AP గ్రామ/వార్డు సచివాలయం Mock Test-1

75 Questions | Total Attempts: 83

SettingsSettingsSettings
Please wait...
AP / Mock Test-1

ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కొరకు సబ్జెక్ట్ నిపుణలతో రూపొందించిన ఈ మోడల్ టెస్టులు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మనం ఎంత చదివినా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఒక్కసారి బిస్కెట్ తిని, టీ త్రాగితే అయ్యే ఖర్చుతో ఒక Mock Test ను ఎన్ని సార్లయినా(Unlimited) A


Questions and Answers
 • 1. 
  మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది?
  • A. 

   మోకాలి ఎముక 

  • B. 

   వెన్నుముక 

  • C. 

   హూమర్‌

  • D. 

   తొడ ఎముక

 • 2. 
  ఏ సెక్షన్‌ కింద పోలవరంను ప్రాజెక్ట్‌ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు?
  • A. 

   సెక్షన్‌ 91    

  • B. 

   సెక్షన్‌ 90

  • C. 

   సెక్షన్‌ 95

  • D. 

   సెక్షన్‌ 96

 • 3. 
  అమ్మకాల వాపసులతో పాటు పంపే పత్రాన్ని ఏమంటారు?
  • A. 

   డెబిట్‌ నోట్‌

  • B. 

   క్రెడిట్‌ నోట్‌

  • C. 

   ఇన్‌వాయిస్‌

  • D. 

   అకౌంట్‌ సేల్స్‌ 

 • 4. 
   ‘స్వాతంత్య్రం మా ఊపిరి, మాకు స్వాతంత్య్రం కావాలి’ అనే నినాదమును ఎవరు ఇచ్చారు?
  • A. 

   సురేంద్రనాథ్‌ బెనర్జీ 

  • B. 

   ఆనంద మోహన్‌ బోస్‌ 

  • C. 

   దాదాభాయ్‌ నౌరోజీ

  • D. 

   గోపాలకృష్ణ గోఖలే 

 • 5. 
  ఊపిరితిత్తులో ఉచ్చ్వాస పక్రియలో ఈ క్రింది వానిలో ఏది రక్తంలోకి సరఫరా అవుతుంది?
  • A. 

   నత్రజని

  • B. 

   కార్బన్‌ డై అక్సైడ్‌ 

  • C. 

   కార్బన్‌ మొనాకోసైడ్‌

  • D. 

   ఆమ్లజని 

 • 6. 
  గ్రామ పంచాయితీ పనులను మరింత తక్కువ ఖర్చుతో స్థానిక వనరులను వినియోగించడానికి ప్రవేశపెట్టానని విధానం?
  • A. 

   ప్రజా అంచనాలు     

  • B. 

   విశిష్ట అంచనాలు 

  • C. 

   సులభ అంచనాలు     

  • D. 

   నియోజిత అంచనాలు 

 • 7. 
  ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన కార్పొరేషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేసింది?
  • A. 

   1956

  • B. 

   1958

  • C. 

   1962    

  • D. 

   1966

 • 8. 
  ఈశాన్య ఋతుపవనల వల్ల రాష్ట్రంలో క్రింది తెలిపిన ఏ జిల్లాలో సమృద్ధి వర్షాలు కురుస్తాయి?
  • A. 

   నెల్లూరు

  • B. 

   ప్రకాశం 

  • C. 

   చిత్తూరు

  • D. 

   అన్నీ 

 • 9. 
   ‘ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌’ అనే సంస్థ ను ఈ క్రింది వారిలో ఎవరు స్థాపించారు?
  • A. 

   సురేంద్రనాథ్‌ బెనర్జీ 

  • B. 

   దాదాభాయ్‌ నౌరోజీ 

  • C. 

   ఆనందమోహన్‌ బోస్‌

  • D. 

   గోపాలకృష్ణ గోఖలే 

 • 10. 
  స్వయం సహాయక సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలపై వడ్డీని ఏ ప్రభుత్వం చెల్లిస్తుంది?
  • A. 

   కేంద్ర ప్రభుత్వం     

  • B. 

   రాష్ట్ర ప్రభుత్వం 

  • C. 

   కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం 

  • D. 

   ఏవీ కావు 

 • 11. 
  సర్పంచ్‌ ను ప్రత్యక్ష పధ్ధతి పై ఎన్నుకోవాలని సూచించిన కమిటీ ఏది?
  • A. 

   నరసింహం కమిటీ     

  • B. 

   అశోక్‌ మెహతా కమిటీ 

  • C. 

   జలగం వెంగళరావు కమిటీ     

  • D. 

   నరసింహం కమిటీ , జలగం వెంగళరావు కమిటీ  

 • 12. 
  73, 74 రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించిన రాష్ట్రపతి ఎవరు?
  • A. 

   కె.ఆర్‌.నారాయణ్‌ 

  • B. 

   వెంకట్రామన్‌ 

  • C. 

   శంకర్‌దయాళ్‌శర్మ

  • D. 

   ఎవరూ కాదు 

 • 13. 
  గ్రామసభ చర్చించవలసిన విషయాలను పంచాయితీరాజ్‌ చట్టం ఏ సెక్షన్‌లో అంశాలను వివరించారు?
  • A. 

   3 సెక్షన్‌ 

  • B. 

   6 సెక్షన్‌ 

  • C. 

   4 సెక్షన్‌ 

  • D. 

   2 సెక్షన్‌ 

 • 14. 
  హరిత విప్లవం ప్రయోజనాలను తెలపండి?
  • A. 

   జీవన ప్రమాణ స్థాయి పెరుగుదల     

  • B. 

   ఆదాయం పెరుగుదల, ఉపాధి అవకాశాలు పెరుగుదల 

  • C. 

   వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలో పెరుగుదల     

  • D. 

   అన్నీ 

 • 15. 
  విస్తీర్ణంలో అడవు తక్కువ గల జిల్లాలు?
  • A. 

   శ్రీకాకుళం జిల్లా 

  • B. 

   కృష్ణ జిల్లా 

  • C. 

   విశాఖపట్నం జిల్లా

  • D. 

   శ్రీకాకుళం జిల్లా, కృష్ణ జిల్లా 

 • 16. 
  సుగంధ ద్రవ్యాల పార్కును ఆంద్రప్రదేశ్‌లో ఎక్కడ ప్రారంభించారు?
  • A. 

   నెల్లూరు జిల్లా చిట్టవరం

  • B. 

   గుంటూరు జిల్లా ఎడ్లపాడు 

  • C. 

   అమరావతి 

  • D. 

   విజయవాడ 

 • 17. 
  ఆధార్‌ కార్డును ఉపయోగించుకుని డాక్యుమెంట్లపై డిజిటల్‌ సంతకాలు చేసి తద్వారా డబ్బు సమయం ఆదా కావటం ఏ సేవ ద్వారా చేసుకోవచ్చు?
  • A. 

   ఈ-సంతకం సేవ ద్వారా 

  • B. 

   ఈ-క్రాంతి ద్వారా 

  • C. 

   ఈ-ఆస్పత్రి ద్వారా     

  • D. 

   ఏవీ కావు

 • 18. 
   ‘అభ్యుదయ’ అనే పత్రిక ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది?
  • A. 

   మదన్‌ మోహన్‌ మాలవ్య

  • B. 

   డి.కె.కార్వే

  • C. 

   మహాదేవ గోవింద రనడే     

  • D. 

   బకించంద్ర ఛటర్జీ

 • 19. 
  స్వఛ్చ భారత్‌ మిషన్‌ యొక్క నినాదం ఏమిటి?
  • A. 

   ఏక్‌ కలం స్వచ్ఛతా    

  • B. 

   ఏక్‌ కదమ్‌ స్వచ్ఛతా కె ఓర్‌

  • C. 

   క్‌ కలాం స్వచ్ఛతా కా నినాధ్‌ 

  • D. 

   ఏవీ కావు 

 • 20. 
  భారత్‌ రాజ్యాంగంలోని ఎన్నవ అధికరణ ప్రకారం సార్వత్రిక ప్రాధమిక విద్య ఆదేశిక సూత్రం అములలోకి వచ్చింది?
  • A. 

   45 వ అధికరణ

  • B. 

   44 వ అధికరణ

  • C. 

   42 వ అధికరణ 

  • D. 

   ఏది కాదు 

 • 21. 
  కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనం?
  • A. 

   సోడియం క్లోరైడ్‌     

  • B. 

   పొటాషియం అయోడైడ్‌ 

  • C. 

   సిల్వర్‌ అయోడైడ్‌     

  • D. 

   అమోనియం క్లోరైడ్‌ 

 • 22. 
  సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్‌ యోజన పథకంలో ఏ సంవత్సరంలో విలీనం చేశారు?
  • A. 

   1996

  • B. 

   1997

  • C. 

   1998

  • D. 

   1999

 • 23. 
  టైఫాయిడ్‌కి సర్వసాధారణంగా ఉపయోగించు మందు?
  • A. 

   సల్ఫాడ్రగ్‌

  • B. 

   క్లోరో మైసిటిన్‌

  • C. 

   క్లోరో క్వీన్‌ 

  • D. 

   ఆస్కార్బిక్‌ ఆసిడ్‌ 

 • 24. 
  మున్సిపాలిటీల పదవీకాలం ఈ  చట్టం ద్వారా 5 సంవత్సరాలకు నిర్ణయించబడింది?
  • A. 

   41వ అధికరణ చట్టం

  • B. 

   16వ రాజ్యాంగ సవరణ చట్టం 

  • C. 

   73వ రాజ్యాంగ సవరణ చట్టం 

  • D. 

   74వ రాజ్యాంగ సవరణ చట్టం 

 • 25. 
  శక్తి నిత్యత్వ నియమం అనగా?
  • A. 

   శక్తిని సృష్టించవచ్చు మరియు నశింపచేయవచ్చు  

  • B. 

   శక్తిని సృష్టించవచ్చు కానీ నశింపచేయలేము 

  • C. 

   శక్తిని ఉత్పత్తి చేయలేము కానీ నాశనం చేయవచ్చు    

  • D. 

   శక్తిని సృష్టించడం కానీ నశింపచేయడం కానీ చేయలేము 

Back to Top Back to top