  మిస్ యూఎస్ఏ 2014 కిరీటాన్ని గెల్చుకున్నది ఎవరు?
  • A. 

   నియా సాంచేజ్ (మిస్ నెవాడా)

  • B. 

   ఔడ్ర మరి (మిస్ నార్త్ డకోటా)

  • C. 

   టియాన గ్రిగ్గ్స్ (మిస్ జార్జియా)

  • D. 

   బ్రిటాన్నీ ఒల్డేహాఫ్ (మిస్ ఫ్లోరిడా)

Back to Top Back to top