Impact Of Covid - 19 On Indian Economy

10 Questions | Attempts: 99
Share

SettingsSettingsSettings
Impact Of Covid - 19 On Indian Economy - Quiz


Questions and Answers
  • 1. 
    ప్రపంచ వ్యాప్తముగా ఇటీవల పెట్రోలు ధరలు తగ్గటానికి కారణం
    • A. 

      పరిశ్రమలు మూత పడడం వలన

    • B. 

      రవాణా ఆగిపోవటం వలన

    • C. 

      పెట్రోలు ఉత్పత్తి పెరగడం

    • D. 

      పైన వన్ని

    • E. 

      Option 5

  • 2. 
    కరోనా మహమ్మారి వ్యవసాయ రంగముపైన ఎలాంటి ప్రభావాన్ని చుపుతున్నది
    • A. 

      భవిష్యత్తులో వ్యవసాయం నిరాశాజనకంగా ఉండవచ్చు

    • B. 

      ప్రస్తుత కరోనా కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు భారిగా పతనమౌతున్నాయి

    • C. 

      పైవి రెండూను

    • D. 

      పైవి ఏవీ కావు

  • 3. 
    కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి భారత ప్రభుత్వానికి RBI అందించిన సాయమెంత?
    • A. 

      Rs 1.23 లక్షల కోట్లు

    • B. 

      Rs 1.76 లక్షల కోట్లు

    • C. 

      Rs 3.33 లక్షల కోట్లు

    • D. 

      Rs 1.5 లక్షల కోట్లు

  • 4. 
    కరోనా పెండమిక్ కారణం వలన భారత ప్రభుత్వం క్రింది వానిలో దేని ఎగుమతిని నిషేదించింది
    • A. 

      SANITIZERS

    • B. 

      VEGETABLES

    • C. 

      MEAT

    • D. 

      PULSES

  • 5. 
    CMIE అధ్యయనం ప్రకారం కరోన మహమ్మారి వచ్చిన తరువాత భారత దేశంలో నిరుద్యోగిత రేటు
    • A. 

      23.01%

    • B. 

      25.67%

    • C. 

      27.11%

    • D. 

      17.11%

  • 6. 
    కరోనా వ్యదిగ్రస్తుని సమీపానికి వెళ్ళినపుడు మనకు సూచనలివ్వడానికి రూపొందించిన యాప్
    • A. 

      ఆరోగ్య సంజీవిని

    • B. 

      ఆరోగ్య శ్రీ

    • C. 

      ఆరోగ్య భీమా

    • D. 

      ఆరోగ్య సేత

  • 7. 
     "YUKTI" (YOUNG INDIA COMBATING COVID) - అనే WEB- PORTAL ని ఏ మంత్రిత్వ శాఖ రూపొందించింది ?
    • A. 

      Ministry of Home Affairs

    • B. 

      Ministry of External Affairs

    • C. 

      Ministry of Skill Development and Entrepreneurship

    • D. 

      Ministry of Human resource Development

  • 8. 
    ఆరోగ్య సేతు కి ఫోన్ చేయడానికి IVRS నెంబర్
    • A. 

      1891

    • B. 

      1921

    • C. 

      1000

    • D. 

      1651

  • 9. 
    ఏవరి రెకమండేషన్సు ప్రకారం భారత ప్రభుత్వం డిజాస్టర్ మెనేజ్ మెంట్ నిది నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు రస్ 11,092 లక్షల కోట్లు సహాయం అందించింది
    • A. 

      Planning Commission

    • B. 

      Finance Commissins

    • C. 

      National Development Council

    • D. 

      RBI

  • 10. 
    "ఆరోగ్య సంజీవిని" అనునది క్రింది వానిలో దేనికి భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది
    • A. 

      కుటుంబ యజమానికి ప్రమాదం సంభవించినప్పుడు వైద్య ఖర్చులు అందించుటకు

    • B. 

      కుటుంబ సభ్హ్యుల వైద్య సౌకర్యాలను అందించుటకు

    • C. 

      COVID వ్యదిగ్రస్తులకి వైద్య సహాయాన్ని అందించుటకు

    • D. 

      పైవి అన్నీ

Back to Top Back to top
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.