Des Test Series 2018 - Free Test 1

46 Questions | Total Attempts: 1368

SettingsSettingsSettings
Des Test Series 2018 - Free Test 1 - Quiz


Questions and Answers
  • 1. 
    తాత్కాలిక కార్మికులకు సంభందించి సరికానిది ?
    • A. 

      అతి తక్కువ వేతనం

    • B. 

      ఎక్కువ పని గంటలు

    • C. 

      సామూహిక వ్యక్తీకరణ

    • D. 

      ఏ హక్కులు ఉండవు

  • 2. 
    ఈ హక్కుల వలన కార్మికులు వారి నైపుణ్యం ,సామర్ధ్యాలను అనుసరించి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేని పరిస్థితులలో పనిచేస్తారు ?
    • A. 

      ఉత్పాదకత మరియు సురక్షిత ఉపాధి హక్కు

    • B. 

      విశ్రాంతి తీసుకునే హక్కు

    • C. 

      ఉద్యోగ భద్రతా హక్కు

    • D. 

      పని భద్రతా

  • 3. 
    మొదటి తెలుగు పద్య కావ్యం ఏది 
    • A. 

      శ్రీమద్ ఆంధ్ర మహాభారతం

    • B. 

      శ్రీమద్ రామాయణం

    • C. 

      శ్రీమద్ భాగవతం

    • D. 

      అభిజ్ఞాన శాకుంతలం

  • 4. 
    ప్రతాపరుద్ర యశోభూషణం రచించినది ఎవరు 
    • A. 

      మారన

    • B. 

      విద్యానాథ

    • C. 

      పోతన్న

    • D. 

      శ్రీనాథ

  • 5. 
    క్రీడాభిరామము రచించినది ఎవరు 
    • A. 

      విద్యానాథ

    • B. 

      మారన

    • C. 

      వినుకొండ వల్లభాచార్య

    • D. 

      ఏకం రణత

  • 6. 
    పలనాటి వీరుల కథ రచించినది ఎవరు 
    • A. 

      విద్యానాథ

    • B. 

      శ్రీనాధ

    • C. 

      వినుకొండ వల్లభాచార్య

    • D. 

      ఏకం రణత

  • 7. 
    ప్రతాప రుద్ర చరిత్రము రచించినది ఎవరు 
    • A. 

      విద్యానాథ

    • B. 

      శ్రీనాధ

    • C. 

      వినుకొండ వల్లభాచార్య

    • D. 

      ఏకం రణత

  • 8. 
    శాసనాలు , సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశం మూలపురుషుడు ఎవరు 
    • A. 

      దుర్జయ

    • B. 

      కరికాలుడు

    • C. 

      భీమ సేనుడు

    • D. 

      గజపతి మహారాజు

  • 9. 
    ఆంధ్ర రాజులుగా కీర్తించబడిన వారు ఎవరు 
    • A. 

      కాకతీయులు

    • B. 

      తూర్పు చాళుక్యులు

    • C. 

      రెడ్డి రాజులు

    • D. 

      రాష్ట్రకూటులు

  • 10. 
    ____________పాలనా కాలంలో కాకతీయుల రాజధాని ఓరుగల్లు కు మార్చబడింది 
    • A. 

      గణపతి దేవ

    • B. 

      ప్రతాపరుద్ర

    • C. 

      రుద్ర దేవుడు

    • D. 

      రుద్రమ దేవి

  • 11. 
    రుద్రమ దేవి రాజ్యాన్ని సందర్శించిన విదేశి యాత్రికుడు ఎవరు 
    • A. 

      Ibn Batuta

    • B. 

      Al-beruni

    • C. 

      Fa-Hien

    • D. 

      Marco polo

  • 12. 
    కాకతీయుల  వంశ దైవం ఎవరు 
    • A. 

      తార

    • B. 

      జగన్నాధుడు

    • C. 

      వెంకటేశ్వర స్వామి

    • D. 

      స్వయంభు శివుడు

  • 13. 
    విజయనగరం ను ఏ నది ఒడ్డున నిర్మించారు
    • A. 

      కావేరి

    • B. 

      తుంగభద్ర

    • C. 

      కృష్ణా

    • D. 

      గోదావరి

  • 14. 
    శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో విజయనగరం సందర్శించిన యాత్రికుడు
    • A. 

      నికోలోకోంటి

    • B. 

      మార్కో పోలో

    • C. 

      హుయాన్ సాంగ్

    • D. 

      డోమింగో ఫెయిజ్

  • 15. 
    అమరం అనగా
    • A. 

      చావు లేనిది

    • B. 

      నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం

    • C. 

      సైనిక ధళాధిపతులు

    • D. 

      బలమైన సైన్యం

  • 16. 
    శ్రీ కృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద లో ఎవరి జీవితం గురించి రాశారు
    • A. 

      మొల్ల

    • B. 

      అయ్యలరాజు

    • C. 

      అండాల్

    • D. 

      సామాన్య ప్రజలు

  • 17. 
    తళ్ళికోట  యుద్ధం ఎప్పుడు జరిగింది
    • A. 

      1565

    • B. 

      1656

    • C. 

      1556

    • D. 

      1725

  • 18. 
    సరికానిది ఏది ?                                                                                  MLA,MLC ల  ఎన్నికల పోటీకి అర్హతలు 1.భారతదేశ పౌరుడై ఉండాలి                                                                  2.MLA-25, MLC-30 సంవత్సరాలు నిండి ఉండాలి.  3.MLC ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవులు కలిగి ఉండకూడదు.
    • A. 

      Only 1

    • B. 

      Only 1,3

    • C. 

      Only 3

    • D. 

      None

  • 19. 
    సరైనది ఏది ? 1.రాష్ట్రానికి చట్టాలు చేయడం లో కీలకమైన సభ  -శాసన సభ 2.రాష్ట్రశాసన సభ్యుల ను  ప్రజలు  ఎన్నుకొంటారు 3.రాష్ట్రశాసన సభ ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు సమావేశమవ్వాలి.
    • A. 

      Only 1

    • B. 

      Only 2,3

    • C. 

      Only 2

    • D. 

      All

  • 20. 
    రాష్ట్ర శాసన సభ సమావేశానికి  సమావేశానికి మధ్య కాలం ____ నెలలు మించరాదు
    • A. 

      7

    • B. 

      8

    • C. 

      4

    • D. 

      6

  • 21. 
    శాసన మండలి లో 1)1/3వంతు సభ్యులను- a)పట్టభద్రులు ఎన్నుకొంటారు 2)1/12వంతు సభ్యులను- b)గవర్నర్ నామినేట్ చేస్తారు 3)1/16 వంతు సభ్యులను- c)శాసన సభ్యులు  ఎన్నుకొంటారు
    • A. 

      1-b,2-c,3-a

    • B. 

      1-c,2-a,3-b

    • C. 

      1-b,2-a,3-c

    • D. 

      1-c,2-b,3-a

  • 22. 
    రాష్ట్ర గవర్నర్ ను  ఎవరు నియమిస్తార ు ?
    • A. 

      ప్రధానమంత్రి

    • B. 

      రాష్ట్రపతి

    • C. 

      హైకోర్టు జడ్జి

    • D. 

      సుప్రీంకోర్టు జడ్జి

  • 23. 
    పశువులను మేపుకొనే  హక్కులను  గురిoచి నెల్లూరు రాజుతో  యుద్దo చేసిన రాజు?
    • A. 

      కాటమరాజు

    • B. 

      నలభీమరాజు

    • C. 

      పోతురాజు

    • D. 

      భీరప్ప

  • 24. 
    శ్రీనాధుడు రచించిన పల్నాటి వీర చరిత్ర కథలో  క్రింది  వారి పూజ గురించి ప్రస్తావించబడింది?
    • A. 

      పోతరాజు

    • B. 

      మరిడమ్మ

    • C. 

      గంగమ్మ

    • D. 

      కాటమరాజు

  • 25. 
    వస్కోడాగామా  బృందము  మొట్టమొదట భారతదేశం లో ఏ ప్రాంతంలోకి వచ్చారు?
    • A. 

      గోవా

    • B. 

      కేరళ

    • C. 

      కాలికట్

    • D. 

      హైదరాబాద్

Back to Top Back to top