Telugu Murli Quiz 13-12-2015

5 Questions | Total Attempts: 92

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 13-12-2015

ఈ రోజుటి మురళి ఆధారంగా ఈక్విజ్ ఉంది ఈరోజుటి మురళి కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాట క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      డ్రామా పాయింట్స్ యొక్క అనుభవిగా ఉన్నవారు సదాసాక్షిస్థితిలో ఉంటారు

    • B. 

      ఏక్ రస్ అచల్ అడోల్ స్థితిలో స్థితులై ఉండేవారిని అనుభవిమూర్తి అంటారు

    • C. 

      డ్రామా పాయింట్స్ యొక్క అనుభవిగా ఉన్నవారు ఎప్పుడు చెడులో కూడా మంచిని చూస్తారు

    • D. 

      కళ్యాణకారితండ్రి యొక్క సంతానం కారణంగా కళ్యాణకారియుగం కారణంగా ఇప్పుడు కళ్యాణ౦ యొక్క ఖాతా ప్రారంభమైనది

    • E. 

      బ్రాహ్మాణధర్మంను స్వయంగా పరపమపిత స్థాపన చేశారు మిగిలిన ధర్మాలను ధర్మపితలు స్థాపన చేస్తారు

  • 2. 
    సేవ యొక్క సఫలతకు విశేషంగా రెండువిషయాలే ఆధారం సఫలతకు ముఖ్యఆధారం ఒకటి బాబాతో తెగనటువంటి ప్రేమ బాబా తప్పా ఎవరు కనిపించవద్దు రెండవది జ్ఞానం యొక్క ప్రతి విషయంలో అనుభవిమూర్తిగా కావాలి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    బాబా మనకు ఇచ్చిన అథారిటీలు(అధికారములు)ఏమిటి 
    • A. 

      సైన్స్ అథారిటి

    • B. 

      డాక్టరు జ్ఞానం యొక్క అథారిటి

    • C. 

      ఇంజనీరు జ్ఞానం యొక్క అథారిటి

    • D. 

      వరల్డ్ అల్ మైటి అథారిటి

    • E. 

      ప్రపంచం యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం అథారిటి

    • F. 

      స్వయం పరమపిత ద్వారా స్థాపన చేయబడిన శ్రేష్టధర్మం యొక్క అథారిటి

    • G. 

      ఆదిపిత బ్రహ్మాయొక్క డైరెక్ట్ ముఖవంశావళి యొక్క అథారిటి

  • 4. 
    ఈ రోజుటి స్వమానం 
    • A. 

      సదా విజయిభవ

    • B. 

      సదా నిర్విఘ్నభవ

    • C. 

      సదా సఫలతామూర్త్ భవ

Back to Top Back to top