Telugu Murli Quiz 16-07-2015

10 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 16-07-2015

ఈ క్విజ్ ఈ రోజుటి ఆధారంగా ఉన్నది మురలి వినడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యాలను గుర్తించండి 
    • A. 

      శాంతిధామం ఇల్లు అక్కడ పాత్ర వహించడం ఉండదు పాత్ర స్టేజ్ పై వహిస్తారు

    • B. 

      ఇదికూడా రంగస్థలం(స్టేజ్) హద్దునాటకం మాదిరిగానే బేహద్ నాటకం

    • C. 

      ఇక్కడి యొక్క షాహుకారులకన్నా స్వర్గంలోని పేదవారే ఉన్నత౦గా ఉంటారు

    • D. 

      మీ బుద్దిలో మొత్తం వృక్షం మరియు బీజం యొక్క రహస్యం ఉంది మంచిబుద్ది కలవారే బీజం పైన ఉంది అని తెలుసుకుంటారు

  • 2. 
    -----లో స్మరణచేయరు ధుఖం తప్పకుండా రావాలి దుఖం ఉన్నప్పుడే----ఇవ్వడానికి బాబాకు రావలసి ఉంటుంది మధురాతిమధురమైనపిల్లలకు తెలుసు-----ధామం వెళ్ళడానికి చదువుకుంటున్నాము 
    • A. 

      సుఖం

    • B. 

      పగలు

    • C. 

      ముక్తి

  • 3. 
    మధురమైనపిల్లలు ఈబేహద్ నాటకంలో మీరు వండర్ ఫుల్ పాత్రధారులు ఇది-----నాటకం దీనిలో ఏమి మార్పులు జరగవు 
  • 4. 
    మూలవతనం నుండి మొత్తం డ్రామా ఆది మధ్య అంతం యొక్క గుహ్యరహస్యంను జాదుగర్ తండ్రి యొక్క పిల్లలే అర్ధంచేసుకున్నారు బీజం మరియు వృక్షం యొక్క సారంఅంతా వారిబుద్దిలో ఉంటుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    పూర్తి మార్కులు పొందడానికి సరైనవాటిపై మాత్రమే టిక్ పెట్టండి 
    • A. 

      జ్ఞానంను విచారసాగరమంతనం చేయారో వారినే మాయ కష్టపేడుతుంది

    • B. 

      నన్నుజ్ఞాపకం చేస్తే తమోప్రదానంగా అవుతారు అని బాబా అన్నారు

    • C. 

      ఒంటరిగా తిరిగితే(వాకింగ్)చేస్తే తన చింతనలోనే ఉంటారు వేరేవారు తోడు ఉంటే బుద్ది అటుఇటు వెళుతుంది

    • D. 

      చిన్నవారు పెద్దవారు వృద్దులు అందరు పావనంగా కావాలి చిన్నపిల్లలకుకూడా చిన్నతనం నుండే ఈజ్ఞానబీజాలు పడితే చాలా మంచిది

  • 6. 
    ఒకటి శారీరికచదువు యొక్క కాలేజి రెండవది ఆధ్యాత్మికశాస్త్రాల విద్య మూడవది ఈఆత్మికజ్ఞానం అని మీకుతెలుసు వారుఎంత పెద్దపెద్ద డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఉండవచ్చు కాని వారిదగ్గర కూడా శాస్త్రాల విషయాలే ఉంటాయి మీయొక్క ఈజ్ఞానం పూర్తిగా అతీతమైనది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 7. 
    సంగమయుగంలో ఒక్కసెకను వ్యర్ధంగా పోతే లక్షలరేట్లు వ్యర్ధం అయినట్టే కావున జాగ్రత్త ఉంటే బద్దకం దూరం అవుతుంది ఇప్పుడు లెక్క తీసుకునేవారు ఎవరులేరు కాని కొద్దిసమయం తర్వాత పశ్చాత్తాపం చెందవలసివస్తుంది ఎందుకంటే ఈసమయానికి చాలావిలువ ఉంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 8. 
    సదా యోగయుక్తంగా ఉండేవారు సహాయోగం యొక్క అనుభవం చేస్తూ---గా అవుతారు 
    • A. 

      విజయి

    • B. 

      పవిత్రం

    • C. 

      యోగి

    • D. 

      ఫారిస్తా