Telugu Murli Quiz 02-11-2015

5 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 02-11-2015

ఈ క్విజ్ ఈ రోజుటి మురళి  ఆధారంగా ఉంది ఈ రోజుటి మురళి కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత మురళి కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి  
    • A. 

      మేము నరుడి నుండి నారాయనుడిగా అవుతాము తక్కువేమీకాముఅనే శుభమైనమాటలు మాట్లాడండి

    • B. 

      మేమే ఒకప్పుడు విశ్వానికి యజమానిగా ఉన్నాము మరల యజమానిగా అవుతాము

    • C. 

      గమ్యం చాలాఉన్నతమైనది చాలాచాలా జాగ్రత్తగా ఉండాలి

    • D. 

      లక్ష్యం ఎదురుగా పెట్టుకుని పురుషార్ధం చేయాలి

  • 2. 
    ఈ రోజుటి స్వమానం 
    • A. 

      బెఫికర్ భాదుషాహ్ భవ

    • B. 

      మాస్టర్ జ్ఞానసూర్య భవ

    • C. 

      పరపమపవిత్ర భవ

  • 3. 
    మీరు యోగబలంతో పావనంగా అవుతున్నారు దానికోసం పురుషార్ధంచేయాలి మేము చదువులో ఒడిపోకూడదు అని చింత ఉంటుందికదా ఆత్మసతోప్రదానంగా కావడమే ఈచదువులో మొదటినంబరుసబ్జెక్ట్ 
    • A. 

      సరైంది

    • B. 

      తప్పు

  • 4. 
    ఈప్రపంచంను ఒకఅలౌకికమైనఆట మరియు పరిస్థితులను ఆటబొమ్మలు అనిఅనుకున్నప్పుడు ఎప్పుడు నిరాశ చెందరు 
    • A. 

      అవును

    • B. 

      కాదు

  • 5. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      వ్యాపారవ్యవహారాలువదిలి ఆత్మను సతోప్రదానంగాచేసుకునేందుకు సమయం కేటాయించి బాబాను జ్ఞాపకం చేయండి

    • B. 

      ఎలాంటి ఆసురికర్మలు చేయవద్దు

    • C. 

      తనది మరియు ఇతరుల కళ్యాణం చేయాలి

    • D. 

      చదువు చదువుకోవాలి చదివించాలి తనకుతాను గొప్పవారిమి అని అనుకోవద్దు

    • E. 

      జ్ఞాపక బలం జమా చేసుకోవాలి