Telugu Murli Quiz 23-11-2015

8 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 23-11-2015

ఈ రోజుటి మురళి ఆధారంగా ఈ క్విజ్ ఉంది ఈ రోజుటి మురళి కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Questions and Answers
  • 1. 
    బాబా ఈరోజు మురళిలో వేటివేటితో సేవ చేయమన్నారు 
    • A. 

      తనువు మనస్సు ధనం

    • B. 

      మనసా వాచా కర్మణా

    • C. 

      మనసా వాచా ధారణ

    • D. 

      తనువు వాచా ధారణ

  • 2. 
    ఇప్పుడు----సమయం గడిచిపోయింది 
    • A. 

      ప్రయత్నం

    • B. 

      పరివర్తన

    • C. 

      ఎదురుచూసే

    • D. 

      తప్పులు చేసే

  • 3. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      పరస్పరంలో చాలా ప్రేమగా ఉండాలి సోదరిసోదరులతో యోగం పెట్టుకోవాలి

    • B. 

      కర్మెంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయవద్దు

    • C. 

      ఒక్కఈశ్వరీయమతంను అనుసరించి సతోప్రదానంగా కావాలి మాయ సలహ అనుసరిచాలి

    • D. 

      పరస్పరంలో సముహమును దృఢంగా(ఏకతా)చేయాలి ఒకరికొకరు సహకారిగా కావాలి

  • 4. 
    సింధిలో చెప్పిన సామెతలో ఏమిఏమి అంకెల గురించి చెప్పారు 
  • 5. 
    తన మూలసంస్కారముల----ద్వారా విశ్వ---చేసేవారు ఉదాహరణ స్వరూపులుగా అవుతారు 
  • 6. 
    ప్రతిఒక్కరిలో తన మూలసంస్కారం ఉంటుంది దానినే నేచర్ అనిఅంటారు సమయంఅనుసారంగా ముందుకు వెళ్ళడంలో విఘ్నం కలిగిస్తుంది ఆ మూలసంస్కారంను పరివర్తనచేసుకుని ఉదాహరణస్వరూపంగా అయినప్పుడే సంపూర్ణవిశ్వపరివర్తన జరుగుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 7. 
    మీలోకూడా నంబరువార్ ఉన్నారు కొంతమంది అసలుఏమి అర్ధంచేసుకోలేదు కొంతమంది చాలాసంతోషంగాఉంటారు ఈజ్ఞానంలో చాలాసంతోషంగా ఉండాలి అని బాబా అంటారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు