Fototech Photography Contest

10 Questions | Attempts: 1725
Share

SettingsSettingsSettings
Fototech Photography Contest - Quiz

.


Questions and Answers
  • 1. 

    DSLR కెమెరా అంటే ఏమిటి?

    • A.

      డిజిటల్ సింగల్ లార్జ్ రిఫ్లేక్షన్ కెమెర

    • B.

      డిజిటల్ సింగల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెర

    • C.

      డిజిటల్ సింగల్ లెన్స్ రేర్ కెమెర

    Correct Answer
    B. డిజిటల్ సింగల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెర
  • 2. 

    SD కార్డ్ ఫుల్ ఫాం

    • A.

      స్యాన్ డిస్క్ కార్డ్

    • B.

      సెక్యూర్ డిజిటల్ కార్డ్

    • C.

      స్మార్ట్ డిజిటల్ కార్డ్

    Correct Answer
    B. సెక్యూర్ డిజిటల్ కార్డ్
  • 3. 

    ఒక ఇమేజ్ లో మొత్తం ఏరియా అనగా సబ్జెక్ట్ బ్యాగ్రౌండ్ అంతా షార్ప్ గా రావాలి అంటే ఎంత అపార్చర్ ఉండాలి

    • A.

      1.4

    • B.

      5.6

    • C.

      16

    Correct Answer
    C. 16
  • 4. 

    ఫుల్ హెచ్ డి వీడియో అంటే

    • A.

      3ccd

    • B.

      1920 x 1080

    • C.

      క్రొత్త కెమెరా

    Correct Answer
    B. 1920 x 1080
  • 5. 

    ఫుల్ ఫ్రేం కెమెర సెన్సార్ సైజ్

    • A.

      6mm x 8mm

    • B.

      8 mm x 12 mm

    • C.

      36 mm × 24 mm

    Correct Answer
    C. 36 mm × 24 mm
  • 6. 

    బల్బ్‌ సెట్టింగ్‌ ఎపుడు అవసరం అవుతుంది?

    • A.

      టన్‌స్టన్‌ లైట్‌ ఉపయోగించినప్పుడు

    • B.

      ఇన్‌డోర్‌ లైటింగ్‌లో తీస్తున్నప్పుడు

    • C.

      లాంగ్‌ ఎక్స్‌పోజర్‌ అవసరం అయినప్పుడు

    Correct Answer
    C. లాంగ్‌ ఎక్స్‌పోజర్‌ అవసరం అయినప్పుడు
  • 7. 

    కెమెరా లో నెగటివ్ స్థానం లో ఉన్న భాగం ఎమిటి

    • A.

      సెన్సార్

    • B.

      మెమోరీ కార్డ్

    • C.

      ప్రాసెసర్

    Correct Answer
    A. సెన్సార్
  • 8. 

    ఈ క్రింది వాటిలో ఏ కెమేరా ఫుల్ ఫ్రేం 

    • A.

      Nikon D200

    • B.

      CANON 7D MARK 2

    • C.

      SONY ALFA 99

    Correct Answer
    C. SONY ALFA 99
  • 9. 

    నాయిస్ తక్కువ గా వుండాలి అనుకుంటే ఈ క్రింది వాటిలో ఏ ISO ఉండాలి

    • A.

      100

    • B.

      200

    • C.

      400

    Correct Answer
    A. 100
  • 10. 

    వీడియో లైట్ లో వైట్ బ్యాలెన్స్ దాదాపు ఎంత కెల్విన్ డిగ్రీస్ ఊండవచ్చు

    • A.

      3200

    • B.

      5600

    • C.

      5200

    Correct Answer
    A. 3200

Quiz Review Timeline +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • Jun 06, 2016
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Jun 04, 2016
    Quiz Created by
    Abhimanyubfa
Back to Top Back to top
Advertisement
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.