కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : సెప్టెంబర్ 8– సెప్టెంబర్14, 2014

10 Questions | Total Attempts: 179

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : సెప్టెంబర్ 8– సెప్టెంబర్14, 2014

Questions and Answers
 • 1. 
  2014 లో ఆస్ట్రేలియా భారత్ కు తిరిగిచ్చినవి ఏ ఏ దేవుళ్ళ విగ్రహాలు?
  • A. 

   సీతారాములు మరియు లక్ష్మి దేవి

  • B. 

   రామాంజనేయులు మరియు సరస్వతి

  • C. 

   సరస్వతి మరియు లక్ష్మి దేవి

  • D. 

   నటరాజు మరియు అర్ధనారిశ్వరుడు

 • 2. 
  2014 చైనా బుక్ అవార్డు, భారత దేశం లో ఎవరికీ వచ్చింది?
  • A. 

   ప్రియదర్శి ముఖేర్జి

  • B. 

   ప్రియాంక దూబే

  • C. 

   అరుంధతి రాయ్

  • D. 

   చేతన్ భగత్

 • 3. 
  ఈ క్రింది వాటిలో ఏ విభాగానికి సాక్షర్ భారత్ అవార్డ్ ఇస్తారు ?
  • A. 

   రాష్ట్రం

  • B. 

   జిల్లా

  • C. 

   గ్రామ పంచాయతి

  • D. 

   అన్ని

 • 4. 
  ఆగస్టు 2014లో  భూమి వాతావరణం యొక్క రెండవ పొర స్ట్రాటోను  సందర్శించిన మొదటి భారతీయుడేవరు?
  • A. 

   TN సురేష్ కుమార్

  • B. 

   K రాకేశ్ శర్మ

  • C. 

   ఆనంద్ భాటియా

  • D. 

   రాజేష్ కుమార్

 • 5. 
  భార్తెండు హరిశ్చంద్ర అవార్డులను కేంద్రంలో ఏ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది?
  • A. 

   సమాచార మరియు ప్రసార శాఖ

  • B. 

   మనవవనరుల అభివృద్ధి శాఖ

  • C. 

   హోం శాఖ

  • D. 

   క్రీడాభీవృద్ధి శాఖ

 • 6. 
  సెప్టెంబర్ 2014లో రిటైర్మెంట్ ప్రకటించిన పంకజ్ అద్వానీ ఏ క్రీడా ఆడుతాడు?
  • A. 

   బిలియర్డ్స్

  • B. 

   స్క్యష్

  • C. 

   చెస్

  • D. 

   టెన్నిస్

 • 7. 
  భారత్ తరుపున ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా 2014-17 పదవీకాలానికి కొత్తగా ఎన్నికైంది ఎవరు?
  • A. 

   సుభాష్ చంద్ర గార్గ్

  • B. 

   ఆర్ ఎం లోధా

  • C. 

   ఎస్ ఎం శ్రీకాంత్

  • D. 

   అజయ్ శర్మ

 • 8. 
   భారత దేశం 11  సెప్టెంబర్  2014న పరీక్షించిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి ఏ విధంగా ఉపోయోగిస్తారు?
  • A. 

   ఉపరితలం నుంచి ఉపరితలo మీదికి

  • B. 

   ఉపరితలం నుంచి గగనతలo మీదికి

  • C. 

   గగనతలం నుంచి ఉపరితలo మీదికి

  • D. 

   గగనతలం నుంచి గగనతలo మీదికి

 • 9. 
  2014 సెప్టెంబర్ 4 నుండి 5 వరకు జరిగిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) శిఖరాగ్ర సమావేశం ఎక్కడ   జరిగింది??
  • A. 

   వేల్స్

  • B. 

   జెనివా

  • C. 

   సిలిచేయన్

  • D. 

   మాడ్రిడ్

 • 10. 
  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ (IIAS) చైర్మన్ ఎన్నికైన తొలి మహిళ ఎవరు?
  • A. 

   చంద్రకళ పడియా

  • B. 

   చంద్రవతి పునియా

  • C. 

   చారు శర్మ

  • D. 

   మమత శర్మ

Back to Top Back to top