Telugu Murli Quiz 23-07-2015

10 Questions | Total Attempts: 49

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 23-07-2015

ఈ రోజుటి మురళి ఆధారంగా ఈ క్విజ్ ఉంది ఈ రోజుటి మురళి కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  


Questions and Answers
  • 1. 
    పూర్తి మార్కులు పొందడానికి సరైన వాక్యాలపై టిక్ పెట్టండి 
    • A. 

      బయటివారు ఆదిసనాతనదేవిదేవతధర్మంను ఆదిసనాతనహిందుధర్మం అని అంటారు వాస్తవంగా ప్రారంభంలో హిందువు అనిఎవరులేరు దేవిదేవతలు ఉన్నారు

    • B. 

      ఎదైతే దైవీధర్మం శ్రేష్టంగా ఉంది అదే 84జన్మలలో వస్తువస్తూ ధర్మబ్రష్టంగా మారింది

    • C. 

      ఎవరైతే దేవతధర్మం వారుఉన్నారో వారు ఇక్కడకురారు

    • D. 

      అందరు సుఖంశాంతి కోరుకుంటారు అవి సత్యయుగంలో ఉంటాయి అందరు సుఖధామములోకి వెళ్లలేరు

    • E. 

      త్రేతాయుగం నుండి కొత్తధర్మాలు వస్తాయి దీనిని వెరైటి మానవవృక్షం అనిఅంటారు

  • 2. 
    ఏ పిల్లలకైతే బాబా యొక్క పూర్తి పరిచయం లేదో,పూర్తినిశ్చయంలేదో వారిబుద్దిలో జ్ఞాపకంనిలవదు మాకు ఎవరు నేర్పిస్తున్నారు అనేది తెలియకపోతే ఎవరిని జ్ఞాపకంచేస్తారు బాబా జ్ఞాపకంతోనే వికర్మలు వినాశనం అవుతాయి బాబానే స్వయంగావచ్చి తన మరియు తన ఇంటియొక్క యదార్ధ పరిచయం ఇస్తున్నారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    నిరాకారిఆత్మలే అసలైన ఈశ్వరీయకులంవారు నిరాకారి ప్రపంచంలో ఉండేవారు ఆతర్వాత సాకారి ప్రపంచంలోవస్తారు పార్టువహించడానికి రావలసివస్తుంది మనందేవతకులంలో 8జన్మలు తీసుకున్నాము ఆతర్వాత క్షత్రియకులంలో వైశ్యకులంలో వస్తాము ఇది 84జన్మలచక్రం రాజధాని స్థాపన జరుగుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    ఎవరైతేసర్వుల యొక్క సద్గతిదాత ఉన్నారో అతను మీకు-----అయ్యారు మీరు అతనికి సంతానం కావున ఎంతోనషాలో ఉండాలి   
  • 5. 
    ఈక్రిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి 
    • A. 

      ఈపాతప్రపంచంతో బెహద్ వైరాగిగా అయి తనదేహంను కూడా మరిచి శాంతిధామము సుఖధామమును జ్ఞాపకం చేయండి

    • B. 

      నిశ్చయబుద్దిగా అయి జ్ఞాపకంయాత్రలో ఉండాలి

    • C. 

      హామ్ సొ సోహామ్ అనే మంత్రంను కూడా మరిచి బ్రాహ్మాణ సో దేవతగా అయ్యే పురుషార్ధం చేయండి

    • D. 

      అందరికి హామ్ సో సోహామ్ యొక్క యదార్ధ అర్ధం చెప్పండి

    • E. 

      మురళిని ఎప్పుడు మిస్ చేయవద్దు

  • 6. 
    సంకల్పాల ద్వారా ఈశ్వరీయసేవ చేయడం కూడా సేవ యొక్క శ్రేష్టమైన కొత్తపద్దతి రోజు అమృతవేళలో తన సంపర్కంలోవచ్చే ఆత్మలకు సంకల్పంద్వారా దృష్టిఇవ్వండి మీరుసంకల్పం ద్వారా ఎంతఎక్కువగా జ్ఞాపకంచేస్తే ఆసంకల్పాలు వారికిచేరతాయి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 7. 
    సాకులు చెప్పడం మర్జ్ చేయండి మరియు బెహద్ వైరాగ్య వృత్తిని-----చేయండి 
    • A. 

      ఇమార్జ్

    • B. 

      ప్రత్యక్షం

    • C. 

      స్వరూపం

Back to Top Back to top