Telugu Murli Quiz 15-12-2015

6 Questions | Total Attempts: 81

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 15-12-2015

ఈ రోజుటి మురళి ఆధారంగా ఈ క్విజ్ ఉంది ఈ రోజుటి మురళి కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Questions and Answers
  • 1. 
    ఒక్క----శబ్ధమే సర్వఖజాల తాళంచెవి ఈ తాళంచెవిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి
  • 2. 
    ప్రియ౦గాకాని వారు మాలలో కూడారాలేరు మాలకు కూడా ఏదైనా అర్ధం ఉంటుందికదా మాల రహస్యం అందరికి తెలుసు మాలను ఎందుకు స్మరణం చేస్తున్నారు బాబాకు చాలా సహాయం చేశారు మరి ఎందుకు స్మరించరు 
    • A. 

      తప్పు

    • B. 

      సరైనది

  • 3. 
    మొదట స్వయంఆత్మాభినిగా అయ్యే అభ్యాసంచేసి ఆతర్వాత ఇతరులకు చెప్పండి ఆత్మ అనుకుని ఆత్మకు జ్ఞానం చెప్పినప్పుడు జ్ఞానంఅనే కత్తికి పదును నిండుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    భాయి భాయి అనుకుని చూస్తే ఏమి జరుగుతుంది 
    • A. 

      కర్మేంద్రియాలు చంచలం కావు

    • B. 

      దృష్టి పవిత్రగా మారుతుంది

    • C. 

      పవిత్రంగా అవుతారు

    • D. 

      యోగిగా అవుతారు

  • 5. 
    మహిమా యోగ్యులుగా పూజ్యులుగా కావడం కోసం 
    • A. 

      సదా సంతోషంగా ఉండాలి

    • B. 

      ఆత్మికంగా కావాలి(స్పిరిట్యూవల్)

    • C. 

      పవిత్రంగా కావాలి

  • 6. 
    ప్రియంగా మరియు అతీతంగా ఉండే పిల్లలు 
    • A. 

      సర్వులకు ప్రియంగా అవుతారు

    • B. 

      అనేకుల సేవకు నిమిత్తంగా అవుతారు

    • C. 

      సంతుష్టంగా ఉంటారు

    • D. 

      ఇతరుల కళ్యాణం చేస్తారు

Back to Top Back to top