Telugu Murli Quiz 20-12-2015

8

Settings
Please wait...
Telugu Murli Quiz 20-12-2015

ఈ క్విజ్ ఈ రోజుటి మురళి ఆధారంగా ఉంది ఈ రోజుటి మురళి కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి అవ్యక్తమురళి రివైజ్ తారీఖు ఏమిటి 
    • A. 

      13.03.1981

    • B. 

      15.05.1991

    • C. 

      10.12.2014

  • 2. 
    ఆధ్యాత్మిక జాగృతి అంటే 
    • A. 

      డబల్ రూపంలో సేవ చేయడం

    • B. 

      విహంగమార్గంలో సేవ చేయడం

    • C. 

      ఆత్మ గురించి తెలుసుకోవడం

  • 3. 
    తన ముఖం మరియు నడవడిక ద్వారా---యొక్క శ్రేష్టతను అనుభవం చేయించండి 
    • A. 

      పవిత్రత

    • B. 

      యోగము

    • C. 

      ఆత్మికత

  • 4. 
    ఫాలోఫాదర్ అంటే ప్రతి అడుగులో ప్రతిసంకల్పంలో బాబాను అనుసరించడం ఏవిదంగా బాబాకు ఈశ్వరీయ సంస్కారం దివ్యస్వభావం దివ్యవృత్తి దివ్యదృష్టి సదా ఉంటుంది అలానే తనవి కూడా ఉండాలి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    ----లో ఉండే చేసేకర్మలు యాద్గార్(స్మృతిఛిహన్మం)గా మారుతాయి 
    • A. 

      జ్ఞాపకం

    • B. 

      పవిత్రత

    • C. 

      ఫరిస్తాస్థితి

  • 6. 
    అన్నిటికన్నా గొప్పపుణ్య కార్యం ఏమిటి 
    • A. 

      బాబాను జ్ఞాపకం చేయడం

    • B. 

      జ్ఞాన దానం చేయడం

    • C. 

      మనసా సేవ చేయడం

    • D. 

      దుఖం తీసుకుని సుఖం ఇవ్వడం

  • 7. 
    బ్రాహ్మాణత్వం లేక మరుజీవజన్మ యొక్క మొదటి ముద్ర ఏమిటి 
    • A. 

      బ్రాహ్మాణరూపంలో ప్రతికర్మ ప్రతిసంకల్పం బ్రహ్మాబాబా సమానంగా ఉండాలి

    • B. 

      స్వభావ సంస్కారాలు మరియు సంకల్పాలు బ్రహ్మా బాబా సమానంగా ఉండాలి

    • C. 

      బాబా అచల్ అడోల్ అటల్ స్థితిలో సదా ఉంటారు ఫాలోఫాదర్ చేయడం బ్రాహ్మాణుల కర్తవ్యం