కరెంట్ అఫైర్స్ క్విజ్ (ఏప్రిల్ 7- ఏప్రిల్ 13, 2014)

10 Questions | Total Attempts: 155

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ క్విజ్ (ఏప్రిల్ 7- ఏప్రిల్ 13, 2014)

Questions and Answers
 • 1. 
  అమెరికాకు చెందిన సోషల్ ప్రోగ్రెస్ ఇంపరేటివ్ అనే స్వచ్చంద సంస్థ, ఇటివల విడుదల చేసిన సామాజిక అభివృద్ధి సూచీ (Social Progress Index-SPI)లో భారత్ ఏ స్థానంలో నిలిచింది ?
  • A. 

   102వ ర్యాంకు

  • B. 

   103 వ ర్యాంకు

  • C. 

   104 వ ర్యాంకు

  • D. 

   106 వ ర్యాంకు

 • 2. 
  ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
  • A. 

   షిజియాన్ వాంగ్ (చైనా)

  • B. 

   లీ జురుయ్‌ (చైనా)

  • C. 

   పివి సింధు (ఇండియా)

  • D. 

   యాంగ్ యూ (చైనా)

 • 3. 
  2014 సంవత్సరానికిగాను ఆసియా అవార్డ్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన ఆసియాలోని 100మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో, తొలి ఐదుగురిలో భారత్ నుండి ఎవరు స్థానం సంపాదించారు?
  • A. 

   సోనియాగాంధీ

  • B. 

   నరేంద్ర మోడీ

  • C. 

   రాహుల్ గాంధీ

  • D. 

   పై అందరు

 • 4. 
  2014-బహ్రెయిన్ గ్రాండ్‌ ప్రీ ఫార్ములా వన్ రేస్ విజేత ఎవరు?
  • A. 

   లూయిస్ హామిల్టన్ (మెర్సిడిజ్)

  • B. 

   నికొ రోజ్‌బెర్గ్ (మెర్సిడిజ్)

  • C. 

   సెర్గియో పెరెజ్ (ఫోర్స్ ఇండియా)

  • D. 

   సెబాస్టియన్ వెటెల్ (రెడ్ బుల్)

 • 5. 
  దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, వీకే మూర్తి ఏప్రిల్ 7, 2014న బెంగుళూరులోని తుదిశ్వాస విడిచారు. ఆయన ఏ విభాగంలో దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డును పొందారు?
  • A. 

   దర్శకత్వం

  • B. 

   సంగీతం

  • C. 

   సినిమాటోగ్రఫి

  • D. 

   ఉత్తమ నటుడు

 • 6. 
  2014-ఫ్యామిలీ సర్కిల్ కప్ టెన్నిస్ టోర్నమెంట్-మహిళల సింగిల్స్ విజేత ఎవరు?
  • A. 

   ఆండ్రియా పెట్కోవిచ్

  • B. 

   సెపెలొవా

  • C. 

   మరియా షరాపోవ

  • D. 

   వీనస్ విలియమ్స్

 • 7. 
  ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ తేదిన పాటిస్తారు?
  • A. 

   ఏప్రిల్ 4,2014

  • B. 

   ఏప్రిల్ 22,2014

  • C. 

   ఏప్రిల్ 16,2014

  • D. 

   ఏప్రిల్ 7,2014

 • 8. 
  ప్రముఖ సన్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ ఏప్రిల్ 7,2014న, ఏ ఔషద రంగ సంస్థని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది?
  • A. 

   అపోలో ఫార్మసీ

  • B. 

   శాంతా బయోటెక్నిక్స్

  • C. 

   రెడ్డి లాబొరేటరీస్‌

  • D. 

   రాన్‌బాక్సీ లాబొరేటరీస్‌

 • 9. 
  ఇటివల విడుదల చేసిన విజ్డన్ క్రికెటర్స్ ఆల్మనాక్ 151వ సంచిక ముఖచిత్రంపై ప్రచురించబడ్డ భారతీయ క్రికెటర్ ఎవరు?
  • A. 

   మహేంద్ర సింగ్ ధోని

  • B. 

   సచిన్ టెండుల్కర్

  • C. 

   విరాట్ కోహ్లి

  • D. 

   శిఖర్ ధావన్

 • 10. 
  2014-15 ఆర్ధికసంవత్సరంలో ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం భారత దేశ వృద్ధి రేటు ఎంత?
  • A. 

   5.7 శాతం

  • B. 

   5.4 శాతం

  • C. 

   4.9 శాతం

  • D. 

   5.9 శాతం

Related Topics
Back to Top Back to top