కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : మే 5, 2014 -మే 11, 2014

10 Questions | Total Attempts: 127

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : మే 5, 2014 -మే 11, 2014

Questions and Answers
 • 1. 
   పర్యాటక రంగంలో అరేబియన్ ట్రావెల్ మార్ట్ అందించే న్యూ ఫ్రాంటియర్స్ అవార్డు - 2014ను అందుకున్న దేశం?
  • A. 

   ఫిలిప్పీన్స్

  • B. 

   భారత్

  • C. 

   సింగపూర్

  • D. 

   మలేషియా

 • 2. 
  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల ఏ వ్యాధి పై ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ని విధించింది?
  • A. 

   స్వైన్ ఫ్లూ

  • B. 

   క్షయ వ్యాధి

  • C. 

   పోలియో వ్యాధి

  • D. 

   ఎయిడ్స్

 • 3. 
  ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ పంజ్ ల్యోడ్ మే 6, 2014న ఏ దేశంలో 211 మిలియన్ అమెరికన్ డాలర్ల ఎక్స్‌ ప్రెస్ వే ప్రాజెక్టును దక్కించుకుంది?
  • A. 

   యెమెన్

  • B. 

   బహ్రెయిన్

  • C. 

   దుబాయ్

  • D. 

   కువైట్

 • 4. 
  సిబిఐ తొలి మహిళా అడిషనల్ డైరెక్టర్ గా పదవిని చేపట్టిన వెంటనే, సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారిణి?
  • A. 

   అనితా రామచంద్రం

  • B. 

   సునీతా రామసుందరం

  • C. 

   అర్చనా రామసుందరం

  • D. 

   పద్మిని సుబ్రహ్మణ్యం

 • 5. 
  తమిళనాడు కేరళ రాష్ట్రాల సరిహద్దున గల ముళ్ళపెరియార్ డ్యాంను ఏ నది పై నిర్మించారు?
  • A. 

   కావేరి నది

  • B. 

   పెరియార్ నది

  • C. 

   వైగై నది

  • D. 

   నర్మదా నది

 • 6. 
  ఐసీసీ వన్డే క్రికెట్ ర్యాంకింగ్ (బ్యాటింగ్) లలో తొలి స్థానంలో నిలిచిన ఆటగాడు?
  • A. 

   మహేంద్రసింగ్ ధోని

  • B. 

   విరాట్ కోహ్లి

  • C. 

   శిఖర్ ధావన్

  • D. 

   ఏబి డివిలియర్స్

 • 7. 
  పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కోచ్ గా ఎంపికైన వెటరన్ క్రీడాకారుడు ఎవరు?
  • A. 

   ఆండీ ఫ్లవర్

  • B. 

   వకార్ యూనిస్

  • C. 

   వసీం అక్రమ్

  • D. 

   జావేద్ మియాందాద్

 • 8. 
  అధికార దుర్వినియోగం కేసుకు సంబంధించి పదవిని కోల్పోయిన ఇంగ్లక్ షినవ్రతా ఏ దేశ ప్రధాని?
  • A. 

   థాయిలాండ్

  • B. 

   మలేషియా

  • C. 

   దక్షిణకొరియా

  • D. 

   సింగపూర్

 • 9. 
  బ్రిటన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం నైట్ గ్రాండ్ క్రాస్ ను అందుకున్న వారు?
  • A. 

   ఏపిజే అబ్దుల్ కలాం

  • B. 

   రతన్ టాటా

  • C. 

   అజీమ్ ప్రేమ్ జీ

  • D. 

   సచిన్ టెండూల్కర్

 • 10. 
  భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, మూగజీవులను హింసించేదని పరిగణించి జల్లికట్టు సాంప్రదాయ క్రీడను నిషేధించింది. ఇది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది?
  • A. 

   కర్ణాటక

  • B. 

   కేరళ

  • C. 

   ఆంధ్రప్రదేశ్

  • D. 

   తమిళనాడు

Back to Top Back to top