సెక్స్ సెన్స్ - క్విజ్ 2

5 Questions | Total Attempts: 319

SettingsSettingsSettings
 - 2 - Quiz


Questions and Answers
 • 1. 
  శృంగార నైషధం వ్రాసిన కవి ఎవరు?
  • A. 

   శ్రీక్రిష్ణ దేవరాయలు

  • B. 

   తెనాలి రామకృష్ణుడు

  • C. 

   శ్రీనాధుడు

  • D. 

   ముక్కు తిమ్మన

 • 2. 
  మగ వాళ్ళలో బాగా లైంగికానందం ఇచ్చే ప్రదేశం?
  • A. 

   శిశ్నం

  • B. 

   చనుమొనలు

  • C. 

   గుద (Anus)

  • D. 

   ప్రొస్టేట్ గ్రంధి

 • 3. 
  హోమోఫోబియా అంటే ఏంటి?
  • A. 

   ఆడవాళ్ళని ఇష్టపడటం

  • B. 

   స్వలింగ సంపర్కులను ద్వేషించడం

  • C. 

   మగవాళ్ళని ద్వేషించడం

  • D. 

   మానవజాతిని ద్వేషించడం

 • 4. 
  ఒత్తిడి వల్ల తాత్కాలికంగా శిశ్నం ఆకారం
  • A. 

   చిన్నగా అవుతుంది

  • B. 

   పెద్దగా అవుతుంది

  • C. 

   మార్పు వుండదు

  • D. 

   వంగిపోతుంది

 • 5. 
  Asexual అని ఎవరిని అంటారు
  • A. 

   రేపిస్టులను

  • B. 

   శృంగారాన్ని బాగా ఇష్టపడేవారిని

  • C. 

   శృంగారాన్ని అసలే ఇష్టపడని వారిని

  • D. 

   స్వలింగ సంపర్కులను ద్వేషించేవారిని

Back to Top Back to top