కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ మే 12- మే 18, 2014

10 Questions | Total Attempts: 168

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ మే 12- మే 18, 2014

Questions and Answers
 • 1. 
  దేశీయ నగదు చెల్లింపుల కోసం ఆర్.బి.ఐ రూపొందించిన రూపే కార్డును ఎవరు జాతికి అంకితం చేశారు?
  • A. 

   ప్రణబ్ ముఖర్జీ

  • B. 

   మన్మోహన్ సింగ్

  • C. 

   రఘురామ్ రాజన్

  • D. 

   ఎవరూ కాదు

 • 2. 
  ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఈ ఫ్యాన్’ ఏమిటి?
  • A. 

   విదేశీ జెట్ విమానం

  • B. 

   స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన క్షిపణి

  • C. 

   నావికాదళ జలాంతర్గామి

  • D. 

   విద్యుత్ తో నడిచే విమానం

 • 3. 
  2014 మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేత?
  • A. 

   మరియా షరపోవా

  • B. 

   మరియా బర్తోలి

  • C. 

   సెరెనా విలియమ్స్

  • D. 

   అన్నా ఇవనోవిచ్

 • 4. 
  2014 స్పానిష్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ విజేత?
  • A. 

   లూయిస్ హామిల్టన్

  • B. 

   మార్క్ వెబెర్

  • C. 

   ఆడ్రియనా సుటిల్

  • D. 

   మార్క్ అలోన్సో

 • 5. 
  ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవంను ఏ తేదిన జరుపుకుంటారు?
  • A. 

   మే 9

  • B. 

   మే 10

  • C. 

   మే 11

  • D. 

   మే 12

 • 6. 
  భారత నూతన ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా ఎంపికైన లెఫ్టినెంట్ గవర్నర్?
  • A. 

   దల్బీర్ సింగ్ సుహాగ్

  • B. 

   నరేంద్ర కుమార్ వర్మ

  • C. 

   వి.ఆర్.వి శ్రీ ప్రసాద్

  • D. 

   దినేష్ వి. సరాఫ్

 • 7. 
  2014 సిక్కిం అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారాన్ని సాధించింది?
  • A. 

   భారతీయ జనతా పార్టీ

  • B. 

   కాంగ్రెస్

  • C. 

   కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (ఎం)

  • D. 

   సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్.డి.ఎఫ్)

 • 8. 
  భారతదేశ ప్రభుత్వం ఇటీవల ఏ తీవ్రవాద సంస్థ పై ఐదేళ్ళ నిషేధం విధించింది?
  • A. 

   ఎల్.టి.టి.ఈ

  • B. 

   ఇండియన్ ముజాహిద్దిన్

  • C. 

   అల్ ఖైదా

  • D. 

   పైవేవి కావు

 • 9. 
  భారతదేశ కేంద్ర జల సంఘం చైర్మన్ గా నియమితులైన వారు?
  • A. 

   అశ్విన్ బి పాండ్యా

  • B. 

   వరుణ్ బెర్రీ

  • C. 

   జితన్ రామ్ మంజి

  • D. 

   ఆర్.ఎఫ్.నారిమన్

 • 10. 
  సిసిఐ క్లాసిక్ బిలియర్డ్స్ టైటిల్ విజేత?
  • A. 

   పంకజ్ అద్వానీ

  • B. 

   సౌరవ్ కొఠారి

  • C. 

   గీత్ సేది

  • D. 

   చిత్ర మగిమైరాజ్

Back to Top Back to top