కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ మే 19,2014 - మే 25,2014

10 Questions | Total Attempts: 156

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ మే 19,2014 - మే 25,2014

Questions and Answers
 • 1. 
  2014 బాడ్మింటన్ థామస్ కప్ విజేత?
  • A. 

   జపాన్

  • B. 

   చైనా

  • C. 

   ఇండోనేషియా

  • D. 

   ఇండియా

 • 2. 
  ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
  • A. 

   మే 19, 2014

  • B. 

   మే 20, 2014

  • C. 

   మే 21, 2014

  • D. 

   మే 22, 2014

 • 3. 
  బంగారం దిగుమతుల నిబంధనల సరళతరం కోసం ఆర్.బి.ఐ ప్రవేశపెట్టిన పథకం?
  • A. 

   80:20 పథకం

  • B. 

   60:40 పథకం

  • C. 

   20:80 పథకం

  • D. 

   20:60 పథకం

 • 4. 
  రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా యాక్ట్ 1934, రెండవ షెడ్యూల్ లో భాగమైన బ్యాంకు?
  • A. 

   భారతీయ మహిళా బ్యాంకు

  • B. 

   బంధన్ బ్యాంకు

  • C. 

   యెస్ బ్యాంకు

  • D. 

   సిటి బ్యాంకు

 • 5. 
  ఐదోసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినది ఎవరు?
  • A. 

   నవీన్ పట్నాయక్

  • B. 

   టి.ఆర్.జేలింగ్

  • C. 

   పవన్ కుమార్ చామ్లింగ్

  • D. 

   ఎవరూ కాదు

 • 6. 
  బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జితన్ రామ్ మంజి ఏ పార్టీకి చెందిన వారు?
  • A. 

   జనతాదళ్ పార్టీ

  • B. 

   జనతాదళ్ యునైటెడ్ పార్టీ

  • C. 

   భారతీయ జనతా పార్టీ

  • D. 

   కాంగ్రెస్ పార్టీ

 • 7. 
  భారతదేశ నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్?
  • A. 

   పంకజ్ శర్మ

  • B. 

   రజత్ సిన్హా

  • C. 

   రంజన్ ముదుగులే

  • D. 

   రాజీవ్ మాథుర్

 • 8. 
  అంతర్జాతీయం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు?
  • A. 

   మే 19, 2014

  • B. 

   మే 20, 2014

  • C. 

   మే 21, 2014

  • D. 

   మే 22, 2014

 • 9. 
  భారతదేశ తొలి మహిళా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు?
  • A. 

   సుష్మాస్వరాజ్

  • B. 

   ఉమాభారతి

  • C. 

   రబ్రీ దేవి

  • D. 

   వసుంధరా రాజే

 • 10. 
  గుజరాత్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వారు ఎవరు?
  • A. 

   జషోధ బెన్

  • B. 

   ఆనందీబెన్ పటేల్

  • C. 

   వసుంధరా రాజే

  • D. 

   కోకిలా బెన్

Back to Top Back to top