ఆగష్టు 25– ఆగష్టు 31, 2014

10 Questions | Total Attempts: 216

SettingsSettingsSettings
Mock Test Quizzes & Trivia

Questions and Answers
 • 1. 
  భారతదేశ జాతీయ క్రీడాదినోత్సవం ఏ రోజున  జరుపుకుంటారు?
  • A. 

   28 ఆగస్ట్ 2014

  • B. 

   29 ఆగస్ట్ 2014

  • C. 

   31 ఆగస్ట్ 2014

  • D. 

   27 ఆగస్ట్ 2014

 • 2. 
  భారత రాజ్యాంగంలో, ప్రధానిమంత్రి మరియు మంత్రులు నియామకాన్ని వివరిస్తున్న ఆర్టికల్ ఏది?
  • A. 

   ఆర్టికల్ 75(1)

  • B. 

   ఆర్టికల్ 57(1)

  • C. 

   ఆర్టికల్ 55(2)

  • D. 

   ఆర్టికల్ 19(1)

 • 3. 
  2014 అర్జున అవార్డు భారత దేశం లో ఏ క్రికెటర్ కి లభించింది?
  • A. 

   R. అశ్విన్

  • B. 

   విరాట్ కోహ్లి

  • C. 

   మహేంద్ర సింగ్ ధోని

  • D. 

   మురళి విజయ్

 • 4. 
  ఆగష్టు 2014 25 న కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, చేనేత కార్మికులకు, తమ చేనేత వస్త్రాలను ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకునే అవకాశం అందించడానికి ఏ ఆన్లైన్ మార్కెట్ సర్వీస్ ప్రొవైడర్ తో ఒప్పందం కుదుర్చుకుంది? 
  • A. 

   జబాంగ్

  • B. 

   ఫ్లిప్ కార్ట్

  • C. 

   స్నాప్ డీల్

  • D. 

   హోం షాప్

 • 5. 
  మహారాష్ట్ర గవర్నర్ గా నియమించబడిన చెన్నమనేని విద్యాసాగర్ రావు, 1999 లో అటల్ బిహారీ వాజ్ పాయి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంలో ఏ శాఖలో పని చేసారు?
  • A. 

   అంతర్గత వ్యవహారాల శాఖ సహాయమంత్రి

  • B. 

   విదేశివ్యవహరాల మంత్రి

  • C. 

   ఆర్ధిక శాఖ సహాయమంత్రి

  • D. 

   మనవ వనరులశాఖ మంత్రి

 • 6. 
  భారతకేంద్ర ప్రభుత్వం,బంగ్లాదేశ్ జలాల మీద నిర్మించ దలచిన కంచెకు  ఏ దేశ నమునాను వాడుతున్నారు?
  • A. 

   మలేషియా

  • B. 

   ఆస్ట్రేలియా

  • C. 

   అమెరికా

  • D. 

   సింగపూర్

 • 7. 
  16 ఆగష్టు 2014 న, భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితమిచ్చిన ఐఎన్ఎస్ కోలకతా (D63) యుద్ధనౌక ను  ఏ రాష్ట్రసముద్రతీరంలో ప్రారంబించారు?
  • A. 

   ముంబై

  • B. 

   పశ్చిమ బెంగాల్

  • C. 

   గుజరాత్

  • D. 

   ఆంధ్ర ప్రదేశ్

 • 8. 
  జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ యొక్క కర్తవ్యం ఏమిటి?
  • A. 

   గూఢచార సమాచారాన్ని సేకరించడం

  • B. 

   గూఢచార సంస్థలఫై అధికారం

  • C. 

   గూఢచార సమాచారాన్ని అంచనా వేయటం

  • D. 

   గూఢచారు లను తయారు చేయటం

 • 9. 
  2014 ఆగష్టులో భారత దేశ రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధానం చేసిన హిందీ సేవా సమ్మాన్ లు ఏ ఏ సంవత్సరాలకు ఇచ్చారు?
  • A. 

   2010 మరియు 2011 సంవత్సరాలకు

  • B. 

   2011 మరియు 2012సంవత్సరాలకు

  • C. 

   2013 మరియు 2014 సంవత్సరాలకు

  • D. 

   2009మరియు 2010 సంవత్సరాలకు

 • 10. 
  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏ చట్టాలను గుర్తించడానికి రామానుజం కమిటీ ఏర్పాటుచేసారు?
  • A. 

   న్యాయచట్టాలు (Judicial Laws)

  • B. 

   పరిపాలనాచట్టాలు (Administrative Laws)

  • C. 

   వాడుకచట్టాలు (Obsolete Laws)

  • D. 

   ఏవి కాదు

Back to Top Back to top